Negative Question Rules of Present Continuous

we learn Negative Question Rules of Present Continuous For Competitive Examinations With Telugu explanation In this session .

Negative Question Rules of Present Continuous І Spoken English from Telugu І present continuous negative have І www.paviacademy.com І తెలుగు లో
Negative Question Rules of Present Continuous – Pavi Academy

♦ Negative Question Rules of Present Continuous І learn spoken english in telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ The Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :`

wh Questions Negative in Present Continuous is formed with Why + am I + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Why తో ప్రారంభించాలి .

Step 02 . am I ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Why + am I + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Why am I not looking – నేను ఎందుకు చూడటం లేదు

Why am I not doing now = నేను ఎందుకు ఇప్పుడు చేయడంలేదు

Why am I not doing today = ఈరోజు నేను ఎందుకు చేయడంలేదు

Why am I not doing tonight = ఈ రాత్రికి నేను ఎందుకు చేయడంలేదు

Why am I not doing there = నేను ఎందుకు అక్కడ చేయడంలేదు

Why am I not doing right now = ప్రస్తుతం నేను ఎందుకు చేయడంలేదు

Why am I not adding = నేను ఎందుకు జోడించడంలేదు / నేను ఎందుకు కలపడంలేదు

Why am I not advising = నేను ఎందుకు సలహా ఇవ్వడంలేదు

Why am I not accepting= నేను ఎందుకు అంగీకరించడం లేదు

Why am I not bathing = నేను ఎందుకు స్నానం చేయడంలేదు

Why am I not taking a bath = నేను ఎందుకు స్నానం చేయడంలేదు

Why am I not bringing = నేను ఎందుకు తీసుకురావడంలేదు

Why am I not beating = నేను ఎందుకు కొట్టడంలేదు

Why am I not coming = నేను ఎందుకు రావడంలేదు

Why am I not coming back = నేను ఎందుకు తిరిగి రావడంలేదు

Why am I not calling = నేను ఎందుకు పిలవడంలేదు

Why am I not cursing = నేను ఎందుకు శపించడంలేదు

Why am I not crushing = నేను ఎందుకు చూర్ణం చేయడంలేదు

Why am I not drinking = నేను ఎందుకు త్రాగడంలేదు

Why am I not digging = నేను ఎందుకు తవ్వడంలేదు

Why am I not giving = నేను ఎందుకు ఇవ్వడంలేదు

Why am I not profiting = నేను ఎందుకు లాభం పొందడంలేదు

Why am I not hanging = నేను ఎందుకు వేలాడటంలేదు

Why am I not holding = నేను ఎందుకు పట్టుకోవటంలేదు

Why am I not inviting = నేను ఎందుకు ఆహ్వానించడంలేదు

Why am I not imitating = నేను ఎందుకు అనుకంరించడంలేదు

Why am I not telling = నేను ఎందుకు చెపట్టంలేదు

Why am I not searching = నేను ఎందుకు శోదించడంలేదు / నేను ఎందుకు వెతకటం లేదు

Why am I not living = నేను ఎందుకు జీవించడంలేదు

Why am I not paying = నేను ఎందుకు చెల్లించడంలేదు

Why am I not proving = నేను ఎందుకు నిరూపించడంలేదు

Why am I not pushing = నేను ఎందుకు నెట్టివేయడంలేదు

Why am I not preserving = నేను ఎందుకు సంరక్షించడంలేదు

Why am I not reading = నేను ఎందుకు చదవడం లేదు

Why am I not reading now = నేను ఎందుకు ఇప్పుడు చదవడం లేదు

Why am I not reading right now = నేను ఎందుకు ప్రస్తుతం చదవడం లేదు

Why am I not respecting= నేను ఎందుకు గౌరవించడంలేదు

Why am I not tearing = నేను ఎందుకు చీల్చడంలేదు

Why am I not speaking = నేను ఎందుకు మాట్లాడటంలేదు

Why am I not spending = నేను ఎందుకు ఖర్చు చేయడంలేదు

Why am I not selling = నేను ఎందుకు అమ్మడంలేదు

Why am I not singing = నేను ఎందుకు పాడటంలేదు

Why am I not shaking = నేను ఎందుకు వణకడంలేదు

Why am I not stealing = నేను ఎందుకు దొంగిలించడంలేదు

Why am I not sending = నేను ఎందుకు పంపడంలేదు

Why am I not sweeping = నేను ఎందుకు తుడవడంలేదు

Why am I not saying = నేను ఎందుకు చెప్పటంలేదు

Why am I not seeking = నేను ఎందుకు కోరడంలేదు

Why am I not swearing = నేను ఎందుకు ప్రమాణం చేయడంలేదు

Why am I not swimming = నేను ఎందుకు ఈత కొట్టడంలేదు

Why am I not studying = నేను ఎందుకు చదవడంలేదు

Why am I not studying now = నేను ఎందుకు ఇప్పుడు చదవడంలేదు

Why am I not showing = నేను ఎందుకు చూపిచడంలేదు

Why am I not starting = నేను ఎందుకు ప్రారంబించడంలేదు

Why am I not taking = నేను ఎందుకు తీసుకోవడంలేదు

Why am I not throwing = నేను ఎందుకు విసరడంలేదు

Why am I not teaching = నేను ఎందుకు బోదించడంలేదు / నేను ఎందుకు నేర్పించడం లేదు

Why am I not thinking = నేను ఎందుకు ఆలోచించడంలేదు

Why am I not thinking about me = నేను ఎందుకు నా గురించి ఆలోచించడంలేదు

Why am I not trying = నేను ఎందుకు ప్రయత్నించడంలేదు

Why am I not writing = నేను ఎందుకు రాయడంలేదు

Why am I not writing to us = నేను ఎందుకు మాకు రాయడంలేదు

Why am I not writing to them = నేను ఎందుకు వారికి రాయడంలేదు

Why am I not writing to his = నేను ఎందుకు అతనికి రాయడంలేదు

Why am I not writing to her = నేను ఎందుకు ఆమెకు రాయడంలేదు

Why am I not writing to this = దీనికి నేను ఎందుకు రాయడంలేదు

Why am I not walking = నేను ఎందుకు నడవడంలేదు

Why am I not washing = నేను ఎందుకు కడగడంలేదు

Why am I not winning = నేను ఎందుకు గెలుచుకోవడంలేదు

Why am I not warning = నేను ఎందుకు హెచ్చరించడంలేదు

Why am I not thinking about it = నేను ఎందుకు దాని గురించి ఆలోచించడంలేదు

Why am I not training = నేను ఎందుకు శిక్షణ పొందడం లేదు

Learn Negative Question Rules of Present Continuous .

♦ Thanks for reading this article Negative Question Rules of Present Continuous . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

 Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

 Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

 Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

 Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

 Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *