Present Continuous Tense wh Questions Example І spoken english

In this article , we learn Present Continuous Tense wh Questions Example For Competitive Examinations With Telugu explanation .

Present Continuous Tense wh Questions Example І Spoken English from Telugu І present continuous negative and questions І www.paviacademy.com І తెలుగు లో
Present Continuous Tense wh Questions Example – Pavi Academy

♦ Present Continuous Tense wh Questions Example І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Where + Is he + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Where తో ప్రారంభించాలి .

Step 02 . Is he ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule : Where + Is he + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Where Is he not looking – అతడు ఎక్కడ చూడటం లేదు

Where Is he not doing – అతడు ఎక్కడ చేయటం లేదు

Where Is he not doing now = అతడు ఎక్కడ ఇప్పుడు చేయడంలేదు

Where Is he not doing today = ఈరోజు అతడు ఎక్కడ చేయడంలేదు

Where Is he not doing tonight = ఈ రాత్రికి అతడు ఎక్కడ చేయడంలేదు

Where Is he not doing there = అతడు ఎక్కడ అక్కడ చేయడంలేదు

Where Is he not doing right now = ప్రస్తుతం అతడు ఎక్కడ చేయడంలేదు

Where Is he not adding = అతడు ఎక్కడ జోడించడంలేదు / అతడు ఎక్కడ కలపడంలేదు

Where Is he not advising = అతడు ఎక్కడ సలహా ఇవ్వడంలేదు

Where Is he not accepting= అతడు ఎక్కడ అంగీకరించడం లేదు

Where Is he not bathing = అతడు ఎక్కడ స్నానం చేయడంలేదు

Where Is he not taking a bath = అతడు ఎక్కడ స్నానం చేయడంలేదు

Where Is he not bringing = అతడు ఎక్కడ తీసుకురావడంలేదు

Where Is he not beating = అతడు ఎక్కడ కొట్టడంలేదు

Where Is he not coming = అతడు ఎక్కడ రావడంలేదు

Where Is he not coming back = అతడు ఎక్కడ తిరిగి రావడంలేదు

Where Is he not calling = అతడు ఎక్కడ పిలవడంలేదు

Where Is he not cursing = అతడు ఎక్కడ శపించడంలేదు

Where Is he not crushing = అతడు ఎక్కడ చూర్ణం చేయడంలేదు

Where Is he not drinking = అతడు ఎక్కడ త్రాగడంలేదు

Where Is he not digging = అతడు ఎక్కడ తవ్వడంలేదు

Where Is he not going = అతడు ఎక్కడ వెళ్ళడంలేదు

Where Is he not giving = అతడు ఎక్కడ ఇవ్వడంలేదు

Where Is he not getting = అతడు ఎక్కడ పొందడంలేదు

Where Is he not profiting = అతడు ఎక్కడ లాభం పొందడంలేదు

Where Is he not hanging = అతడు ఎక్కడ వేలాడటంలేదు

Where Is he not holding = అతడు ఎక్కడ పట్టుకోవటంలేదు

Where Is he not inviting = అతడు ఎక్కడ ఆహ్వానించడంలేదు

Where Is he not imitating = అతడు ఎక్కడ అనుకంరించడంలేదు

Where Is he not telling = అతడు ఎక్కడ చెపట్టంలేదు

Where Is he not jumping = అతడు ఎక్కడ దూకడంలేదు

Where Is he not killing = అతడు ఎక్కడ చంపడంలేదు

Where Is he not searching = అతడు ఎక్కడ శోదించడంలేదు / అతడు ఎక్కడ వెతకటం లేదు

Where Is he not leaving = అతడు ఎక్కడ వదిలివేయడంలేదు

Where Is he not laughing = అతడు ఎక్కడ నవ్వడంలేదు

Where Is he not living = అతడు ఎక్కడ జీవించడంలేదు

Where Is he not paying = అతడు ఎక్కడ చెల్లించడంలేదు

Where Is he not proving = అతడు ఎక్కడ నిరూపించడంలేదు

Where Is he not pushing = అతడు ఎక్కడ నెట్టివేయడంలేదు

Where Is he not preserving = అతడు ఎక్కడ సంరక్షించడంలేదు

Where Is he not reading = అతడు ఎక్కడ చదవడం లేదు

Where Is he not reading now = అతడు ఎక్కడ ఇప్పుడు చదవడం లేదు

Where Is he not reading right now = అతడు ఎక్కడ ప్రస్తుతం చదవడం లేదు

Where Is he not respecting= అతడు ఎక్కడ గౌరవించడంలేదు

Where Is he not tearing = అతడు ఎక్కడ చీల్చడంలేదు

Where Is he not speaking = అతడు ఎక్కడ మాట్లాడటంలేదు

Where Is he not sleeping = అతడు ఎక్కడ నిద్రపోవడంలేదు

Where Is he not spending = అతడు ఎక్కడ ఖర్చు చేయడంలేదు

Where Is he not selling = అతడు ఎక్కడ అమ్మడంలేదు

Where Is he not singing = అతడు ఎక్కడ పాడటంలేదు

Where Is he not shaking = అతడు ఎక్కడ వణకడంలేదు

Where Is he not stealing = అతడు ఎక్కడ దొంగిలించడంలేదు

Where Is he not sending = అతడు ఎక్కడ పంపడంలేదు

Where Is he not sweeping = అతడు ఎక్కడ తుడవడంలేదు

Where Is he not saying = అతడు ఎక్కడ చెప్పటంలేదు

Where Is he not seeking = అతడు ఎక్కడ కోరడంలేదు

Where Is he not swearing = అతడు ఎక్కడ ప్రమాణం చేయడంలేదు

Where Is he not swimming = అతడు ఎక్కడ ఈత కొట్టడంలేదు

Where Is he not studying = అతడు ఎక్కడ చదవడంలేదు

Where Is he not studying now = అతడు ఎక్కడ ఇప్పుడు చదవడంలేదు

Where Is he not showing = అతడు ఎక్కడ చూపిచడంలేదు

Where Is he not starting = అతడు ఎక్కడ ప్రారంబించడంలేదు

Where Is he not taking = అతడు ఎక్కడ తీసుకోవడంలేదు

Where Is he not throwing = అతడు ఎక్కడ విసరడంలేదు

Where Is he not teaching = అతడు ఎక్కడ బోదించడంలేదు / అతడు ఎక్కడ నేర్పించడం లేదు

Where Is he not thinking = అతడు ఎక్కడ ఆలోచించడంలేదు

Where Is he not thinking about me = అతడు ఎక్కడ నా గురించి ఆలోచించడంలేదు

Where Is he not trying = అతడు ఎక్కడ ప్రయత్నించడంలేదు

Where Is he not writing = అతడు ఎక్కడ రాయడంలేదు

Where Is he not writing to us = అతడు ఎక్కడ మాకు రాయడంలేదు

Where Is he not writing to them = అతడు ఎక్కడ వారికి రాయడంలేదు

Where Is he not writing to his = అతడు ఎక్కడ అతనికి రాయడంలేదు

Where Is he not writing to her = అతడు ఎక్కడ ఆమెకు రాయడంలేదు

Where Is he not writing to this = దీనికి అతడు ఎక్కడ రాయడంలేదు

Where Is he not walking = అతడు ఎక్కడ నడవడంలేదు

Where Is he not washing = అతడు ఎక్కడ కడగడంలేదు

Where Is he not winning = అతడు ఎక్కడ గెలుచుకోవడంలేదు

Where Is he not wearing = అతడు ఎక్కడ ధరించడంలేదు / అతడు ఎక్కడ వేసుకోవడం లేదు

Where Is he not warning = అతడు ఎక్కడ హెచ్చరించడంలేదు

Where Is he not thinking about it = అతడు ఎక్కడ దాని గురించి ఆలోచించడంలేదు

Where Is he not training = అతడు ఎక్కడ శిక్షణ పొందడం లేదు

Learn Present Continuous Tense wh Questions Example .

Thanks for reading this article Present Continuous Tense wh Questions Example . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

♦ Lesson : 83 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 83 )

♦ Lesson : 84 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 84 )

♦ Lesson : 85 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 85 )

♦ Lesson : 86 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 86 )

 

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *