Simple Present Continuous wh Questions І Learn English

In this article , we learn Simple Present Continuous wh Questions For Competitive Examinations With Telugu explanation .

Simple Present Continuous wh Questions and Learn English – Pavi Academy
Simple Present Continuous wh Questions І Learn English

♦  Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with How + Is he + not + ing form of the main verbs .

Step 01 . How తో ప్రారంభించాలి .

Step 02 . Is he ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  How + Is he + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

How Is he not looking – అతడు ఎలా చూడటం లేదు

How Is he not doing – అతడు ఎలా చేయటం లేదు

How Is he not doing now = అతడు ఎలా ఇప్పుడు చేయడంలేదు

How Is he not doing today = ఈరోజు అతడు ఎలా చేయడంలేదు

How Is he not doing tonight = ఈ రాత్రికి అతడు ఎలా చేయడంలేదు

How Is he not doing there = అతడు ఎలా అక్కడ చేయడంలేదు

How Is he not doing right now = ప్రస్తుతం అతడు ఎలా చేయడంలేదు

How Is he not adding = అతడు ఎలా జోడించడంలేదు / అతడు ఎలా కలపడంలేదు

How Is he not advising = అతడు ఎలా సలహా ఇవ్వడంలేదు

How Is he not accepting= అతడు ఎలా అంగీకరించడం లేదు

How Is he not bathing = అతడు ఎలా స్నానం చేయడంలేదు

How Is he not taking a bath = అతడు ఎలా స్నానం చేయడంలేదు

How Is he not bringing = అతడు ఎలా తీసుకురావడంలేదు

How Is he not beating = అతడు ఎలా కొట్టడంలేదు

How Is he not coming = అతడు ఎలా రావడంలేదు

How Is he not coming back = అతడు ఎలా తిరిగి రావడంలేదు

How Is he not calling = అతడు ఎలా పిలవడంలేదు

How Is he not cursing = అతడు ఎలా శపించడంలేదు

How Is he not crushing = అతడు ఎలా చూర్ణం చేయడంలేదు

How Is he not drinking = అతడు ఎలా త్రాగడంలేదు

How Is he not digging = అతడు ఎలా తవ్వడంలేదు

How Is he not going = అతడు ఎలా వెళ్ళడంలేదు

How Is he not giving = అతడు ఎలా ఇవ్వడంలేదు

How Is he not getting = అతడు ఎలా పొందడంలేదు

How Is he not profiting = అతడు ఎలా లాభం పొందడంలేదు

How Is he not hanging = అతడు ఎలా వేలాడటంలేదు

How Is he not holding = అతడు ఎలా పట్టుకోవటంలేదు

How Is he not inviting = అతడు ఎలా ఆహ్వానించడంలేదు

How Is he not imitating = అతడు ఎలా అనుకంరించడంలేదు

How Is he not telling = అతడు ఎలా చెపట్టంలేదు

How Is he not jumping = అతడు ఎలా దూకడంలేదు

How Is he not killing = అతడు ఎలా చంపడంలేదు

How Is he not searching = అతడు ఎలా శోదించడంలేదు / అతడు ఎలా వెతకటం లేదు

How Is he not leaving = అతడు ఎలా వదిలివేయడంలేదు

How Is he not laughing = అతడు ఎలా నవ్వడంలేదు

How Is he not living = అతడు ఎలా జీవించడంలేదు

How Is he not paying = అతడు ఎలా చెల్లించడంలేదు

How Is he not proving = అతడు ఎలా నిరూపించడంలేదు

How Is he not pushing = అతడు ఎలా నెట్టివేయడంలేదు

How Is he not preserving = అతడు ఎలా సంరక్షించడంలేదు

How Is he not reading = అతడు ఎలా చదవడం లేదు

How Is he not reading now = అతడు ఎలా ఇప్పుడు చదవడం లేదు

How Is he not reading right now = అతడు ఎలా ప్రస్తుతం చదవడం లేదు

How Is he not respecting= అతడు ఎలా గౌరవించడంలేదు

How Is he not tearing = అతడు ఎలా చీల్చడంలేదు

How Is he not speaking = అతడు ఎలా మాట్లాడటంలేదు

How Is he not sleeping = అతడు ఎలా నిద్రపోవడంలేదు

How Is he not spending = అతడు ఎలా ఖర్చు చేయడంలేదు

How Is he not selling = అతడు ఎలా అమ్మడంలేదు

How Is he not singing = అతడు ఎలా పాడటంలేదు

How Is he not shaking = అతడు ఎలా వణకడంలేదు

How Is he not stealing = అతడు ఎలా దొంగిలించడంలేదు

How Is he not sending = అతడు ఎలా పంపడంలేదు

How Is he not sweeping = అతడు ఎలా తుడవడంలేదు

How Is he not saying = అతడు ఎలా చెప్పటంలేదు

How Is he not seeking = అతడు ఎలా కోరడంలేదు

How Is he not swearing = అతడు ఎలా ప్రమాణం చేయడంలేదు

How Is he not swimming = అతడు ఎలా ఈత కొట్టడంలేదు

How Is he not studying = అతడు ఎలా చదవడంలేదు

How Is he not studying now = అతడు ఎలా ఇప్పుడు చదవడంలేదు

How Is he not showing = అతడు ఎలా చూపిచడంలేదు

How Is he not starting = అతడు ఎలా ప్రారంబించడంలేదు

How Is he not taking = అతడు ఎలా తీసుకోవడంలేదు

How Is he not throwing = అతడు ఎలా విసరడంలేదు

How Is he not teaching = అతడు ఎలా బోదించడంలేదు / అతడు ఎలా నేర్పించడం లేదు

How Is he not thinking = అతడు ఎలా ఆలోచించడంలేదు

How Is he not thinking about me = అతడు ఎలా నా గురించి ఆలోచించడంలేదు

How Is he not trying = అతడు ఎలా ప్రయత్నించడంలేదు

How Is he not writing = అతడు ఎలా రాయడంలేదు

How Is he not writing to us = అతడు ఎలా మాకు రాయడంలేదు

How Is he not writing to them = అతడు ఎలా వారికి రాయడంలేదు

How Is he not writing to his = అతడు ఎలా అతనికి రాయడంలేదు

How Is he not writing to her = అతడు ఎలా ఆమెకు రాయడంలేదు

How Is he not writing to this = దీనికి అతడు ఎలా రాయడంలేదు

How Is he not walking = అతడు ఎలా నడవడంలేదు

How Is he not washing = అతడు ఎలా కడగడంలేదు

How Is he not winning = అతడు ఎలా గెలుచుకోవడంలేదు

How Is he not wearing = అతడు ఎలా ధరించడంలేదు / అతడు ఎలా వేసుకోవడం లేదు

How Is he not warning = అతడు ఎలా హెచ్చరించడంలేదు

How Is he not thinking about it = అతడు ఎలా దాని గురించి ఆలోచించడంలేదు

How Is he not training = అతడు ఎలా శిక్షణ పొందడం లేదు

Thanks for reading this article  . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

♦ Lesson : 83 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 83 )

♦ Lesson : 84 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 84 )

♦ Lesson : 85 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 85 )

♦ Lesson : 86 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 86 )

♦ Lesson : 87 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 87 )

♦ Lesson : 88 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 88 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *