Present Continuous Negatives and Questions І SPOKEN ENGLISH

In this session , we learn Present Continuous Negatives and Questions For Competitive Examinations With Telugu explanation .

Present Continuous Negatives and Questions І present continuous negative formula І present continuous tense negative sentences telugu І www.paviacademy.com
Present Continuous Negatives and Questions І ENGLISH – Pavi Academy

♦ Present Continuous Negatives and Questions І learn spoken english in telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Why + are we + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Why తో ప్రారంభించాలి .

Step 02 . are we ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Why + are we + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Why are we not looking – మేము ఎందుకు చూడటం లేదు

Why are we not doing – మేము ఎందుకు చేయటం లేదు

Why are we not doing now = మేము ఎందుకు ఇప్పుడు చేయడంలేదు

Why are we not doing today = ఈరోజు మేము ఎందుకు చేయడంలేదు

Why are we not doing tonight = ఈ రాత్రికి మేము ఎందుకు చేయడంలేదు

Why are we not doing there = మేము ఎందుకు అక్కడ చేయడంలేదు

Why are we not doing right now = ప్రస్తుతం మేము ఎందుకు చేయడంలేదు

Why are we not adding = మేము ఎందుకు జోడించడంలేదు / మేము ఎందుకు కలపడంలేదు

Why are we not advising = మేము ఎందుకు సలహా ఇవ్వడంలేదు

Why are we not accepting= మేము ఎందుకు అంగీకరించడం లేదు

Why are we not bathing = మేము ఎందుకు స్నానం చేయడంలేదు

Why are we not taking a bath = మేము ఎందుకు స్నానం చేయడంలేదు

Why are we not bringing = మేము ఎందుకు తీసుకురావడంలేదు

Why are we not beating = మేము ఎందుకు కొట్టడంలేదు

Why are we not coming = మేము ఎందుకు రావడంలేదు

Why are we not coming back = మేము ఎందుకు తిరిగి రావడంలేదు

Why are we not calling = మేము ఎందుకు పిలవడంలేదు

Why are we not cursing = మేము ఎందుకు శపించడంలేదు

Why are we not crushing = మేము ఎందుకు చూర్ణం చేయడంలేదు

Why are we not drinking = మేము ఎందుకు త్రాగడంలేదు

Why are we not digging = మేము ఎందుకు తవ్వడంలేదు

Why are we not going = మేము ఎందుకు వెళ్ళడంలేదు

Why are we not giving = మేము ఎందుకు ఇవ్వడంలేదు

Why are we not getting = మేము ఎందుకు పొందడంలేదు

Why are we not profiting = మేము ఎందుకు లాభం పొందడంలేదు

Why are we not hanging = మేము ఎందుకు వేలాడటంలేదు

Why are we not holding = మేము ఎందుకు పట్టుకోవటంలేదు

Why are we not inviting = మేము ఎందుకు ఆహ్వానించడంలేదు

Why are we not imitating = మేము ఎందుకు అనుకంరించడంలేదు

Why are we not telling = మేము ఎందుకు చెపట్టంలేదు

Why are we not jumping = మేము ఎందుకు దూకడంలేదు

Why are we not killing = మేము ఎందుకు చంపడంలేదు

Why are we not searching = మేము ఎందుకు శోదించడంలేదు / మేము ఎందుకు వెతకటం లేదు

Why are we not leaving = మేము ఎందుకు వదిలివేయడంలేదు

Why are we not laughing = మేము ఎందుకు నవ్వడంలేదు

Why are we not living = మేము ఎందుకు జీవించడంలేదు

Why are we not paying = మేము ఎందుకు చెల్లించడంలేదు

Why are we not proving = మేము ఎందుకు నిరూపించడంలేదు

Why are we not pushing = మేము ఎందుకు నెట్టివేయడంలేదు

Why are we not preserving = మేము ఎందుకు సంరక్షించడంలేదు

Why are we not reading = మేము ఎందుకు చదవడం లేదు

Why are we not reading now = మేము ఎందుకు ఇప్పుడు చదవడం లేదు

Why are we not reading right now = మేము ఎందుకు ప్రస్తుతం చదవడం లేదు

Why are we not respecting= మేము ఎందుకు గౌరవించడంలేదు

Why are we not tearing = మేము ఎందుకు చీల్చడంలేదు

Why are we not speaking = మేము ఎందుకు మాట్లాడటంలేదు

Why are we not sleeping = మేము ఎందుకు నిద్రపోవడంలేదు

Why are we not spending = మేము ఎందుకు ఖర్చు చేయడంలేదు

Why are we not selling = మేము ఎందుకు అమ్మడంలేదు

Why are we not singing = మేము ఎందుకు పాడటంలేదు

Why are we not shaking = మేము ఎందుకు వణకడంలేదు

Why are we not stealing = మేము ఎందుకు దొంగిలించడంలేదు

Why are we not sending = మేము ఎందుకు పంపడంలేదు

Why are we not sweeping = మేము ఎందుకు తుడవడంలేదు

Why are we not saying = మేము ఎందుకు చెప్పటంలేదు

Why are we not seeking = మేము ఎందుకు కోరడంలేదు

Why are we not swearing = మేము ఎందుకు ప్రమాణం చేయడంలేదు

Why are we not swimming = మేము ఎందుకు ఈత కొట్టడంలేదు

Why are we not studying = మేము ఎందుకు చదవడంలేదు

Why are we not studying now = మేము ఎందుకు ఇప్పుడు చదవడంలేదు

Why are we not showing = మేము ఎందుకు చూపిచడంలేదు

Why are we not starting = మేము ఎందుకు ప్రారంబించడంలేదు

Why are we not taking = మేము ఎందుకు తీసుకోవడంలేదు

Why are we not throwing = మేము ఎందుకు విసరడంలేదు

Why are we not teaching = మేము ఎందుకు బోదించడంలేదు / మేము ఎందుకు నేర్పించడం లేదు

Why are we not thinking = మేము ఎందుకు ఆలోచించడంలేదు

Why are we not thinking about me = మేము ఎందుకు నా గురించి ఆలోచించడంలేదు

Why are we not trying = మేము ఎందుకు ప్రయత్నించడంలేదు

Why are we not writing = మేము ఎందుకు రాయడంలేదు

Why are we not writing to us = మేము ఎందుకు మాకు రాయడంలేదు

Why are we not writing to them = మేము ఎందుకు వారికి రాయడంలేదు

Why are we not writing to his = మేము ఎందుకు అతనికి రాయడంలేదు

Why are we not writing to her = మేము ఎందుకు ఆమెకు రాయడంలేదు

Why are we not writing to this = దీనికి మేము ఎందుకు రాయడంలేదు

Why are we not walking = మేము ఎందుకు నడవడంలేదు

Why are we not washing = మేము ఎందుకు కడగడంలేదు

Why are we not winning = మేము ఎందుకు గెలుచుకోవడంలేదు

Why are we not wearing = మేము ఎందుకు ధరించడంలేదు / మేము ఎందుకు వేసుకోవడం లేదు

Why are we not warning = మేము ఎందుకు హెచ్చరించడంలేదు

Why are we not thinking about it = మేము ఎందుకు దాని గురించి ఆలోచించడంలేదు

Why are we not training = మేము ఎందుకు శిక్షణ పొందడం లేదు

Learn Present Continuous Negatives and Questions .

Thanks for reading this article Present Continuous Negatives and Questions . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

♦ Lesson : 69 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 19 )

♦ Lesson : 70 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 70 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *