Public Speaking English from Telugu І Spoken English

In this article , we learn Public Speaking English from Telugu For Competitive Examinations With Telugu explanation .

Public Speaking English from Telugu І Spoken English through Telugu І wh questions for present continuous tense І www.paviacademy.com І తెలుగు లో
Public Speaking English from Telugu І Spoken English – Pavi Academy

♦ Public Speaking English from Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with When + are they + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . When తో ప్రారంభించాలి .

Step 02 . are they ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule : When + are they + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

When are they not looking – వారు ఎప్పుడు చూడటం లేదు

When are they not doing – వారు ఎప్పుడు చేయటం లేదు

When are they not doing now = వారు ఎప్పుడు ఇప్పుడు చేయడంలేదు

When are they not doing today = ఈరోజు వారు ఎప్పుడు చేయడంలేదు

When are they not doing tonight = ఈ రాత్రికి వారు ఎప్పుడు చేయడంలేదు

When are they not doing there = వారు ఎప్పుడు అక్కడ చేయడంలేదు

When are they not doing right now = ప్రస్తుతం వారు ఎప్పుడు చేయడంలేదు

When are they not adding = వారు ఎప్పుడు జోడించడంలేదు / వారు ఎప్పుడు కలపడంలేదు

When are they not advising = వారు ఎప్పుడు సలహా ఇవ్వడంలేదు

When are they not accepting= వారు ఎప్పుడు అంగీకరించడం లేదు

When are they not bathing = వారు ఎప్పుడు స్నానం చేయడంలేదు

When are they not taking a bath = వారు ఎప్పుడు స్నానం చేయడంలేదు

When are they not bringing = వారు ఎప్పుడు తీసుకురావడంలేదు

When are they not beating = వారు ఎప్పుడు కొట్టడంలేదు

When are they not coming = వారు ఎప్పుడు రావడంలేదు

When are they not coming back = వారు ఎప్పుడు తిరిగి రావడంలేదు

When are they not calling = వారు ఎప్పుడు పిలవడంలేదు

When are they not cursing = వారు ఎప్పుడు శపించడంలేదు

When are they not crushing = వారు ఎప్పుడు చూర్ణం చేయడంలేదు

When are they not drinking = వారు ఎప్పుడు త్రాగడంలేదు

When are they not digging = వారు ఎప్పుడు తవ్వడంలేదు

When are they not going = వారు ఎప్పుడు వెళ్ళడంలేదు

When are they not giving = వారు ఎప్పుడు ఇవ్వడంలేదు

When are they not getting = వారు ఎప్పుడు పొందడంలేదు

When are they not profiting = వారు ఎప్పుడు లాభం పొందడంలేదు

When are they not hanging = వారు ఎప్పుడు వేలాడటంలేదు

When are they not holding = వారు ఎప్పుడు పట్టుకోవటంలేదు

When are they not inviting = వారు ఎప్పుడు ఆహ్వానించడంలేదు

When are they not imitating = వారు ఎప్పుడు అనుకంరించడంలేదు

When are they not telling = వారు ఎప్పుడు చెపట్టంలేదు

When are they not jumping = వారు ఎప్పుడు దూకడంలేదు

When are they not killing = వారు ఎప్పుడు చంపడంలేదు

When are they not searching = వారు ఎప్పుడు శోదించడంలేదు / వారు ఎప్పుడు వెతకటం లేదు

When are they not leaving = వారు ఎప్పుడు వదిలివేయడంలేదు

When are they not laughing = వారు ఎప్పుడు నవ్వడంలేదు

When are they not living = వారు ఎప్పుడు జీవించడంలేదు

When are they not paying = వారు ఎప్పుడు చెల్లించడంలేదు

When are they not proving = వారు ఎప్పుడు నిరూపించడంలేదు

When are they not pushing = వారు ఎప్పుడు నెట్టివేయడంలేదు

When are they not preserving = వారు ఎప్పుడు సంరక్షించడంలేదు

When are they not reading = వారు ఎప్పుడు చదవడం లేదు

When are they not reading now = వారు ఎప్పుడు ఇప్పుడు చదవడం లేదు

When are they not reading right now = వారు ఎప్పుడు ప్రస్తుతం చదవడం లేదు

When are they not respecting= వారు ఎప్పుడు గౌరవించడంలేదు

When are they not tearing = వారు ఎప్పుడు చీల్చడంలేదు

When are they not speaking = వారు ఎప్పుడు మాట్లాడటంలేదు

When are they not sleeping = వారు ఎప్పుడు నిద్రపోవడంలేదు

When are they not spending = వారు ఎప్పుడు ఖర్చు చేయడంలేదు

When are they not selling = వారు ఎప్పుడు అమ్మడంలేదు

When are they not singing = వారు ఎప్పుడు పాడటంలేదు

When are they not shaking = వారు ఎప్పుడు వణకడంలేదు

When are they not stealing = వారు ఎప్పుడు దొంగిలించడంలేదు

When are they not sending = వారు ఎప్పుడు పంపడంలేదు

When are they not sweeping = వారు ఎప్పుడు తుడవడంలేదు

When are they not saying = వారు ఎప్పుడు చెప్పటంలేదు

When are they not seeking = వారు ఎప్పుడు కోరడంలేదు

When are they not swearing = వారు ఎప్పుడు ప్రమాణం చేయడంలేదు

When are they not swimming = వారు ఎప్పుడు ఈత కొట్టడంలేదు

When are they not studying = వారు ఎప్పుడు చదవడంలేదు

When are they not studying now = వారు ఎప్పుడు ఇప్పుడు చదవడంలేదు

When are they not showing = వారు ఎప్పుడు చూపిచడంలేదు

When are they not starting = వారు ఎప్పుడు ప్రారంబించడంలేదు

When are they not taking = వారు ఎప్పుడు తీసుకోవడంలేదు

When are they not throwing = వారు ఎప్పుడు విసరడంలేదు

When are they not teaching = వారు ఎప్పుడు బోదించడంలేదు / వారు ఎప్పుడు నేర్పించడం లేదు

When are they not thinking = వారు ఎప్పుడు ఆలోచించడంలేదు

When are they not thinking about me = వారు ఎప్పుడు నా గురించి ఆలోచించడంలేదు

When are they not trying = వారు ఎప్పుడు ప్రయత్నించడంలేదు

When are they not writing = వారు ఎప్పుడు రాయడంలేదు

When are they not writing to us = వారు ఎప్పుడు మాకు రాయడంలేదు

When are they not writing to them = వారు ఎప్పుడు వారికి రాయడంలేదు

When are they not writing to his = వారు ఎప్పుడు అతనికి రాయడంలేదు

When are they not writing to her = వారు ఎప్పుడు ఆమెకు రాయడంలేదు

When are they not writing to this = దీనికి వారు ఎప్పుడు రాయడంలేదు

When are they not walking = వారు ఎప్పుడు నడవడంలేదు

When are they not washing = వారు ఎప్పుడు కడగడంలేదు

When are they not winning = వారు ఎప్పుడు గెలుచుకోవడంలేదు

When are they not wearing = వారు ఎప్పుడు ధరించడంలేదు / వారు ఎప్పుడు వేసుకోవడం లేదు

When are they not warning = వారు ఎప్పుడు హెచ్చరించడంలేదు

When are they not thinking about it = వారు ఎప్పుడు దాని గురించి ఆలోచించడంలేదు

When are they not training = వారు ఎప్పుడు శిక్షణ పొందడం లేదు

Learn Public Speaking English from Telugu .

Thanks for reading this article Public Speaking English from Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *