Negative Questions with Present Continuous І SPOKEN ENGLISH

we learn Negative Questions with Present Continuous For Competitive Examinations With Telugu explanation In this session .

Negative Questions with Present Continuous І Spoken English from Telugu І present continuous tense negative rules І www.paviacademy.com І తెలుగు లో
Negative Questions with Present Continuous І ENGLISH – Pavi Academy

♦ Negative Questions with Present Continuous І learn spoken english in telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦  Present Continuous wh Questions ( Negative )  ♦

∎ The Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with When + am I + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . When తో ప్రారంభించాలి .

Step 02 . am I ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  When + am I + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

When am I not looking – నేను ఎప్పుడు చూడటం లేదు

When am I not doing – నేను ఎప్పుడు చేయటం లేదు

When am I not doing now = నేను ఎప్పుడు ఇప్పుడు చేయడంలేదు

When am I not doing today = ఈరోజు నేను ఎప్పుడు చేయడంలేదు

When am I not doing tonight = ఈ రాత్రికి నేను ఎప్పుడు చేయడంలేదు

When am I not doing there = నేను ఎప్పుడు అక్కడ చేయడంలేదు

When am I not doing right now = ప్రస్తుతం నేను ఎప్పుడు చేయడంలేదు

When am I not adding = నేను ఎప్పుడు జోడించడంలేదు / నేను ఎప్పుడు కలపడంలేదు

When am I not advising = నేను ఎప్పుడు సలహా ఇవ్వడంలేదు

When am I not accepting= నేను ఎప్పుడు అంగీకరించడం లేదు

When am I not bathing = నేను ఎప్పుడు స్నానం చేయడంలేదు

When am I not taking a bath = నేను ఎప్పుడు స్నానం చేయడంలేదు

When am I not bringing = నేను ఎప్పుడు తీసుకురావడంలేదు

When am I not beating = నేను ఎప్పుడు కొట్టడంలేదు

When am I not coming = నేను ఎప్పుడు రావడంలేదు

When am I not coming back = నేను ఎప్పుడు తిరిగి రావడంలేదు

When am I not calling = నేను ఎప్పుడు పిలవడంలేదు

When am I not cursing = నేను ఎప్పుడు శపించడంలేదు

When am I not crushing = నేను ఎప్పుడు చూర్ణం చేయడంలేదు

When am I not drinking = నేను ఎప్పుడు త్రాగడంలేదు

When am I not digging = నేను ఎప్పుడు తవ్వడంలేదు

When am I not going = నేను ఎప్పుడు వెళ్ళడంలేదు

When am I not giving = నేను ఎప్పుడు ఇవ్వడంలేదు

When am I not getting = నేను ఎప్పుడు పొందడంలేదు

When am I not profiting = నేను ఎప్పుడు లాభం పొందడంలేదు

When am I not hanging = నేను ఎప్పుడు వేలాడటంలేదు

When am I not holding = నేను ఎప్పుడు పట్టుకోవటంలేదు

When am I not inviting = నేను ఎప్పుడు ఆహ్వానించడంలేదు

When am I not imitating = నేను ఎప్పుడు అనుకంరించడంలేదు

When am I not telling = నేను ఎప్పుడు చెపట్టంలేదు

When am I not jumping = నేను ఎప్పుడు దూకడంలేదు

When am I not killing = నేను ఎప్పుడు చంపడంలేదు

When am I not searching = నేను ఎప్పుడు శోదించడంలేదు / నేను ఎప్పుడు వెతకటం లేదు

When am I not leaving = నేను ఎప్పుడు వదిలివేయడంలేదు

When am I not laughing = నేను ఎప్పుడు నవ్వడంలేదు

When am I not living = నేను ఎప్పుడు జీవించడంలేదు

When am I not paying = నేను ఎప్పుడు చెల్లించడంలేదు

When am I not proving = నేను ఎప్పుడు నిరూపించడంలేదు

When am I not pushing = నేను ఎప్పుడు నెట్టివేయడంలేదు

When am I not preserving = నేను ఎప్పుడు సంరక్షించడంలేదు

When am I not reading = నేను ఎప్పుడు చదవడం లేదు

When am I not reading now = నేను ఎప్పుడు ఇప్పుడు చదవడం లేదు

When am I not reading right now = నేను ఎప్పుడు ప్రస్తుతం చదవడం లేదు

When am I not respecting= నేను ఎప్పుడు గౌరవించడంలేదు

When am I not tearing = నేను ఎప్పుడు చీల్చడంలేదు

When am I not speaking = నేను ఎప్పుడు మాట్లాడటంలేదు

When am I not sleeping = నేను ఎప్పుడు నిద్రపోవడంలేదు

When am I not spending = నేను ఎప్పుడు ఖర్చు చేయడంలేదు

When am I not selling = నేను ఎప్పుడు అమ్మడంలేదు

When am I not singing = నేను ఎప్పుడు పాడటంలేదు

When am I not shaking = నేను ఎప్పుడు వణకడంలేదు

When am I not stealing = నేను ఎప్పుడు దొంగిలించడంలేదు

When am I not sending = నేను ఎప్పుడు పంపడంలేదు

When am I not sweeping = నేను ఎప్పుడు తుడవడంలేదు

When am I not saying = నేను ఎప్పుడు చెప్పటంలేదు

When am I not seeking = నేను ఎప్పుడు కోరడంలేదు

When am I not swearing = నేను ఎప్పుడు ప్రమాణం చేయడంలేదు

When am I not swimming = నేను ఎప్పుడు ఈత కొట్టడంలేదు

When am I not studying = నేను ఎప్పుడు చదవడంలేదు

When am I not studying now = నేను ఎప్పుడు ఇప్పుడు చదవడంలేదు

When am I not showing = నేను ఎప్పుడు చూపిచడంలేదు

When am I not starting = నేను ఎప్పుడు ప్రారంబించడంలేదు

When am I not taking = నేను ఎప్పుడు తీసుకోవడంలేదు

When am I not throwing = నేను ఎప్పుడు విసరడంలేదు

When am I not teaching = నేను ఎప్పుడు బోదించడంలేదు / నేను ఎప్పుడు నేర్పించడం లేదు

When am I not thinking = నేను ఎప్పుడు ఆలోచించడంలేదు

When am I not thinking about me = నేను ఎప్పుడు నా గురించి ఆలోచించడంలేదు

When am I not trying = నేను ఎప్పుడు ప్రయత్నించడంలేదు

When am I not writing = నేను ఎప్పుడు రాయడంలేదు

When am I not writing to us = నేను ఎప్పుడు మాకు రాయడంలేదు

When am I not writing to them = నేను ఎప్పుడు వారికి రాయడంలేదు

When am I not writing to his = నేను ఎప్పుడు అతనికి రాయడంలేదు

When am I not writing to her = నేను ఎప్పుడు ఆమెకు రాయడంలేదు

When am I not writing to this = దీనికి నేను ఎప్పుడు రాయడంలేదు

When am I not walking = నేను ఎప్పుడు నడవడంలేదు

When am I not washing = నేను ఎప్పుడు కడగడంలేదు

When am I not winning = నేను ఎప్పుడు గెలుచుకోవడంలేదు

When am I not wearing = నేను ఎప్పుడు ధరించడంలేదు / నేను ఎప్పుడు వేసుకోవడం లేదు

When am I not warning = నేను ఎప్పుడు హెచ్చరించడంలేదు

When am I not thinking about it = నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించడంలేదు

When am I not training = నేను ఎప్పుడు శిక్షణ పొందడం లేదు

Learn Negative Questions with Present Continuous .

Thanks for reading this article Negative Questions with Present Continuous . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 50 : Present Continuous English From Telugu ( తెలుగు లో )

 Lesson : 51 : Negative Present Continuous English From Telugu ( Part : 01 )

 Lesson : 52 : Negative Present Continuous English From Telugu ( Part : 02 )

 Lesson : 53 : Negative Present Continuous English From Telugu ( Part : 03 )

 Lesson : 54 : Negative Present Continuous English From Telugu ( Part : 04 )

 Lesson : 55 : Negative Present Continuous English From Telugu ( Part : 05 )

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *