Negative Questions with Present Continuous Tense

we learn Negative Questions with Present Continuous Tense For Competitive Examinations With Telugu explanation In this session .

Negative Questions with Present Continuous Tense І Spoken English from Telugu І Negative questions of present continuous tense І www.paviacademy.com
Negative Questions with Present Continuous Tense – Pavi Academy

♦ Negative Questions with Present Continuous Tense І learn spoken english in telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ The Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with How + am I + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . How తో ప్రారంభించాలి .

Step 02 . am I ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  How + am I + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

How am I not looking – నేను ఎలా చూడటం లేదు

How am I not doing – నేను ఎలా చేయటం లేదు

How am I not doing now = నేను ఎలా ఇప్పుడు చేయడంలేదు

How am I not doing today = ఈరోజు నేను ఎలా చేయడంలేదు

How am I not doing tonight = ఈ రాత్రికి నేను ఎలా చేయడంలేదు

How am I not doing there = నేను ఎలా అక్కడ చేయడంలేదు

How am I not doing right now = ప్రస్తుతం నేను ఎలా చేయడంలేదు

How am I not adding = నేను ఎలా జోడించడంలేదు / నేను ఎలా కలపడంలేదు

How am I not advising = నేను ఎలా సలహా ఇవ్వడంలేదు

How am I not accepting= నేను ఎలా అంగీకరించడం లేదు

How am I not bathing = నేను ఎలా స్నానం చేయడంలేదు

How am I not taking a bath = నేను ఎలా స్నానం చేయడంలేదు

How am I not bringing = నేను ఎలా తీసుకురావడంలేదు

How am I not beating = నేను ఎలా కొట్టడంలేదు

How am I not coming = నేను ఎలా రావడంలేదు

How am I not coming back = నేను ఎలా తిరిగి రావడంలేదు

How am I not calling = నేను ఎలా పిలవడంలేదు

How am I not cursing = నేను ఎలా శపించడంలేదు

How am I not crushing = నేను ఎలా చూర్ణం చేయడంలేదు

How am I not drinking = నేను ఎలా త్రాగడంలేదు

How am I not digging = నేను ఎలా తవ్వడంలేదు

How am I not going = నేను ఎలా వెళ్ళడంలేదు

How am I not giving = నేను ఎలా ఇవ్వడంలేదు

How am I not getting = నేను ఎలా పొందడంలేదు

How am I not profiting = నేను ఎలా లాభం పొందడంలేదు

How am I not hanging = నేను ఎలా వేలాడటంలేదు

How am I not holding = నేను ఎలా పట్టుకోవటంలేదు

How am I not inviting = నేను ఎలా ఆహ్వానించడంలేదు

How am I not imitating = నేను ఎలా అనుకంరించడంలేదు

How am I not telling = నేను ఎలా చెపట్టంలేదు

How am I not jumping = నేను ఎలా దూకడంలేదు

How am I not killing = నేను ఎలా చంపడంలేదు

How am I not searching = నేను ఎలా శోదించడంలేదు / నేను ఎలా వెతకటం లేదు

How am I not leaving = నేను ఎలా వదిలివేయడంలేదు

How am I not laughing = నేను ఎలా నవ్వడంలేదు

How am I not living = నేను ఎలా జీవించడంలేదు

How am I not paying = నేను ఎలా చెల్లించడంలేదు

How am I not proving = నేను ఎలా నిరూపించడంలేదు

How am I not pushing = నేను ఎలా నెట్టివేయడంలేదు

How am I not preserving = నేను ఎలా సంరక్షించడంలేదు

How am I not reading = నేను ఎలా చదవడం లేదు

How am I not reading now = నేను ఎలా ఇప్పుడు చదవడం లేదు

How am I not reading right now = నేను ఎలా ప్రస్తుతం చదవడం లేదు

How am I not respecting= నేను ఎలా గౌరవించడంలేదు

How am I not tearing = నేను ఎలా చీల్చడంలేదు

How am I not speaking = నేను ఎలా మాట్లాడటంలేదు

How am I not sleeping = నేను ఎలా నిద్రపోవడంలేదు

How am I not spending = నేను ఎలా ఖర్చు చేయడంలేదు

How am I not selling = నేను ఎలా అమ్మడంలేదు

How am I not singing = నేను ఎలా పాడటంలేదు

How am I not shaking = నేను ఎలా వణకడంలేదు

How am I not stealing = నేను ఎలా దొంగిలించడంలేదు

How am I not sending = నేను ఎలా పంపడంలేదు

How am I not sweeping = నేను ఎలా తుడవడంలేదు

How am I not saying = నేను ఎలా చెప్పటంలేదు

How am I not seeking = నేను ఎలా కోరడంలేదు

How am I not swearing = నేను ఎలా ప్రమాణం చేయడంలేదు

How am I not swimming = నేను ఎలా ఈత కొట్టడంలేదు

How am I not studying = నేను ఎలా చదవడంలేదు

How am I not studying now = నేను ఎలా ఇప్పుడు చదవడంలేదు

How am I not showing = నేను ఎలా చూపిచడంలేదు

How am I not starting = నేను ఎలా ప్రారంబించడంలేదు

How am I not taking = నేను ఎలా తీసుకోవడంలేదు

How am I not throwing = నేను ఎలా విసరడంలేదు

How am I not teaching = నేను ఎలా బోదించడంలేదు / నేను ఎలా నేర్పించడం లేదు

How am I not thinking = నేను ఎలా ఆలోచించడంలేదు

How am I not thinking about me = నేను ఎలా నా గురించి ఆలోచించడంలేదు

How am I not trying = నేను ఎలా ప్రయత్నించడంలేదు

How am I not writing = నేను ఎలా రాయడంలేదు

How am I not writing to us = నేను ఎలా మాకు రాయడంలేదు

How am I not writing to them = నేను ఎలా వారికి రాయడంలేదు

How am I not writing to his = నేను ఎలా అతనికి రాయడంలేదు

How am I not writing to her = నేను ఎలా ఆమెకు రాయడంలేదు

How am I not writing to this = దీనికి నేను ఎలా రాయడంలేదు

How am I not walking = నేను ఎలా నడవడంలేదు

How am I not washing = నేను ఎలా కడగడంలేదు

How am I not wearing = నేను ఎలా ధరించడంలేదు / నేను ఎలా వేసుకోవడం లేదు

How am I not warning = నేను ఎలా హెచ్చరించడంలేదు

How am I not thinking about it = నేను ఎలా దాని గురించి ఆలోచించడంలేదు

How am I not training = నేను ఎలా శిక్షణ పొందడం లేదు

Learn Negative Questions with Present Continuous Tense.

Thanks for reading this article Negative Questions with Present Continuous Tense . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

 Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

 Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

 Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

 Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

 Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *