Questions of Present Continuous Tense Negative Sentences

In this article , we learn Questions of Present Continuous Tense Negative Sentences For Competitive Examinations With Telugu explanation .

Questions of Present Continuous Tense Negative Sentences – PaviAcademy
Questions of Present Continuous Tense Negative Sentences – Pavi Academy

♦ Questions of Present Continuous Tense Negative Sentences І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with When + is she + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . When తో ప్రారంభించాలి .

Step 02 . is she ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule : When + is she + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

When is she not looking – ఆమె ఎప్పుడు చూడటం లేదు

When is she not doing – ఆమె ఎప్పుడు చేయటం లేదు

When is she not doing now = ఆమె ఎప్పుడు ఇప్పుడు చేయడంలేదు

When is she not doing today = ఈరోజు ఆమె ఎప్పుడు చేయడంలేదు

When is she not doing tonight = ఈ రాత్రికి ఆమె ఎప్పుడు చేయడంలేదు

When is she not doing there = ఆమె ఎప్పుడు అక్కడ చేయడంలేదు

When is she not doing right now = ప్రస్తుతం ఆమె ఎప్పుడు చేయడంలేదు

When is she not adding = ఆమె ఎప్పుడు జోడించడంలేదు / ఆమె ఎప్పుడు కలపడంలేదు

When is she not advising = ఆమె ఎప్పుడు సలహా ఇవ్వడంలేదు

When is she not accepting= ఆమె ఎప్పుడు అంగీకరించడం లేదు

When is she not bathing = ఆమె ఎప్పుడు స్నానం చేయడంలేదు

When is she not taking a bath = ఆమె ఎప్పుడు స్నానం చేయడంలేదు

When is she not bringing = ఆమె ఎప్పుడు తీసుకురావడంలేదు

When is she not beating = ఆమె ఎప్పుడు కొట్టడంలేదు

When is she not coming = ఆమె ఎప్పుడు రావడంలేదు

When is she not coming back = ఆమె ఎప్పుడు తిరిగి రావడంలేదు

When is she not calling = ఆమె ఎప్పుడు పిలవడంలేదు

When is she not cursing = ఆమె ఎప్పుడు శపించడంలేదు

When is she not crushing = ఆమె ఎప్పుడు చూర్ణం చేయడంలేదు

When is she not drinking = ఆమె ఎప్పుడు త్రాగడంలేదు

When is she not digging = ఆమె ఎప్పుడు తవ్వడంలేదు

When is she not going = ఆమె ఎప్పుడు వెళ్ళడంలేదు

When is she not giving = ఆమె ఎప్పుడు ఇవ్వడంలేదు

When is she not getting = ఆమె ఎప్పుడు పొందడంలేదు

When is she not profiting = ఆమె ఎప్పుడు లాభం పొందడంలేదు

When is she not hanging = ఆమె ఎప్పుడు వేలాడటంలేదు

When is she not holding = ఆమె ఎప్పుడు పట్టుకోవటంలేదు

When is she not inviting = ఆమె ఎప్పుడు ఆహ్వానించడంలేదు

When is she not imitating = ఆమె ఎప్పుడు అనుకంరించడంలేదు

When is she not telling = ఆమె ఎప్పుడు చెపట్టంలేదు

When is she not jumping = ఆమె ఎప్పుడు దూకడంలేదు

When is she not killing = ఆమె ఎప్పుడు చంపడంలేదు

When is she not searching = ఆమె ఎప్పుడు శోదించడంలేదు / ఆమె ఎప్పుడు వెతకటం లేదు

When is she not leaving = ఆమె ఎప్పుడు వదిలివేయడంలేదు

When is she not laughing = ఆమె ఎప్పుడు నవ్వడంలేదు

When is she not living = ఆమె ఎప్పుడు జీవించడంలేదు

When is she not paying = ఆమె ఎప్పుడు చెల్లించడంలేదు

When is she not proving = ఆమె ఎప్పుడు నిరూపించడంలేదు

When is she not pushing = ఆమె ఎప్పుడు నెట్టివేయడంలేదు

When is she not preserving = ఆమె ఎప్పుడు సంరక్షించడంలేదు

When is she not reading = ఆమె ఎప్పుడు చదవడం లేదు

When is she not reading now = ఆమె ఎప్పుడు ఇప్పుడు చదవడం లేదు

When is she not reading right now = ఆమె ఎప్పుడు ప్రస్తుతం చదవడం లేదు

When is she not respecting= ఆమె ఎప్పుడు గౌరవించడంలేదు

When is she not tearing = ఆమె ఎప్పుడు చీల్చడంలేదు

When is she not speaking = ఆమె ఎప్పుడు మాట్లాడటంలేదు

When is she not sleeping = ఆమె ఎప్పుడు నిద్రపోవడంలేదు

When is she not spending = ఆమె ఎప్పుడు ఖర్చు చేయడంలేదు

When is she not selling = ఆమె ఎప్పుడు అమ్మడంలేదు

When is she not singing = ఆమె ఎప్పుడు పాడటంలేదు

When is she not shaking = ఆమె ఎప్పుడు వణకడంలేదు

When is she not stealing = ఆమె ఎప్పుడు దొంగిలించడంలేదు

When is she not sending = ఆమె ఎప్పుడు పంపడంలేదు

When is she not sweeping = ఆమె ఎప్పుడు తుడవడంలేదు

When is she not saying = ఆమె ఎప్పుడు చెప్పటంలేదు

When is she not seeking = ఆమె ఎప్పుడు కోరడంలేదు

When is she not swearing = ఆమె ఎప్పుడు ప్రమాణం చేయడంలేదు

When is she not swimming = ఆమె ఎప్పుడు ఈత కొట్టడంలేదు

When is she not studying = ఆమె ఎప్పుడు చదవడంలేదు

When is she not studying now = ఆమె ఎప్పుడు ఇప్పుడు చదవడంలేదు

When is she not sWhen ing = ఆమె ఎప్పుడు చూపిచడంలేదు

When is she not starting = ఆమె ఎప్పుడు ప్రారంబించడంలేదు

When is she not taking = ఆమె ఎప్పుడు తీసుకోవడంలేదు

When is she not throwing = ఆమె ఎప్పుడు విసరడంలేదు

When is she not teaching = ఆమె ఎప్పుడు బోదించడంలేదు / ఆమె ఎప్పుడు నేర్పించడం లేదు

When is she not thinking = ఆమె ఎప్పుడు ఆలోచించడంలేదు

When is she not thinking about me = ఆమె ఎప్పుడు నా గురించి ఆలోచించడంలేదు

When is she not trying = ఆమె ఎప్పుడు ప్రయత్నించడంలేదు

When is she not writing = ఆమె ఎప్పుడు రాయడంలేదు

When is she not writing to us = ఆమె ఎప్పుడు మాకు రాయడంలేదు

When is she not writing to them = ఆమె ఎప్పుడు వారికి రాయడంలేదు

When is she not writing to his = ఆమె ఎప్పుడు అతనికి రాయడంలేదు

When is she not writing to her = ఆమె ఎప్పుడు ఆమెకు రాయడంలేదు

When is she not writing to this = దీనికి ఆమె ఎప్పుడు రాయడంలేదు

When is she not walking = ఆమె ఎప్పుడు నడవడంలేదు

When is she not washing = ఆమె ఎప్పుడు కడగడంలేదు

When is she not winning = ఆమె ఎప్పుడు గెలుచుకోవడంలేదు

When is she not wearing = ఆమె ఎప్పుడు ధరించడంలేదు / ఆమె ఎప్పుడు వేసుకోవడం లేదు

When is she not warning = ఆమె ఎప్పుడు హెచ్చరించడంలేదు

When is she not thinking about it = ఆమె ఎప్పుడు దాని గురించి ఆలోచించడంలేదు

When is she not training = ఆమె ఎప్పుడు శిక్షణ పొందడం లేదు

Learn Questions of Present Continuous Tense Negative Sentences .

Thanks for reading this article Questions of Present Continuous Tense Negative Sentences . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

♦ Lesson : 83 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 83 )

♦ Lesson : 84 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 84 )

♦ Lesson : 85 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 85 )

♦ Lesson : 86 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 86 )

♦ Lesson : 87 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 87 )

♦ Lesson : 88 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 88 )

♦ Lesson : 89 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 89 )

♦ Lesson : 90 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 90 )

♦ Lesson : 91 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 91 )

♦ Lesson : 92 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 92 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *