Present Continuous Question and Negative

In this session , we learn Present Continuous Question and Negative For Competitive Examinations With Telugu explanation .

Present Continuous Question and Negative І Spoken English from Telugu І present continuous negative examples І www.paviacademy.com І తెలుగు లో
Present Continuous Question and Negative – Pavi Academy

♦ Present Continuous Question and Negative І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Where + are we + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Where తో ప్రారంభించాలి .

Step 02 . are we ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Where + are we + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Where are we not looking – మేము ఎక్కడ చూడటం లేదు

Where are we not doing – మేము ఎక్కడ చేయటం లేదు

Where are we not doing now = మేము ఎక్కడ ఇప్పుడు చేయడంలేదు

Where are we not doing today = ఈరోజు మేము ఎక్కడ చేయడంలేదు

Where are we not doing tonight = ఈ రాత్రికి మేము ఎక్కడ చేయడంలేదు

Where are we not doing there = మేము ఎక్కడ అక్కడ చేయడంలేదు

Where are we not doing right now = ప్రస్తుతం మేము ఎక్కడ చేయడంలేదు

Where are we not adding = మేము ఎక్కడ జోడించడంలేదు / మేము ఎక్కడ కలపడంలేదు

Where are we not advising = మేము ఎక్కడ సలహా ఇవ్వడంలేదు

Where are we not accepting= మేము ఎక్కడ అంగీకరించడం లేదు

Where are we not bathing = మేము ఎక్కడ స్నానం చేయడంలేదు

Where are we not taking a bath = మేము ఎక్కడ స్నానం చేయడంలేదు

Where are we not bringing = మేము ఎక్కడ తీసుకురావడంలేదు

Where are we not beating = మేము ఎక్కడ కొట్టడంలేదు

Where are we not coming = మేము ఎక్కడ రావడంలేదు

Where are we not coming back = మేము ఎక్కడ తిరిగి రావడంలేదు

Where are we not calling = మేము ఎక్కడ పిలవడంలేదు

Where are we not cursing = మేము ఎక్కడ శపించడంలేదు

Where are we not crushing = మేము ఎక్కడ చూర్ణం చేయడంలేదు

Where are we not drinking = మేము ఎక్కడ త్రాగడంలేదు

Where are we not digging = మేము ఎక్కడ తవ్వడంలేదు

Where are we not going = మేము ఎక్కడ వెళ్ళడంలేదు

Where are we not giving = మేము ఎక్కడ ఇవ్వడంలేదు

Where are we not getting = మేము ఎక్కడ పొందడంలేదు

Where are we not profiting = మేము ఎక్కడ లాభం పొందడంలేదు

Where are we not hanging = మేము ఎక్కడ వేలాడటంలేదు

Where are we not holding = మేము ఎక్కడ పట్టుకోవటంలేదు

Where are we not inviting = మేము ఎక్కడ ఆహ్వానించడంలేదు

Where are we not imitating = మేము ఎక్కడ అనుకంరించడంలేదు

Where are we not telling = మేము ఎక్కడ చెపట్టంలేదు

Where are we not jumping = మేము ఎక్కడ దూకడంలేదు

Where are we not killing = మేము ఎక్కడ చంపడంలేదు

Where are we not searching = మేము ఎక్కడ శోదించడంలేదు / మేము ఎక్కడ వెతకటం లేదు

Where are we not leaving = మేము ఎక్కడ వదిలివేయడంలేదు

Where are we not laughing = మేము ఎక్కడ నవ్వడంలేదు

Where are we not living = మేము ఎక్కడ జీవించడంలేదు

Where are we not paying = మేము ఎక్కడ చెల్లించడంలేదు

Where are we not proving = మేము ఎక్కడ నిరూపించడంలేదు

Where are we not pushing = మేము ఎక్కడ నెట్టివేయడంలేదు

Where are we not preserving = మేము ఎక్కడ సంరక్షించడంలేదు

Where are we not reading = మేము ఎక్కడ చదవడం లేదు

Where are we not reading now = మేము ఎక్కడ ఇప్పుడు చదవడం లేదు

Where are we not reading right now = మేము ఎక్కడ ప్రస్తుతం చదవడం లేదు

Where are we not respecting= మేము ఎక్కడ గౌరవించడంలేదు

Where are we not tearing = మేము ఎక్కడ చీల్చడంలేదు

Where are we not speaking = మేము ఎక్కడ మాట్లాడటంలేదు

Where are we not sleeping = మేము ఎక్కడ నిద్రపోవడంలేదు

Where are we not spending = మేము ఎక్కడ ఖర్చు చేయడంలేదు

Where are we not selling = మేము ఎక్కడ అమ్మడంలేదు

Where are we not singing = మేము ఎక్కడ పాడటంలేదు

Where are we not shaking = మేము ఎక్కడ వణకడంలేదు

Where are we not stealing = మేము ఎక్కడ దొంగిలించడంలేదు

Where are we not sending = మేము ఎక్కడ పంపడంలేదు

Where are we not sweeping = మేము ఎక్కడ తుడవడంలేదు

Where are we not saying = మేము ఎక్కడ చెప్పటంలేదు

Where are we not seeking = మేము ఎక్కడ కోరడంలేదు

Where are we not swearing = మేము ఎక్కడ ప్రమాణం చేయడంలేదు

Where are we not swimming = మేము ఎక్కడ ఈత కొట్టడంలేదు

Where are we not studying = మేము ఎక్కడ చదవడంలేదు

Where are we not studying now = మేము ఎక్కడ ఇప్పుడు చదవడంలేదు

Where are we not showing = మేము ఎక్కడ చూపిచడంలేదు

Where are we not starting = మేము ఎక్కడ ప్రారంబించడంలేదు

Where are we not taking = మేము ఎక్కడ తీసుకోవడంలేదు

Where are we not throwing = మేము ఎక్కడ విసరడంలేదు

Where are we not teaching = మేము ఎక్కడ బోదించడంలేదు / మేము ఎక్కడ నేర్పించడం లేదు

Where are we not thinking = మేము ఎక్కడ ఆలోచించడంలేదు

Where are we not thinking about me = మేము ఎక్కడ నా గురించి ఆలోచించడంలేదు

Where are we not trying = మేము ఎక్కడ ప్రయత్నించడంలేదు

Where are we not writing = మేము ఎక్కడ రాయడంలేదు

Where are we not writing to us = మేము ఎక్కడ మాకు రాయడంలేదు

Where are we not writing to them = మేము ఎక్కడ వారికి రాయడంలేదు

Where are we not writing to his = మేము ఎక్కడ అతనికి రాయడంలేదు

Where are we not writing to her = మేము ఎక్కడ ఆమెకు రాయడంలేదు

Where are we not writing to this = దీనికి మేము ఎక్కడ రాయడంలేదు

Where are we not walking = మేము ఎక్కడ నడవడంలేదు

Where are we not washing = మేము ఎక్కడ కడగడంలేదు

Where are we not winning = మేము ఎక్కడ గెలుచుకోవడంలేదు

Where are we not wearing = మేము ఎక్కడ ధరించడంలేదు / మేము ఎక్కడ వేసుకోవడం లేదు

Where are we not warning = మేము ఎక్కడ హెచ్చరించడంలేదు

Where are we not thinking about it = మేము ఎక్కడ దాని గురించి ఆలోచించడంలేదు

Where are we not training = మేము ఎక్కడ శిక్షణ పొందడం లేదు

Learn Present Continuous Question and Negative .

Thanks for reading this article Present Continuous Question and Negative . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

♦ Lesson : 69 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 19 )

♦ Lesson : 70 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 70 )

♦ Lesson : 71 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 71 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *