Negative Wh Questions of Present Continuous Tense

In this article , we learn Negative Wh Questions of Present Continuous Tense For Competitive Examinations With Telugu explanation .

Negative Wh Questions of Present Continuous Tense – Pavi Academy
Negative Wh Questions of Present Continuous Tense – Pavi Academy

♦ Negative Wh Questions of Present Continuous Tense І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with How + is It + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . How తో ప్రారంభించాలి .

Step 02 . is It ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  How + is It + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

How is It not looking – అది ఎలా చూడటం లేదు

How is It not doing – అది ఎలా చేయటం లేదు

How is It not doing now = అది ఎలా ఇప్పుడు చేయడంలేదు

How is It not doing today = ఈరోజు అది ఎలా చేయడంలేదు

How is It not doing tonight = ఈ రాత్రికి అది ఎలా చేయడంలేదు

How is It not doing there = అది ఎలా అక్కడ చేయడంలేదు

How is It not doing right now = ప్రస్తుతం అది ఎలా చేయడంలేదు

How is It not adding = అది ఎలా జోడించడంలేదు / అది ఎలా కలపడంలేదు

How is It not advising = అది ఎలా సలహా ఇవ్వడంలేదు

How is It not accepting= అది ఎలా అంగీకరించడం లేదు

How is It not bathing = అది ఎలా స్నానం చేయడంలేదు

How is It not taking a bath = అది ఎలా స్నానం చేయడంలేదు

How is It not bringing = అది ఎలా తీసుకురావడంలేదు

How is It not beating = అది ఎలా కొట్టడంలేదు

How is It not coming = అది ఎలా రావడంలేదు

How is It not coming back = అది ఎలా తిరిగి రావడంలేదు

How is It not calling = అది ఎలా పిలవడంలేదు

How is It not cursing = అది ఎలా శపించడంలేదు

How is It not crushing = అది ఎలా చూర్ణం చేయడంలేదు

How is It not drinking = అది ఎలా త్రాగడంలేదు

How is It not digging = అది ఎలా తవ్వడంలేదు

How is It not going = అది ఎలా వెళ్ళడంలేదు

How is It not giving = అది ఎలా ఇవ్వడంలేదు

How is It not getting = అది ఎలా పొందడంలేదు

How is It not profiting = అది ఎలా లాభం పొందడంలేదు

How is It not hanging = అది ఎలా వేలాడటంలేదు

How is It not holding = అది ఎలా పట్టుకోవటంలేదు

How is It not inviting = అది ఎలా ఆహ్వానించడంలేదు

How is It not imitating = అది ఎలా అనుకంరించడంలేదు

How is It not telling = అది ఎలా చెపట్టంలేదు

How is It not jumping = అది ఎలా దూకడంలేదు

How is It not killing = అది ఎలా చంపడంలేదు

How is It not searching = అది ఎలా శోదించడంలేదు / అది ఎలా వెతకటం లేదు

How is It not leaving = అది ఎలా వదిలివేయడంలేదు

How is It not laughing = అది ఎలా నవ్వడంలేదు

How is It not living = అది ఎలా జీవించడంలేదు

How is It not paying = అది ఎలా చెల్లించడంలేదు

How is It not proving = అది ఎలా నిరూపించడంలేదు

How is It not pushing = అది ఎలా నెట్టివేయడంలేదు

How is It not preserving = అది ఎలా సంరక్షించడంలేదు

How is It not reading = అది ఎలా చదవడం లేదు

How is It not reading now = అది ఎలా ఇప్పుడు చదవడం లేదు

How is It not reading right now = అది ఎలా ప్రస్తుతం చదవడం లేదు

How is It not respecting= అది ఎలా గౌరవించడంలేదు

How is It not tearing = అది ఎలా చీల్చడంలేదు

How is It not speaking = అది ఎలా మాట్లాడటంలేదు

How is It not sleeping = అది ఎలా నిద్రపోవడంలేదు

How is It not spending = అది ఎలా ఖర్చు చేయడంలేదు

How is It not selling = అది ఎలా అమ్మడంలేదు

How is It not singing = అది ఎలా పాడటంలేదు

How is It not shaking = అది ఎలా వణకడంలేదు

How is It not stealing = అది ఎలా దొంగిలించడంలేదు

How is It not sending = అది ఎలా పంపడంలేదు

How is It not sweeping = అది ఎలా తుడవడంలేదు

How is It not saying = అది ఎలా చెప్పటంలేదు

How is It not seeking = అది ఎలా కోరడంలేదు

How is It not swearing = అది ఎలా ప్రమాణం చేయడంలేదు

How is It not swimming = అది ఎలా ఈత కొట్టడంలేదు

How is It not studying = అది ఎలా చదవడంలేదు

How is It not studying now = అది ఎలా ఇప్పుడు చదవడంలేదు

How is It not sHow ing = అది ఎలా చూపిచడంలేదు

How is It not starting = అది ఎలా ప్రారంబించడంలేదు

How is It not taking = అది ఎలా తీసుకోవడంలేదు

How is It not throwing = అది ఎలా విసరడంలేదు

How is It not teaching = అది ఎలా బోదించడంలేదు / అది ఎలా నేర్పించడం లేదు

How is It not thinking = అది ఎలా ఆలోచించడంలేదు

How is It not thinking about me = అది ఎలా నా గురించి ఆలోచించడంలేదు

How is It not trying = అది ఎలా ప్రయత్నించడంలేదు

How is It not writing = అది ఎలా రాయడంలేదు

How is It not writing to us = అది ఎలా మాకు రాయడంలేదు

How is It not writing to them = అది ఎలా వారికి రాయడంలేదు

How is It not writing to his = అది ఎలా అతనికి రాయడంలేదు

How is It not writing to her = అది ఎలా ఆమెకు రాయడంలేదు

How is It not writing to this = దీనికి అది ఎలా రాయడంలేదు

How is It not walking = అది ఎలా నడవడంలేదు

How is It not washing = అది ఎలా కడగడంలేదు

How is It not winning = అది ఎలా గెలుచుకోవడంలేదు

How is It not wearing = అది ఎలా ధరించడంలేదు / అది ఎలా వేసుకోవడం లేదు

How is It not warning = అది ఎలా హెచ్చరించడంలేదు

How is It not thinking about it = అది ఎలా దాని గురించి ఆలోచించడంలేదు

How is It not training = అది ఎలా శిక్షణ పొందడం లేదు

Learn Negative Wh Questions of Present Continuous Tense .

Thanks for reading this article Negative Wh Questions of Present Continuous Tense . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 90 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 90 )

♦ Lesson : 91 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 91 )

♦ Lesson : 92 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 92 )

♦ Lesson : 93 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 93 )

♦ Lesson : 94 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 94 )

♦ Lesson : 95 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 95 )

♦ Lesson : 96 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 96 )

♦ Lesson : 97 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 97 )

♦ Lesson : 98 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 98 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *