past tense in Hindi learn from Telugu
था / थे / थी past tense in Hindi. These are some cases main verbs and In some other cases Used as auxiliary verbs .
హిందీ లో था / थे / थी భూతకాల క్రియలు . ఇవి కొన్ని సందర్భాలలో ముఖ్య క్రియలు గాను , మరికొన్ని సందర్భాలలో సహాయక క్రియలు గాను వాడబడును . కర్తను బట్టి క్రియ మారును .
past tense ” Be ” verb
Note : 1 . All Female singular verbs end in थी
2 . All Female plural verbs end in थी
3 . All Male plural verbs end in थे
4 . All Male singular verbs end in था
मैं = నేను = i
हम = మేము / మనము = we
तू = నీవు = you
तुम = నువ్వు = you
आप = మీరు / తమరు = you
वह = అతడు / వాడు / ఆమె / అది / ఆ = He / She /It
यह = ఇతడు / వీడు / ఈమె / ఇది / ఈ = He / She /It
वे = వాళ్ళు / అవి / ఆ = they
ये = వీళ్ళు / వీరు / ఇవి / ఈ = these
Use of Past Tense in Hindi
Rule : 1 :
1 . Male : मैं था = నేను ఉన్నాను (గతంలో) లేదా నేను ఉండెను = I was
Female : मैं थी = నేను ఉన్నాను (గతంలో) లేదా నేను ఉండెను = I was
2 . Male : मैं एक पुलिस वाला था = నేను ఒక పోలీస్ గా ఉన్నాను (గతంలో) లేదా నేను ఒక పోలీస్ గా ఉండెను = I was a policeman
Female : मैं एक पुलिस वाली थी = నేను ఒక పోలీస్ గా ఉన్నాను (గతంలో) లేదా నేను ఒక పోలీస్ గా ఉండెను = I was a policewoman
3 . Male : मैं कल काकिनाडा में था = నేను నిన్న కాకినాడలో ఉన్నాను (గతంలో) = I was in Kakinada yesterday
Female : मैं कल काकिनाडा में थी = నేను నిన్న కాకినాడలో ఉన్నాను (గతంలో) = I was in Kakinada yesterday
4 . Male : मैं जिम में था = నేను జిమ్ (వ్యాయామశాల) లో ఉన్నాను (గతంలో) లేదా నేను జిమ్ (వ్యాయామశాల) లో ఉండెను = I was at the Gym
Female : मैं जिम में थी = నేను జిమ్ (వ్యాయామశాల) లో ఉన్నాను (గతంలో) లేదా నేను జిమ్ (వ్యాయామశాల) లో ఉండెను = I was at the Gym
5 . Male : कल मैं अस्पताल में था = నిన్న నేను హాస్పిటల్ లో ఉన్నాను (గతంలో) లేదా నేను హాస్పిటల్ లో ఉండెను = yesterday I was in the Hospital
Female : कल मैं अस्पताल में थी = నిన్న నేను హాస్పిటల్ లో ఉన్నాను (గతంలో) లేదా నేను హాస్పిటల్ లో ఉండెను = yesterday I was in the Hospital
6 . Male : मैं यहाँ था = నేను ఇక్కడ ఉన్నాను (గతంలో) లేదా నేను ఇక్కడ ఉండెను = I was here
Female : मैं यहाँ थी = నేను ఇక్కడ ఉన్నాను (గతంలో) లేదా నేను ఇక్కడ ఉండెను = I was here
7 . Male : मैं एक छात्र था = నేను విద్యార్ధిని (గతంలో) = I was a student
Female : मैं एक छात्र थी = నేను విద్యార్ధిని (గతంలో) = I was a student
Student = छात्र = विद्यार्थी
Rule : 2 :
1 . Male : वह था = అతడు ఉన్నాడు (గతంలో) లేదా అతడు ఉండెను = He was
Female : वह थी = ఆమె ఉంది (గతంలో) లేదా ఆమె ఉండెను = She was
2 . Male : वह उन दिनों में एक अभिनेता था = అతడు నటుడుగా ఆ రోజుల్లో ఉన్నాడు (గతంలో) లేదా అతడు నటుడుగా ఆ రోజుల్లో ఉండెను = He was an actor in those days
Female : वह उन दिनों में एक अभिनेत्री थी = ఆమె నటిగా ఆ రోజుల్లో ఉంది (గతంలో) లేదా ఆమె నటిగా ఆ రోజుల్లో ఉండెను = She was an actress in those days
3 . Male : वह बगीचे में था = అతడు తోటలో ఉన్నాడు (గతంలో) లేదా అతడు తోటలో ఉండెను = He was in the Garden
Female : वह बगीचे में थी = ఆమె తోటలో ఉంది (గతంలో) లేదా ఆమె తోటలో ఉండెను = She was in the Garden
4 . Male : वह एक इंजीनियर था = అతడు ఇంజనీర్ (గతంలో)
= He was an Engineer
Female : वह एक इंजीनियर थी = ఆమె ఇంజనీర్ (గతంలో)
= She was an Engineer
5 . Male : वह एक डाक्टर था = అతడు డాక్టరు . (గతంలో) = He was a doctor
Female : वह एक डाक्टर थी = ఆమె డాక్టరు (గతంలో) = She was a doctor.
6 . Male : वह गुस्सा था = అతనికి కోపంగా వుంది / అతను కోపంగా వున్నాడు (గతంలో)
= He was angry.
Female : वह गुस्सा थी = ఆమెకి కోపంగా వుంది./ ఆమె కోపంగా వుంది .(గతంలో)
= She was angry.
7 . Male : वह दुखी था = అతనికి విచారంగా వుండెను.. (గతంలో)
= He was unhappy.
Female : वह दुखी थी = ఆమెకి విచారంగా వుండెను (గతంలో)
= She was unhappy.
8 . Male : राम कालेज मे था = రాముడు కాలేజీ లో వుండెను.
= Ram was in the college.
Female : सीता कालेज मे थी = సీత కాలేజీ లో వుండెను.
= Sitha was in the college.
Rule : 3 :
1 . Male : हम थे = మేము / మనము వున్నాము.. (గతంలో)
= We were .
Female : हम थी = మేము / మనము వున్నాము. (గతంలో)
= We were .
2 . Male : हम गरीब थे = మేము / మనము పేదవారము.. (గతంలో)
= We were poor.
Female : हम गरीब थी = మేము / మనము పేదవారము.(గతంలో)
= We were poor.
3 . Male : हम प्यासे थे = మాకు దాహంగా వుంది.. (గతంలో)
= We were thirsty.
Female : हम प्यासे थी = మాకు దాహంగా వుంది.(గతంలో)
= We were thirsty.
Rule : 4 :
1 . Male : तुम थे = నువ్వు వున్నావు.. (గతంలో)
= You were.
Female : तुम थी = నువ్వు వున్నావు. (గతంలో)
= You were.
Rule : 5 :
1 . Male : आप थे = మీరు / తమరు ఉన్నారు. . (గతంలో)
= You were.
Female : आप थी = మీరు/ తమరు ఉన్నారు. (గతంలో)
= You were.
Rule : 6 :
1 . Male : वे थे = వాళ్ళు వున్నారు. . (గతంలో)
= They were
Female : वे थी = వాళ్ళు వున్నారు./ అవి వున్నాయి. (గతంలో)
= They were
2 . Male : वे खुश थे = వాళ్ళు సంతోషంగా వున్నారు. . (గతంలో)
= They were happy
Female : वे खुश थी = వాళ్ళు సంతోషంగా వున్నారు. (గతంలో)
= They were happy
3 . Male : वे अमीर थे = వాళ్ళు ధనికులు .. (గతంలో)
= They were rich.
Female : वे अमीर थी = వాళ్ళు ధనికులు . (గతంలో)
= They were rich.
4 . Male : वे घर पर थे = వాళ్ళు ఇంట్లో వున్నారు. (గతంలో)
= They were at home.
Female : वे घर पर थी = వాళ్ళు ఇంట్లో వున్నారు. (గతంలో)
= They were at home.
past tense in Hindi learn from Telugu easily.
1 thought on “past tense in Hindi | past tense ” Be ” verb”
maheswari
(July 23, 2020 - 4:11 pm)send me hindi tenses with telugu examples