Negative Question with Present Continuous І SPOKEN ENGLISH

we learn Negative Question with Present Continuous For Competitive Examinations With Telugu explanation In this session .

Negative Question with Present Continuous І Spoken English from Telugu І PRESENT CONTINUOUS TENSE NEGATIVE RULE І www.paviacademy.com І తెలుగు లో
Negative Question with Present Continuous І SPOKEN – Pavi Academy

♦ Negative Question with Present Continuous І learn spoken english in telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ The Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Where + am I + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Where తో ప్రారంభించాలి .

Step 02 . am I ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Where + am I + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Where am I not looking – నేను ఎక్కడ చూడటం లేదు

Where am I not doing – నేను ఎక్కడ చేయటం లేదు

Where am I not doing now = నేను ఎక్కడ ఇప్పుడు చేయడంలేదు

Where am I not doing today = ఈరోజు నేను ఎక్కడ చేయడంలేదు

Where am I not doing tonight = ఈ రాత్రికి నేను ఎక్కడ చేయడంలేదు

Where am I not doing there = నేను ఎక్కడ అక్కడ చేయడంలేదు

Where am I not doing right now = ప్రస్తుతం నేను ఎక్కడ చేయడంలేదు

Where am I not adding = నేను ఎక్కడ జోడించడంలేదు / నేను ఎక్కడ కలపడంలేదు

Where am I not advising = నేను ఎక్కడ సలహా ఇవ్వడంలేదు

Where am I not accepting= నేను ఎక్కడ అంగీకరించడం లేదు

Where am I not bathing = నేను ఎక్కడ స్నానం చేయడంలేదు

Where am I not taking a bath = నేను ఎక్కడ స్నానం చేయడంలేదు

Where am I not bringing = నేను ఎక్కడ తీసుకురావడంలేదు

Where am I not beating = నేను ఎక్కడ కొట్టడంలేదు

Where am I not coming = నేను ఎక్కడ రావడంలేదు

Where am I not coming back = నేను ఎక్కడ తిరిగి రావడంలేదు

Where am I not calling = నేను ఎక్కడ పిలవడంలేదు

Where am I not cursing = నేను ఎక్కడ శపించడంలేదు

Where am I not crushing = నేను ఎక్కడ చూర్ణం చేయడంలేదు

Where am I not drinking = నేను ఎక్కడ త్రాగడంలేదు

Where am I not digging = నేను ఎక్కడ తవ్వడంలేదు

Where am I not going = నేను ఎక్కడ వెళ్ళడంలేదు

Where am I not giving = నేను ఎక్కడ ఇవ్వడంలేదు

Where am I not getting = నేను ఎక్కడ పొందడంలేదు

Where am I not profiting = నేను ఎక్కడ లాభం పొందడంలేదు

Where am I not hanging = నేను ఎక్కడ వేలాడటంలేదు

Where am I not holding = నేను ఎక్కడ పట్టుకోవటంలేదు

Where am I not inviting = నేను ఎక్కడ ఆహ్వానించడంలేదు

Where am I not imitating = నేను ఎక్కడ అనుకంరించడంలేదు

Where am I not telling = నేను ఎక్కడ చెపట్టంలేదు

Where am I not jumping = నేను ఎక్కడ దూకడంలేదు

Where am I not killing = నేను ఎక్కడ చంపడంలేదు

Where am I not searching = నేను ఎక్కడ శోదించడంలేదు / నేను ఎక్కడ వెతకటం లేదు

Where am I not leaving = నేను ఎక్కడ వదిలివేయడంలేదు

Where am I not laughing = నేను ఎక్కడ నవ్వడంలేదు

Where am I not living = నేను ఎక్కడ జీవించడంలేదు

Where am I not paying = నేను ఎక్కడ చెల్లించడంలేదు

Where am I not proving = నేను ఎక్కడ నిరూపించడంలేదు

Where am I not pushing = నేను ఎక్కడ నెట్టివేయడంలేదు

Where am I not preserving = నేను ఎక్కడ సంరక్షించడంలేదు

Where am I not reading = నేను ఎక్కడ చదవడం లేదు

Where am I not reading now = నేను ఎక్కడ ఇప్పుడు చదవడం లేదు

Where am I not reading right now = నేను ఎక్కడ ప్రస్తుతం చదవడం లేదు

Where am I not respecting= నేను ఎక్కడ గౌరవించడంలేదు

Where am I not tearing = నేను ఎక్కడ చీల్చడంలేదు

Where am I not speaking = నేను ఎక్కడ మాట్లాడటంలేదు

Where am I not sleeping = నేను ఎక్కడ నిద్రపోవడంలేదు

Where am I not spending = నేను ఎక్కడ ఖర్చు చేయడంలేదు

Where am I not selling = నేను ఎక్కడ అమ్మడంలేదు

Where am I not singing = నేను ఎక్కడ పాడటంలేదు

Where am I not shaking = నేను ఎక్కడ వణకడంలేదు

Where am I not stealing = నేను ఎక్కడ దొంగిలించడంలేదు

Where am I not sending = నేను ఎక్కడ పంపడంలేదు

Where am I not sweeping = నేను ఎక్కడ తుడవడంలేదు

Where am I not saying = నేను ఎక్కడ చెప్పటంలేదు

Where am I not seeking = నేను ఎక్కడ కోరడంలేదు

Where am I not swearing = నేను ఎక్కడ ప్రమాణం చేయడంలేదు

Where am I not swimming = నేను ఎక్కడ ఈత కొట్టడంలేదు

Where am I not studying = నేను ఎక్కడ చదవడంలేదు

Where am I not studying now = నేను ఎక్కడ ఇప్పుడు చదవడంలేదు

Where am I not showing = నేను ఎక్కడ చూపిచడంలేదు

Where am I not starting = నేను ఎక్కడ ప్రారంబించడంలేదు

Where am I not taking = నేను ఎక్కడ తీసుకోవడంలేదు

Where am I not throwing = నేను ఎక్కడ విసరడంలేదు

Where am I not teaching = నేను ఎక్కడ బోదించడంలేదు / నేను ఎక్కడ నేర్పించడం లేదు

Where am I not thinking = నేను ఎక్కడ ఆలోచించడంలేదు

Where am I not thinking about me = నేను ఎక్కడ నా గురించి ఆలోచించడంలేదు

Where am I not trying = నేను ఎక్కడ ప్రయత్నించడంలేదు

Where am I not writing = నేను ఎక్కడ రాయడంలేదు

Where am I not writing to us = నేను ఎక్కడ మాకు రాయడంలేదు

Where am I not writing to them = నేను ఎక్కడ వారికి రాయడంలేదు

Where am I not writing to his = నేను ఎక్కడ అతనికి రాయడంలేదు

Where am I not writing to her = నేను ఎక్కడ ఆమెకు రాయడంలేదు

Where am I not writing to this = దీనికి నేను ఎక్కడ రాయడంలేదు

Where am I not walking = నేను ఎక్కడ నడవడంలేదు

Where am I not washing = నేను ఎక్కడ కడగడంలేదు

Where am I not winning = నేను ఎక్కడ గెలుచుకోవడంలేదు

Where am I not wearing = నేను ఎక్కడ ధరించడంలేదు / నేను ఎక్కడ వేసుకోవడం లేదు

Where am I not warning = నేను ఎక్కడ హెచ్చరించడంలేదు

Where am I not thinking about it = నేను ఎక్కడ దాని గురించి ఆలోచించడంలేదు

Where am I not training = నేను ఎక్కడ శిక్షణ పొందడం లేదు

Learn Negative Question with Present Continuous.

Thanks for reading this article Negative Question with Present Continuous . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

 Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

 Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

 Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

 Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

 Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

 

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *