Simple Present Questions Examples І English through Telugu

In this article , we learn about Simple Present Questions Examples For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Simple Present Questions Examples І English in Telugu – Pavi Academy
Simple Present Questions Examples І English in Telugu – Pavi Academy

Do Practice loudly Simple Present Questions Examples స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు వ్యాకరణము , www.paviacademy.com ద్వారా తెలుగు లో సులువుగా నేర్చుకొండి .

♦ Simple Present Questions Examples with 782 sentences ♦

What is the simple present tense ?

♦ Simple present tense definition : The simple present tense is used to talk about universal truths , habitual actions , daily actions , near futures , commentaries , news paper headlines , general truths , schedule times , historic present and conditions .

♦ నగ్న సత్యాలు మరియు అలవాటుగా చేసే చర్యలు, రోజువారీ చర్యలు, భవిష్యత్ సంఘటనలు , సాధారణ సత్యాలు, న్యూస్ పేపర్ ముఖ్యాంశాలు, క్రికెట్ మరియు ఫుట్ బాల్ లాంటి వ్యాఖ్యానాలు, షెడ్యూల్ సమయాలు, పరిస్థితుల గురించి , చారిత్రాత్మక వర్తమానం మరియు మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడటానికి సాధారణ వర్తమాన కాలం ( simple present tense ) ఉపయోగించబడుతుంది.

How to learn Simple Present Questions :

The question is formed by putting “Do” first in the sentence .

వాక్యంలో మొదటి స్థానంలో “Do” ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది .

Do తో they వస్తుంది . తరువాత main verb కలపాలి .

♦ To write a sentence in the Simple Present Questions , we use the following structure Do + they + v 1 + object + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో Questions ఎంతో కీలకమైనవి .

How to Make Simple Present Questions Positive Sentences :

♦ Step : 1 : Do తో ప్రారంభించాలి

♦ Step : 2 : they ( subject )

♦ Step : 3 : v 1 ( verb యొక్క మొదటి రూపం ఉండాలి )

♦ Step : 4 : object ఉండాలి .

♦ Step : 5 : Extra words ఉండాలి .

Explanation :

• Simple Present Questions లో Subject గా “ they “ వచ్చినప్పుడు Do తో Sentence start అవుతుంది . అంటే Do తర్వాత Subject గా “ they “ వస్తుంది.
• తర్వాత Verb One రావాలి . అంటే verb యొక్క మొదటి రూపం మాత్రమే రావాలి .
• తర్వాత Object + Extra Words వస్తాయి .
• Do they ask → వాళ్ళు అడుగుతారా ?
• Subject గా “ they “ వచ్చినట్లయితే Do తో మొదలుపెట్టాలి .
• They అంటే వాళ్ళు , వారు
• Ask అంటే అడగటం
• Ask అనేది Verb యొక్క మొదటి రూపం .
• ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని అంటే sentence ని బాగా గమనించండి .  వాళ్ళు అడుగుతారా ?
• అడగటం అనే పని జరగబోతుంది .
• ఎప్పుడు జరగబోతుంది , అనేది బాగా గమనించండి .
• అడగటం అనే పని ఈరోజు జరగబోతుంది ( లేదా ) కాసేపట్లో జరగబోతుంది అనుకున్నట్లయితే Simple Present Tense లో చెప్పాలి . అంటే ఇక్కడ ఇచ్చిన Rule: Do + they + v 1 + object + Extra words ని Follow అవ్వాలి .

Rule : Do + they + v 1 + object + Extra words

Simple Present Questions Examples with 782 sentences for practice

Do they ask – వాళ్ళు అడుగుతారా

Do they ask me – వాళ్ళు నన్ను అడుగుతారా

Do they ask me something – వాళ్ళు నన్ను ఏదో అడుగుతారా

Do they ask me a question – వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడుగుతారా

Do they ask me again – వాళ్ళు మళ్ళీ నన్ను అడుగుతారా

Do they adorn – వాళ్ళు అలంకరిస్తారా

Do they adorn with flowers – వాళ్ళు పువ్వులతో అలంకరిస్తారా

Do they agree – వాళ్ళు అంగీకరిస్తారా

Do they agree with me – వాళ్ళు నాతో అంగీకరిస్తారా

Do they agree with my opinion – వాళ్ళు నా అభిప్రాయంతో అంగీకరిస్తారా

Do they agree with my offer – వాళ్ళు నా ఆఫర్‌తో అంగీకరిస్తారా

Do they agree with my proposal – వాళ్ళు నా ప్రతిపాదనతో అంగీకరిస్తారా

Do they agree with my plan – వాళ్ళు నా ప్రణాళికతో అంగీకరిస్తారా

Do they agree with my suggestion – వాళ్ళు నా సూచనతో అంగీకరిస్తారా

Do they agree with my suggestions – వాళ్ళు నా సలహాలతో అంగీకరిస్తారా

Do they agree with me completely – వాళ్ళు నాతో పూర్తిగా అంగీకరిస్తారా

Do they agree with me about flying cars – ఎగిరే కార్ల గురించి వాళ్ళు నాతో అంగీకరిస్తారా

Do they agree with that – వాళ్ళు దానితో అంగీకరిస్తారా

Do they agree with this – వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా

Do they accustom – వాళ్ళు ( చెడుకి ) అలవాటుపడతారా

Do they allow – వాళ్ళు అనుమతిస్తారా

Do they allow me – వాళ్ళు నన్ను అనుమతిస్తారా

Do they allow it – వాళ్ళు దానిని అనుమతిస్తారా

Do they abhor – వాళ్ళు అసహ్యించుకుంటారా

Do they abhor me – వాళ్ళు నన్ను అసహ్యించుకుంటారా

Do they agitate – వాళ్ళు ఆందోళన చేస్తారా , వాళ్ళు ఆందోళన పరుస్తారా

Do they approve – వాళ్ళు ఆమోదిస్తారా , వాళ్ళు అంగీకరిస్తారా

Do they approve this request – వాళ్ళు ఈ అభ్యర్థనను ఆమోదిస్తారా , వాళ్ళు ఈ అభ్యర్థనను అంగీకరిస్తారా

Do they astonish – వాళ్ళు ఆశ్చర్యపోతారా

Do they attract – వాళ్ళు ఆకర్షిస్తారా

Do they attract me – వాళ్ళు నన్ను ఆకర్షిస్తారా

Do they attribute – వాళ్ళు ఆరోపిస్తారా , వాళ్ళు ఆపాదిస్తారా

Do they authorize – వాళ్ళు అధికారం ఇస్తారా

Do they authorize to me – వాళ్ళు నాకు అధికారం ఇస్తారా

Do they accede – వాళ్ళు అంగీకరిస్తారా

Do they accede to my request – వాళ్ళు నా అభ్యర్థనను అంగీకరిస్తారా

Do they admit as true – వాళ్ళు నిజమని అంగీకరిస్తారా

Do they beautify – వాళ్ళు అందంగా చేస్తారా

Do they become – వాళ్ళు అవుతారా

Do they become a doctor – వాళ్ళు డాక్టర్ అవుతారా

Do they become a engineer – వాళ్ళు ఇంజనీర్ అవుతారా

Do they become a businessman – వాళ్ళు వ్యాపారవేత్త అవుతారా

Do they bless – వాళ్ళు ఆశీర్వదిస్తారా , వాళ్ళు దీవిస్తారా

Do they block – వాళ్ళు అడ్డుకుంటారా

Do they block him – వాళ్ళు అతన్ని అడ్డుకుంటారా

Do they block him now – వాళ్ళు ఇప్పుడు అతన్ని బ్లాక్ చేస్తారా

Do they borrow – వాళ్ళు అప్పు తీసుకుంటారా

Do they captivate – వాళ్ళు ఆకర్షిస్తారా

Do they cling – వాళ్ళు అతుక్కుంటారా

Do they cling to that – వాళ్ళు దానికి అతుక్కుంటారా

Do they compliment – వాళ్ళు అభినందిస్తారా

Do they compliment him – వాళ్ళు అతన్ని అభినందిస్తారా

Do they completely understand – వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారా

Do they completely understand that point – వాళ్ళు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారా

Do they completely understand her – వాళ్ళు ఆమెను పూర్తిగా అర్థం చేసుకుంటారా

Do they completely understand that – వాళ్ళు దానిని పూర్తిగా అర్థం చేసుకుంటారా

Do they completely agree with that – వాళ్ళు దానితో పూర్తిగా అంగీకరిస్తారా

Do they completely agree – వాళ్ళు పూర్తిగా ఏకీభవిస్తారా

Do they comprehend – వాళ్ళు గ్రహిస్తారా , వాళ్ళు అర్థం చేసుకుంటారా

Do they concede – వాళ్ళు అంగీకరిస్తారా

Do they congratulate – వాళ్ళు అభినందిస్తారా

Do they correspond – వాళ్ళు అనుగుణంగా ఉంటారా

Do they decorate – వాళ్ళు అలంకరిస్తారా

Do they dedicate – వాళ్ళు అంకితం చేస్తారా

Do they dedicate this song to him – వాళ్ళు ఈ పాటను అతనికి అంకితం చేస్తారా

Do they delay – వాళ్ళు ఆలస్యం చేస్తారా

Do they delay to reply – వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆలస్యం చేస్తారా

Do they delight – వాళ్ళు ఆనందిస్తారా

Do they demand – వాళ్ళు ధైర్యంగా అడుగుతారా

Do they depend – వాళ్ళు ఆధారపడతారా

Do they depend upon her – వాళ్ళు ఆమె మీద ఆధారపడతారా

Do they detest – వాళ్ళు అసహ్యించుకుంటారా

Do they detest her – వాళ్ళు ఆమెను అసహ్యించుకుంటారా

Do they develop – వాళ్ళు అభివృద్ధి చేస్తారా

Do they disappear – వాళ్ళు అదృశ్యమవుతారా

Do they disappear sometimes – వాళ్ళు కొన్నిసార్లు అదృశ్యమవుతారా

Do they disgrace – వాళ్ళు అవమానపరుస్తారా

Do they disobey – వాళ్ళు అవిధేయత చూపిస్తారా

Do they dissatisfy – వాళ్ళు అసంతృప్తి చెందుతారా

Do they dominate – వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారా

Do they doubt – వాళ్ళు అనుమానిస్తారా

Do they doubt that – వాళ్ళు దాన్ని అనుమానిస్తారా

Do they dry – వాళ్ళు ఆరబెట్టుకుంటారా

Do they dry their shirt – వాళ్ళు వాళ్ళచొక్కా ఆరబెట్టుకుంటారా

Do they embelish – వాళ్ళు అలంకరిస్తారా

Do they embrace – వాళ్ళు ఆలింగనం చేసుకుంటారా

Do they embrace her – వాళ్ళు ఆమెను ఆలింగనం చేసుకుంటారా

Do they empower – వాళ్ళు అధికారం ఇస్తారా

Do they enamour – వాళ్ళు ఆకర్షిస్తారా

Do they switch on the light – వాళ్ళు లైట్ ఆన్ చేస్తారా

Do they switch off the light – వాళ్ళు లైట్ ఆఫ్ చేస్తారా

Do they switch on – వాళ్ళు ఆన్ చేస్తారా

Do they switch on the T.V – వాళ్ళు టి.వి.ని ఆన్ చేస్తారా

Do they invite – వాళ్ళు ఆహ్వానిస్తారా

Do they invite me – వాళ్ళు నన్ను ఆహ్వానిస్తారా

Do they invite us – వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారా

Do they invite to lunch – వాళ్ళు భోజనానికి ఆహ్వానిస్తారా

Do they invite them to lunch – వాళ్ళు వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తారా

Do they invite you to their – వాళ్ళు మిమ్మల్ని వారి వద్దకు ఆహ్వానిస్తారా

Do they invite you to their home – వాళ్ళు నిన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారా

Do they invite you to their birthday – వాళ్ళ పుట్టినరోజుకు వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారా / వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పుట్టినరోజుకు ఆహ్వానిస్తారా

Do they invite you to their birthday party – వాళ్ళ పుట్టినరోజు పార్టీకి వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారా / వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పుట్టినరోజు పార్టీకి ఆహ్వానిస్తారా

Do they take permission – వాళ్ళు అనుమతి తీసుకుంటారా

Do they play – వాళ్ళు ఆడతారా

Do they play football every day – వాళ్ళు ప్రతి రోజు ఫుట్‌బాల్ ఆడతారా

Do they play football with our friends – వాళ్ళు మా స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడతారా

Do they play football after school – వాళ్ళు పాఠశాల తర్వాత ఫుట్‌బాల్ ఆడతారా

Do they play for fun – వాళ్ళు సరదాగా ఆడతారా

Do they follow – వాళ్ళు పాటిస్తారా , వాళ్ళు అనుసరిస్తారా

Do they follow that – వాళ్ళు దాన్ని అనుసరిస్తారా

Do they insult – వాళ్ళు అవమానిస్తారా

Do they insult him – వాళ్ళు అతన్ని అవమానిస్తారా

Do they misunderstand – వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారా

Do they receive – వాళ్ళు అందుకుంటారా

Do they sell – వాళ్ళు అమ్ముతారా

Do they sell clothes – వాళ్ళు బట్టలు అమ్ముతారా

Do they sell them – వాళ్ళు వాటిని అమ్ముతారా

Do they request – వాళ్ళు అభ్యర్థిస్తారా

Do they request him – వాళ్ళు అతన్ని అభ్యర్థిస్తారా

Do they receive the grace of God – వాళ్ళు దేవుని దయను అందుకుంటారా , వాళ్ళు దేవుని అనుగ్రహం అందుకుంటారా

Do they think – వాళ్ళు ఆలోచిస్తారా

Do they order — వాళ్ళు ఆర్డర్ చేస్తారా

Do they admire – వాళ్ళు మెచ్చుకుంటారా , వాళ్ళు ప్రశంసిస్తారా

Do they admire your courage – వాళ్ళు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటారా

Do they appreciate – వాళ్ళు అభినందిస్తారా , వాళ్ళు మెచ్చుకుంటారా , వాళ్ళు ప్రశంసిస్తారా

Do they give a chance – వాళ్ళు ఒక అవకాశం ఇస్తారా

Do they answer – వాళ్ళు సమాధానం ఇస్తారా

Do they advise – వాళ్ళు సలహా ఇస్తారా

Do they advise to him – వాళ్ళు అతనికి సలహా ఇస్తారా

Do they advise to watch it – వాళ్ళు దీన్ని చూడమని సలహా ఇస్తారా

Do they bestow – వాళ్ళు ఇస్తారా

Do they embarrass – వాళ్ళు ఇబ్బంది పడతారా

Do they embarrass him – వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడతారా

Do they divorce – వాళ్ళు విడాకులు ఇస్తారా

Do they deduce – వాళ్ళు ఊహించుకుంటారా

Do they arrange – వాళ్ళు ఏర్పాటు చేస్తారా

Do they arrange it – వాళ్ళు దానిని ఏర్పాటు చేస్తారా

Do they abduct – వాళ్ళు బలవంతాన ఎత్తుకుపోతారా , వాళ్ళు బలవంతంగా లాక్కొని ఎత్తుకుపోతారా / వాళ్ళు బలవంతంగా తీసుకుని ఎత్తుకుపోతారా

Do they await – వాళ్ళు ఎదురు చూస్తారా

Do they await that news – వాళ్ళు ఆ వార్తల కోసం ఎదురు చూస్తారా

Do they await her reply – వాళ్ళు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తారా

Do they await her return – వాళ్ళు ఆమె రాక కోసం ఎదురు చూస్తారా

Do they await her response – వాళ్ళు ఆమె ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తారా

Do they board – వాళ్ళు ఎక్కుతారా

Do they board the plane – వాళ్ళు విమానం ఎక్కుతారా

Do they choose – వాళ్ళు ఎన్నుకుంటారా

Do they choose that – వాళ్ళు దాన్ని ఎన్నుకుంటారా

Do they choose that everyday – వాళ్ళు దాన్ని రోజూ ఎన్నుకుంటారా

Do they choose that over everyone – వాళ్ళు దాన్ని అందరి కంటే ఎన్నుకుంటారా

Do they choose to be happy – వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఎన్నుకుంటారా

Do they choose this – వాళ్ళు దీన్ని ఎంచుకుంటారా

Do they choose this option – వాళ్ళు ఈ ఎంపికను ఎంచుకుంటారా

Do they climb – వాళ్ళు ఎక్కుతారా

Do they climb in through a window – వాళ్ళు ఒక కిటికీ గుండా ఎక్కుతారా

Do they climb the stairs – వాళ్ళు మెట్లు ఎక్కుతారా

Do they climb the mountain – వాళ్ళు పర్వతం ఎక్కుతారా

Do they concur – వాళ్ళు ఏకీభవిస్తారా , వాళ్ళు అంగీకరిస్తారా

Do they concur with that – వాళ్ళు దానితో ఏకీభవిస్తారా

Do they confess – వాళ్ళు ( తప్పును ) అంగీకరిస్తారా , వాళ్ళు ( తప్పును ) ఒప్పుకుంటారా

Do they deride – వాళ్ళు ఎగతాళి చేస్తారా

Do they elect – వాళ్ళు ఎన్నుకుంటారా

Do they wait for that – వాళ్ళు దాని కోసం ఎదురు చూస్తారా

Do they weep – వాళ్ళు ఏడుస్తారా

Do they grow up – వాళ్ళు ఎదుగుతారా

Do they select – వాళ్ళు ఎన్నుకుంటారా

Do they cry – వాళ్ళు ఏడుస్తారా

Do they cry for that – వాళ్ళు దాని కోసం ఏడుస్తారా

Do they cry a lot – వాళ్ళు చాలా ఏడుస్తారా

Do they convince – వాళ్ళు ఒప్పిస్తారా

Do they convince him – వాళ్ళు అతనిని ఒప్పిస్తారా

Do they contract – వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారా

Do they comfort – వాళ్ళు ఓదార్చుతారా

Do they comfort them – వాళ్ళు వాళ్ళని ఓదార్చుతారా

Do they conspire – వాళ్ళు కుట్ర చేస్తారా

Do they accept – వాళ్ళు ఒప్పుకుంటారా

Do they accept the offer – వాళ్ళు ఆఫర్‌ను ఒప్పుకుంటారా

Do they accept the agreement – వాళ్ళు ఒప్పందాన్ని ఒప్పుకుంటారా

Do they accept the terms and conditions – నిబంధనలు మరియు షరతులు వాళ్ళు ఒప్పుకుంటారా

Do they accept the invitation – వాళ్ళు ఆహ్వానాన్ని ఒప్పుకుంటారా

Do they defeat – వాళ్ళు ఓడిస్తారా

Do they defeat them – వాళ్ళు వాళ్ళని ఓడిస్తారా

Do they vote — వాళ్ళు ఓటు వేస్తారా

Do they vote for him – వాళ్ళు అతనికి ఓటు వేస్తారా

Do they add – వాళ్ళు కలుపుకుంటారా

Do they add that – వాళ్ళు దాన్ని కలుపుకుంటారా , వాళ్ళు దాన్ని కలుపుతారా

Do they allot – వాళ్ళు కేటాయిస్తారా

Do they appear – వాళ్ళు కనిపిస్తారా

Do they appear missing – వాళ్ళు తప్పిపోయినట్లు కనిపిస్తారా

Do they abide – వాళ్ళు కట్టుబడి ఉంటారా

Do they adulterate – వాళ్ళు కల్తీ చేస్తారా

Do they aspire – వాళ్ళు కోరుకుంటారా

Do they aspire to be – వాళ్ళు ఉండాలని కోరుకుంటారా

Do they abide by his decision – వాళ్ళు అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటారా

Do they abide this punishment – వాళ్ళు ఈ శిక్షకు కట్టుబడి ఉంటారా

Do they abide him – వాళ్ళు అతనికి కట్టుబడి ఉంటారా

Do they bake – వాళ్ళు కాల్చుతారా

Do they bake a cake – వాళ్ళు ఒక కేక్ కాల్చుతారా

Do they batter – వాళ్ళు కొట్టుకుంటారా

Do they batter with a stick – వాళ్ళు కర్రతో కొట్టుకుంటారా

Do they beat – వాళ్ళు కొడతారా

Do they beat them – వాళ్ళు వాళ్ళని కొడతారా

Do they bite – వాళ్ళు కొరుకుతారా

Do they bite her lips – వాళ్ళు ఆమె పెదాలను కొరుకుతారా

Do they bite our nails – వాళ్ళు మా గోళ్ళను కొరుకుతారా

Do they bite our tongue – వాళ్ళు మా నాలుక కొరుకుతారా

Do they build – వాళ్ళు నిర్మిస్తారా

Do they build houses – వాళ్ళు ఇళ్ళు నిర్మిస్తారా

Do they build a house – వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా

Do they bury – వాళ్ళు పాతిపెడతారా

Do they buy – వాళ్ళు కొంటారా

Do they buy clothes – వాళ్ళు బట్టలు కొంటారా

Do they buy them – వాళ్ళు వాటిని కొంటారా

Do they buy this – వాళ్ళు దీన్ని కొంటారా

Do they clamour – వాళ్ళు కేకలు వేస్తారా

Do they continue – వాళ్ళు కొనసాగిస్తారా

Do they copy – వాళ్ళు కాపీ చేస్తారా

Do they copy that – వాళ్ళు దానిని కాపీ చేస్తారా

Do they crave – వాళ్ళు కోరుకుంటారా

Do they curry – వాళ్ళు కూర చేస్తారా

Do they cut – వాళ్ళు కత్తిరించుకుంటారా

Do they cut their hair – వాళ్ళ జుట్టును వాళ్ళు కత్తిరించుకుంటారా / వారు జుట్టు కత్తిరించుకుంటారా

Do they cut their hair today – వాళ్ళు ఈ రోజు వాళ్ళ జుట్టును కత్తిరించుకుంటారా

Do they cut their hair short – వాళ్ళ జుట్టును చిన్నగా వాళ్ళు కత్తిరించుకుంటారా

Do they desire – వాళ్ళు కోరుకుంటారా

Do they desire to be with him always – వాళ్ళు ఎల్లప్పుడూ అతనితో ఉండాలని కోరుకుంటారా

Do they discover – వాళ్ళు కనుగొంటారా

Do they discover that – వాళ్ళు దాన్ని కనుగొంటారా

Do they dream – వాళ్ళు కలలు కంటారా

Do they seek trust – వాళ్ళు నమ్మకాన్ని కోరుకుంటారా

Do they purchase – వాళ్ళు కొనుగోలు చేస్తారా , వాళ్ళు కొంటారా

Do they purchase this – వాళ్ళు దీన్ని కొనుగోలు చేస్తారా , వాళ్ళు దీన్ని కొంటారా

Do they purchase new earrings – వాళ్ళు కొత్త చెవిపోగులు కొంటారా

Do they meet – వాళ్ళు కలుస్తారా

Do they meet him – వాళ్ళు అతన్ని కలుస్తారా

Do they meet him there – వాళ్ళు అతన్ని అక్కడ కలుస్తారా

Do they meet our friends – వాళ్ళు మా స్నేహితులను కలుస్తారా

Do they meet our friend – వాళ్ళు మా స్నేహితుడిని కలుస్తారా

Do they meet him – వాళ్ళు అతనిని కలుస్తారా

Do they meet her – వాళ్ళు ఆమెను కలుస్తారా

Do they meet them – వాళ్ళు వారిని కలుస్తారా

Do they meet again – వాళ్ళు మళ్ళీ కలుస్తారా

Do they save – వాళ్ళు కాపాడతారా

Do they save her – వాళ్ళు ఆమెను కాపాడతారా

Do they save money – వాళ్ళు డబ్బు ఆదా చేస్తారా

Do they save their money – వాళ్ళ డబ్బు వాళ్ళు ఆదా చేస్తారా

Do they desire – వాళ్ళు కోరుకుంటారా

Do they approach – వాళ్ళు సమీపిస్తారా , వాళ్ళు చేరుకుంటారా

Do they approach me – వాళ్ళు నన్ను సమీపిస్తారా , వాళ్ళు నన్ను చేరుకుంటారా

Do they appeal – వాళ్ళు మనవి చేసుకుంటారా , వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటారా

Do they appeal to him – వాళ్ళు అతనికి మనవి చేసుకుంటారా , వాళ్ళు అతనికి విజ్ఞప్తి చేసుకుంటారా

Do they appeal to him with a request – వాళ్ళు అతనికి ఒక అభ్యర్థనతో మనవి చేసుకుంటారా , వాళ్ళు అతనికి ఒక అభ్యర్థనతో విజ్ఞప్తి చేసుకుంటారా

Do they apply – వాళ్ళు దరఖాస్తు చేస్తారా

Do they apply for a job – వాళ్ళు ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తారా

Do they attach the document – వాళ్ళు పత్రాన్ని అటాచ్ చేస్తారా

Do they advertise – వాళ్ళు ప్రకటన చేస్తారా

Do they assist – వాళ్ళు సహాయం చేస్తారా

Do they abolish – వాళ్ళు రద్దు చేస్తారా

Do they accumulate – వాళ్ళు కూడబెట్టుకుంటారా , వాళ్ళు పోగుచేస్తారా

Do they affect – వాళ్ళు ప్రభావితం చేస్తారా

Do they aid – వాళ్ళు సహాయం చేస్తారా

Do they amuse us – వాళ్ళు మమ్మల్ని రంజింపజేస్తారా

Do they annihilate – వాళ్ళు సర్వనాశనం చేస్తారా

Do they attack – వాళ్ళు దాడి చేస్తారా

Do they atone – వాళ్ళు ప్రాయశ్చిత్తం చేస్తారా

Do they aggravate – వాళ్ళు తీవ్రతరం చేస్తారా , వాళ్ళు ప్రకోపింప చేస్తారా

Do they assassinate – వాళ్ళు హత్య చేస్తారా

Do they assassinate by violence – వాళ్ళు హింసతో హత్య చేస్తారా

Do they act for – వాళ్ళు ( బదులుగా ) పనిచేస్తారా

Do they act for you – వాళ్ళు మీ కోసం పనిచేస్తారా

Do they advertise – వాళ్ళు ప్రకటన చేస్తారా

Do they bathe – వాళ్ళు స్నానం చేస్తారా

Do they bathe every day – వాళ్ళు ప్రతి రోజు స్నానం చేస్తారా

Do they befriend – వాళ్ళు స్నేహం చేస్తారా

Do they besiege – వాళ్ళు ముట్టడి చేస్తారా

Do they bet – వాళ్ళు పందెం కాస్తారా

Do they betray – వాళ్ళు ద్రోహం చేస్తారా

Do they bewitch – వాళ్ళు మంత్రముగ్దులను చేస్తారా

Do they book – వాళ్ళు బుక్ చేస్తారా

Do they book a room – వాళ్ళు ఒక గదిని బుక్ చేస్తారా

Do they cancel – వాళ్ళు రద్దు చేస్తారా

Do they cancel the order – వాళ్ళు ఆర్డర్‌ను రద్దు చేస్తారా

Do they cancel this order – వాళ్ళు ఈ ఆర్డర్‌ను రద్దు చేస్తారా

Do they cancel this – వాళ్ళు దీన్ని రద్దు చేస్తారా

Do they cancel our order – వాళ్ళు మా ఆర్డర్‌ను రద్దు చేస్తారా

Do they cancel it – వాళ్ళు దాన్ని రద్దు చేస్తారా

Do they challenge – వాళ్ళు సవాలు చేస్తారా

Do they challenge me – వాళ్ళు నన్ను సవాలు చేస్తారా

Do they cheat – వాళ్ళు మోసం చేస్తారా

Do they check – వాళ్ళు తనిఖీ చేస్తారా

Do they check again – వాళ్ళు మళ్ళీ తనిఖీ చేస్తారా

Do they check all – వాళ్ళు అన్నింటినీ తనిఖీ చేస్తారా

Do they check it – వాళ్ళు దాన్ని తనిఖీ చేస్తారా

Do they choke – వాళ్ళు ఉక్కిరిబిక్కిరి చేస్తారా

Do they choke me – వాళ్ళు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తారా

Do they circulate – వాళ్ళు ప్రసారం చేస్తారా

Do they clean – వాళ్ళు శుభ్రపరుస్తారా

Do they clean the house – వాళ్ళు ఇంటిని శుభ్రపరుస్తారా

Do they clean our house – వాళ్ళు మా ఇంటిని శుభ్రపరుస్తారా

Do they clean the room – వాళ్ళు గదిని శుభ్రపరుస్తారా

Do they clean our room – వాళ్ళు మా గదిని శుభ్రం చేస్తారా

Do they clean our room every day – వాళ్ళు ప్రతి రోజు మా గదిని శుభ్రపరుస్తారా

Do they clean the bathroom – వాళ్ళు బాత్రూమ్ శుభ్రం చేస్తారా

Do they clean the kitchen – వాళ్ళు వంటగదిని శుభ్రం చేస్తారా

Do they clean them- వాళ్ళు వాటిని శుభ్రం చేస్తారా

Do they clean their teeth – వాళ్ళు పళ్ళు శుభ్రం చేస్తారా

Do they collect – వాళ్ళు సేకరిస్తారా

Do they collect things – వాళ్ళు విషయాలు సేకరిస్తారా

Do they collect them – వాళ్ళు వాటిని సేకరిస్తారా

Do they collect money – వాళ్ళు డబ్బు వసూలు చేస్తారా

Do they collect stamps – వాళ్ళు స్టాంపులను సేకరిస్తారా

Do they compel – వాళ్ళు బలవంతం చేస్తారా

Do they compensate – వాళ్ళు భర్తీ చేస్తారా

Do they compete – వాళ్ళు పోటీ చేస్తారా

Do they complain – వాళ్ళు ఫిర్యాదు చేస్తారా

Do they complain to him – వాళ్ళు అతనికి ఫిర్యాదు చేస్తారా

Do they complain about you – వాళ్ళు మీ గురించి ఫిర్యాదు చేస్తారా

Do they complete – వాళ్ళు పూర్తి చేస్తారా

Do they confuse – వాళ్ళు గందరగోళం చేస్తారా

Do they conjure – వాళ్ళు మాయాజాలం చేస్తారా

Do they contest – వాళ్ళు పోటీ చేస్తారా

Do they contest with him – వాళ్ళు అతనితో పోటీ చేస్తారా

Do they dance – వాళ్ళు డాన్స్ చేస్తారా , వాళ్ళు నాట్యం చేస్తారా

Do they dance a lot – వాళ్ళు చాలా డాన్స్ చేస్తారా , వాళ్ళు చాలా నాట్యం చేస్తారా

Do they debate – వాళ్ళు చర్చిస్తారా

Do they deceive – వాళ్ళు మోసం చేస్తారా

Do they deceive him – వాళ్ళు అతన్ని మోసం చేస్తారా

Do they defraud – వాళ్ళు మోసం చేస్తారా

Do they deliver – వాళ్ళు బట్వాడా చేస్తారా

Do they delve – వాళ్ళు లోతుగా పరిశోధన చేస్తారా

Do they deposit – వాళ్ళు జమ చేస్తారా

Do they design clothes – వాళ్ళు బట్టలు డిజైన్ చేస్తారా

Do they destroy – వాళ్ళు నాశనం చేస్తారా

Do they destroy it – వాళ్ళు దానిని నాశనం చేస్తారా

Do they detach – వాళ్ళు వేరు చేస్తారా

Do they diagnose – వాళ్ళు నిర్ధారణ చేస్తారా

Do they dine – వాళ్ళు భోజనం చేస్తారా

Do they dispute – వాళ్ళు వివాదం చేస్తారా , వాళ్ళు వాదిస్తారా

Do they distribute – వాళ్ళు పంపిణీ చేస్తారా

Do they do – వాళ్ళు చేస్తారా

Do they donate – వాళ్ళు దానం చేస్తారా

Do they donate blood – వాళ్ళు రక్తదానం చేస్తారా

Do they make a phone call – వాళ్ళు ఫోన్ చేస్తారా

Do they take a bath – వాళ్ళు స్నానం చేస్తారా

Do they try – వాళ్ళు ప్రయత్నిస్తారా

Do they try it – వాళ్ళు దాన్ని ప్రయత్నిస్తారా

Do they try my best – వాళ్ళు నా వంతు ప్రయత్నం చేస్తారా

Do they try for you – వాళ్ళు మీ కోసం ప్రయత్నం చేస్తారా

Do they smoke – వాళ్ళు పొగ త్రాగుతారా , వాళ్ళు ధూమపానం చేస్తారా

Do they smoke cigarettes – వాళ్ళు సిగరెట్లు త్రాగుతారా

Do they smoke occasionally – వాళ్ళు అప్పుడప్పుడు ధూమపానం చేస్తారా

Do they make mistakes – వాళ్ళు తప్పులు చేస్తారా

Do they make a mistake — వాళ్ళు తప్పు చేస్తారా

Do they make a lot of mistakes – వాళ్ళు చాలా తప్పులు చేస్తారా

Do they issue – వాళ్ళు జారీ చేస్తారా

Do they travel – వాళ్ళు ప్రయాణం చేస్తారా

Do they travel a lot – వాళ్ళు చాలా ప్రయాణం చేస్తారా

Do they travel alone – వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తారా

Do they release – వాళ్ళు విడుదల చేస్తారా

Do they release him – వాళ్ళు అతన్ని విడుదల చేస్తారా

Do they transfer – వాళ్ళు బదిలీ చేస్తారా

Do they transfer from Australia – వాళ్ళు ఆస్ట్రేలియా నుండి బదిలీ చేస్తారా

Do they transfer the money – వాళ్ళు డబ్బు పంపిస్తారా

Do they make so noise – వాళ్ళు చాలా శబ్దం చేస్తారా

Do they spoil – వాళ్ళు పాడు చేస్తారా

Do they spoil them – వాళ్ళు వాటిని పాడు చేస్తారా

Do they spread – వాళ్ళు వ్యాప్తి చేస్తారా

Do they abuse – వాళ్ళు (చెడు పదాలతో) తిడతారా

Do they abuse with bad words – వాళ్ళు చెడ్డ మాటలతో తిడతారా

Do they afflict – వాళ్ళు తీవ్రంగా బాధపడతారా

Do they abate – వాళ్ళు తగ్గిస్తారా

Do they bring – వాళ్ళు తీసుకువస్తారా

Do they brush – వాళ్ళు తోముకుంటారా / వాళ్ళు బ్రష్ చేస్తారా

Do they brush their teeth – వాళ్ళు పళ్ళు తోముకుంటారా

Do they brush their teeth in the bathroom – వాళ్ళు బాత్రూంలో పళ్ళు తోముకుంటారా

Do they brush their teeth every day – వాళ్ళు ప్రతి రోజు పళ్ళు తోముకుంటారా

Do they brush their teeth every morning – వాళ్ళు ప్రతి ఉదయం పళ్ళు తోముకుంటారా

Do they brush their teeth twice a day – వాళ్ళు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకుంటారా

Do they come back – వాళ్ళు తిరిగి వస్తారా

Do they come back to me – వాళ్ళు నావద్దకు తిరిగి వస్తారా

Do they come back to home – వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారా

Do they come back soon – వాళ్ళు త్వరలో తిరిగి వస్తారా

Do they come back tomorrow – వాళ్ళు రేపు తిరిగి వస్తారా

Do they curtail – వాళ్ళు తగ్గించుకుంటారా

Do they decrease – వాళ్ళు తగ్గుతారా

Do they deduct – వాళ్ళు తీసివేస్తారా

Do they delete – వాళ్ళు తొలగిస్తారా

Do they delete it – వాళ్ళు దానిని తొలగిస్తారా

Do they delete them – వాళ్ళు వాటిని తొలగిస్తారా

Do they depose – వాళ్ళు తొలగిస్తారా

Do they depreciate – వాళ్ళు విలువ తగ్గిస్తారా

Do they devalue – వాళ్ళు విలువ తగ్గించుకుంటారా

Do they dig – వాళ్ళు తవ్వుతారా

Do they diminish – వాళ్ళు తగ్గిపోతారా

Do they drink – వాళ్ళు తాగుతారా

Do they drink water – వాళ్ళు నీళ్ళు తాగుతారా

Do they drink water every day – వాళ్ళు ప్రతి రోజు నీరు తాగుతారా

Do they drink wine – వాళ్ళు వైన్ తాగుతారా

Do they drink coffee – వాళ్ళు కాఫీ తాగుతారా

Do they drink coffee every morning – వాళ్ళు ప్రతి ఉదయం కాఫీ తాగుతారా

Do they drink coffee every day – వాళ్ళు ప్రతి రోజు కాఫీ తాగుతారా

Do they drink coffee in the morning – వాళ్ళు ఉదయం కాఫీ తాగుతారా

Do they drink tea – వాళ్ళు టీ తాగుతారా

Do they drink too much – వాళ్ళు ఎక్కువగా తాగుతారా

Do they drink too much coffee – వాళ్ళు చాలా కాఫీ తాగుతారా

Do they eat – వాళ్ళు తింటారా

Do they eat breakfast – వాళ్ళు అల్పాహారం తింటారా

Do they eat breakfast in the morning – వాళ్ళు ఉదయం అల్పాహారం తింటారా

Do they eat breakfast at seven o’clock – వాళ్ళు ఏడు గంటలకు అల్పాహారం తింటారా

Do they eat rice – వాళ్ళు అన్నం తింటారా

Do they eat rice everyday – వాళ్ళు రోజూ అన్నం తింటారా

Do they eat chicken – వాళ్ళు చికెన్ తింటారా

Do they eat chocolate – వాళ్ళు చాక్లెట్ తింటారా

Do they eat cheese – వాళ్ళు జున్ను తింటారా

Do they eject – వాళ్ళు బయటకు తీస్తారా

Do they eliminate – వాళ్ళు తొలగిస్తారా

Do they elude – వాళ్ళు తప్పించుకుంటారా

Do they take – వాళ్ళు తీసుకుంటారా

Do they take it – వాళ్ళు దానిని తీసుకుంటారా

Do they take it back – వాళ్ళు దానిని తిరిగి తీసుకుంటారా

Do they take a break – వాళ్ళు విరామం తీసుకుంటారా

Do they take a breakfast – వాళ్ళు అల్పాహారం తీసుకుంటారా

Do they take it off – వాళ్ళు దాన్ని తీసివేస్తారా

Do they take a pen – వాళ్ళు పెన్నుతీసుకుంటారా

Do they bring – వాళ్ళు తీసుకువస్తారా

Do they bring vegetables – వాళ్ళు కూరకాయలు తీసుకువస్తారా

Do they bring it – వాళ్ళు దాన్ని తెస్తారా

Do they bring the book – వాళ్ళు పుస్తకం తెస్తారా

Do they inform – వాళ్ళు తెలియజేస్తారా

Do they return – వాళ్ళు తిరిగి వస్తారా , వాళ్ళు మళ్ళీ వస్తారా

Do they return home – వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారా

Do they return to our parents’ house – వాళ్ళు మా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తారా

Do they return to our house – వాళ్ళు మా ఇంటికి తిరిగి వస్తారా

Do they return to me – వాళ్ళు నా వద్దకు తిరిగి వస్తారా

Do they reopen – వాళ్ళు తిరిగి తెరుస్తారా

Do they revolve – వాళ్ళు తిరుగుతారా

Do they misbehave – వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తారా

Do they withstand – వాళ్ళు తట్టుకుంటారా

Do they scold – వాళ్ళు తిడతారా

Do they scold him – వాళ్ళు అతనిని తిడతారా

Do they scold me – వాళ్ళు నన్నుతిడతారా

Do they reject – వాళ్ళు తిరస్కరిస్తారా

Do they act – వాళ్ళు నటిస్తారా

Do they assert – వాళ్ళు ( ఒక విషయాన్ని ) నొక్కి చెబుతారా

Do they acquit of – వాళ్ళు నిర్దోషిగా ప్రకటిస్తారా

Do they appoint – వాళ్ళు నియమిస్తారా

Do they appoint her – వాళ్ళు ఆమెను నియమిస్తారా

Do they acquit him – వాళ్ళు అతనిని నిర్దోషిగా ప్రకటిస్తారా

Do they acquit them – వాళ్ళు వారిని నిర్దోషిగా ప్రకటిస్తారా

Do they ban – వాళ్ళు నిషేధిస్తారా

Do they ban that – వాళ్ళు దాన్నినిషేధిస్తారా

Do they believe – వాళ్ళు నమ్ముతారా

Do they believe that – వాళ్ళు దాన్ని నమ్ముతారా

Do they believe that distance – వాళ్ళు ఆ దూరాన్ని నమ్ముతారా

Do they believe this – వాళ్ళు దీనిని నమ్ముతారా

Do they blame – వాళ్ళు నిందిస్తారా

Do they bow – వాళ్ళు నమస్కరిస్తారా

Do they bow down to pray – వాళ్ళు ప్రార్థన చేయటానికి నమస్కరిస్తారా

Do they bow to God – వాళ్ళు దేవునికి నమస్కరిస్తారా

Do they censure – వాళ్ళు నిందిస్తారా

Do they censure your son – వాళ్ళు మీ కొడుకును నిందిస్తారా

Do they conduct – వాళ్ళు నిర్వహిస్తారా

Do they construct – వాళ్ళు నిర్మిస్తారా

Do they control – వాళ్ళు నియంత్రిస్తారా

Do they cure – వాళ్ళు నయం చేస్తారా

Do they decide – వాళ్ళు నిర్ణయిస్తారా

Do they define – వాళ్ళు నిర్వచిస్తారా

Do they deny – వాళ్ళు నిరాకరిస్తారా , వాళ్ళు తిరస్కరిస్తారా

Do they deny it – వాళ్ళు దానిని తిరస్కరిస్తారా , వాళ్ళు దానిని నిరాకరిస్తారా

Do they depress – వాళ్ళు నిరుత్సాహపరుస్తారా

Do they determine – వాళ్ళు నిర్ణయిస్తారా

Do they disappoint – వాళ్ళు నిరాశపరుస్తారా

Do they disappoint me – వాళ్ళు నన్ను నిరాశపరుస్తారా

Do they discontinue – వాళ్ళు నిలిపివేస్తారా

Do they discourage – వాళ్ళు నిరుత్సాహపరుస్తారా

Do they disown – వాళ్ళు నిరాకరిస్తారా

Do they drive – వాళ్ళు నడుపుతారా

Do they drive a car – వాళ్ళు కారు నడుపుతారా

Do they drive a truck – వాళ్ళు ట్రక్కును నడుపుతారా

Do they drive around – వాళ్ళు చుట్టూ డ్రైవ్ చేస్తారా

Do they drive to work – వాళ్ళు పని చేయడానికి డ్రైవ్ చేస్తారా

Do they drive to work every day – వాళ్ళు ప్రతి రోజు పని చేయడానికి డ్రైవ్ చేస్తారా

Do they dwell – వాళ్ళు నివసిస్తారా

Do they emphasize – వాళ్ళు నొక్కి చెబుతారా

Do they emphasize again – వాళ్ళు మళ్ళీ నొక్కి చెబుతారా

Do they emphasize that – వాళ్ళు దానిని నొక్కి చెబుతారా

Do they trust – వాళ్ళు నమ్ముతారా

Do they trust me – వాళ్ళు నన్నునమ్ముతారా

Do they teach – వాళ్ళు నేర్పిస్తారా / వాళ్ళు బోధిస్తారా

Do they teach students – వాళ్ళు విద్యార్ధులకు నేర్పిస్తారా

Do they stand – వాళ్ళు నిలబడతారా

Do they stand alone – వాళ్ళు ఒంటరిగా నిలబడతారా

Do they smile — వాళ్ళు నవ్వుతారా

Do they sleep – వాళ్ళు నిద్రపోతారా

Do they sleep well – వాళ్ళు బాగా నిద్రపోతారా

Do they sleep now – వాళ్ళు ఇప్పుడు నిద్రపోతారా

Do they sleep late – వాళ్ళు ఆలస్యంగా నిద్రపోతారా

Do they sleep later – వాళ్ళు తరువాత నిద్రపోతారా

Do they fall a sleep – వాళ్ళు నిద్రపోతారా

Do they refuse – వాళ్ళు నిరాకరిస్తారా

Do they make sure – వాళ్ళు నిర్ధారించుకుంటారా

Do they make sure that – వాళ్ళు దానిని నిర్ధారించుకుంటారా

Do they walk – వాళ్ళు నడుస్తారా

Do they walk with us – వాళ్ళు మాతో నడుస్తారా

Do they walk with us forever – వాళ్ళు ఎప్పటికీ మాతో నడుస్తారా

Do they pretend – వాళ్ళు ( విషయాలు తెలిసినట్లు / ప్రతీదీ తెలిసినట్లు) నటిస్తారా

Do they pretend to look around – వాళ్ళు చుట్టూ చూస్తున్నట్లు నటిస్తారా

Do they achieve – వాళ్ళు సాధిస్తారా

Do they achieve their goal – వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారా

Do they achieve it – వాళ్ళు దాన్ని సాధిస్తారా

Do they adjust – వాళ్ళు సర్దుబాటు చేస్తారా , వాళ్ళు సర్దుకుంటారా

Do they allude – వాళ్ళు పరోక్షంగా సూచిస్తారా

Do they amend – వాళ్ళు సవరిస్తారా

Do they amend it – వాళ్ళు దానిని సవరిస్తారా

Do they acquire – వాళ్ళు సంపాదిస్తారా

Do they accomplish – వాళ్ళు సాధిస్తారా

Do they befit – వాళ్ళు సరిపోతారా

Do they consult – వాళ్ళు సంప్రదిస్తారా

Do they consult doctor – వాళ్ళు డాక్టర్ ని సంప్రదిస్తారా

Do they create – వాళ్ళు సృష్టిస్తారా

Do they create it – వాళ్ళు దానిని సృష్టిస్తారా

Do they create visual – వాళ్ళు దృశ్యాలను సృష్టిస్తారా

Do they create visual concepts – వాళ్ళు దృశ్యమాన భావనలను సృష్టిస్తారా

Do they create an account – వాళ్ళు ఒక ఖాత సృష్టిస్తారా

Do they crucify – వాళ్ళు సిలువ వేస్తారా

Do they curse – వాళ్ళు శపిస్తారా

Do they curse her – వాళ్ళు ఆమెను శపిస్తారా

Do they curse thieves – వాళ్ళు దొంగలను శపిస్తారా

Do they earn – వాళ్ళు సంపాదిస్తారా

Do they earn money – వాళ్ళు డబ్బు సంపాదిస్తారా

Do they earn a lot of money – వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారా

Do they edit – వాళ్ళు సవరిస్తారా

Do they settle – వాళ్ళు స్థిరపడతారా

Do they satisfy – వాళ్ళు సంతృప్తి చెందుతారా

Do they satisfy him – వాళ్ళు అతన్ని సంతృప్తిపరుస్తారా

Do they make friendship — వాళ్ళు స్నేహం చేస్తారా

Do they visit – వాళ్ళు సందర్శిస్తారా

Do they prostrate – వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారా

Do they attend – వాళ్ళు హాజరవుతారా

Do they attend school – వాళ్ళు పాఠశాలకు హాజరవుతారా

Do they attend office – వాళ్ళు కార్యాలయానికి హాజరవుతారా

Do they argue – వాళ్ళు వాదిస్తారా

Do they argue with us – వాళ్ళు మాతో వాదిస్తారా

Do they argue with people – వాళ్ళు ప్రజలతో వాదిస్తారా

Do they admit – వాళ్ళు ప్రవేశపెడతారా , వాళ్ళు చేర్చుతారా , వాళ్ళు చేర్చుకుంటారా

Do they announce – వాళ్ళు ప్రకటిస్తారా

Do they analyze – వాళ్ళు విశ్లేషిస్తారా

Do they attach – వాళ్ళు జతపరుస్తారా

Do they abandon – వాళ్ళు వదిలివేస్తారా , వాళ్ళు విడిచిపెడతారా

Do they apologize for the inconvenience – వాళ్ళు అసౌకర్యానికి క్షమాపణలు కోరతారా

Do they apologize for the insistence – వాళ్ళు పట్టుబట్టినందుకు క్షమాపణలు కోరతారా

Do they apologize for the delay in answering – వాళ్ళు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరతారా

Do they apologize for the delay in responding – వాళ్ళు ప్రతిస్పందించడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతారా

Do they apologize for the delay in replying – వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతారా

Do they apologize for the confusion – గందరగోళానికి వాళ్ళు క్షమాపణలు కోరతారా

Do they apologize for the complications – వాళ్ళు సమస్యలకు క్షమాపణలు కోరతారా

Do they adopt – వాళ్ళు దత్తత తీసుకుంటారా , వాళ్ళు దత్తత చేసుకుంటారా

Do they alter – వాళ్ళు మారుస్తారా

Do they alight – వాళ్ళు దిగుతారా

Do they accompany – వాళ్ళు వెంట వస్తారా

Do they accommodate – వాళ్ళు వసతి కల్పిస్తారా

Do they accelerate – వాళ్ళు వేగము పెంచుతారా

Do they affirm – వాళ్ళు రూడిగా చెబుతారా , వాళ్ళు ధృవీకరిస్తారా

Do they affirm the information – వాళ్ళు సమాచారాన్ని రూడిగా చెబుతారా , వాళ్ళు సమాచారాన్ని ధృవీకరిస్తారా

Do they amplify – వాళ్ళు విస్తరిస్తారా

Do they attempt – వాళ్ళు ప్రయత్నిస్తారా

Do they avenge – వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారా , వాళ్ళు పగ తీర్చుకుంటారా

Do they awake – వాళ్ళు మేల్కొని ఉంటారా

Do they apprehend – వాళ్ళు పట్టుకుంటారా

Do they abstain – వాళ్ళు మానుకుంటారా

Do they abstain from smoking – వాళ్ళు ధూమపానం మానేస్తారా

Do they abdicate – వాళ్ళు వదిలివేస్తారా

Do they abdicate the kingdom – వాళ్ళు రాజ్యాన్ని వదిలివేస్తారా

Do they abdicate their bad habits – వాళ్ళచెడు అలవాట్లను వాళ్ళు మానుకుంటారా

Do they abide at home – వాళ్ళు ఇంట్లో ఉంటారా

Do they abide for ever – వాళ్ళు ఎప్పటికీ ఉంటారా , వాళ్ళు శాశ్వతంగా ఉంటారా

Do they abide with them – వాళ్ళు వారితో ఉంటారా

Do they banish – వాళ్ళు బహిష్కరిస్తారా

Do they banish them – వాళ్ళు వాళ్ళని బహిష్కరిస్తారా

Do they beg – వాళ్ళు వేడుకుంటారా

Do they beg me – వాళ్ళు నన్ను వేడుకుంటారా

Do they begin – వాళ్ళు ప్రారంభిస్తారా

Do they begin to understand – వాళ్ళు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారా

Do they beguile – వాళ్ళు మోసగిస్తారా

Do they behave – వాళ్ళు ప్రవర్తిస్తారా

Do they behave well – వాళ్ళు బాగా ప్రవర్తిస్తారా

Do they behave badly – వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తారా

Do they bend – వాళ్ళు వంగుతారా , వాళ్ళు వంచుతారా

Do they benefit – వాళ్ళు ప్రయోజనం పొందుతారా

Do they bet our life – వాళ్ళు మా జీవితాన్ని ఫణం గా పెడతారా

Do they bet our life for you – వాళ్ళు మీ కోసం మా జీవితాన్ని పందెం కాస్తారా

Do they bisect – వాళ్ళు విభజిస్తారా

Do they bloom – వాళ్ళు వికసిస్తారా

Do they boast – వాళ్ళు ప్రగల్భాలు పలుకుతారా

Do they boast about their virtues – వాళ్ళధర్మాల గురించి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతారా

Do they boycott – వాళ్ళు బహిష్కరిస్తారా

Do they brag – వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారా

Do they break the rules – వాళ్ళు నియమాలను ఉల్లంఘిస్తారా

Do they break up – వాళ్ళు విడిపోతారా

Do they calculate – వాళ్ళు లెక్కిస్తారా

Do they calculate wrong – వాళ్ళు తప్పుగా లెక్కిస్తారా

Do they call – వాళ్ళు పిలుస్తారా

Do they call them – వాళ్ళు వాళ్ళని పిలుస్తారా

Do they call me beautiful – వాళ్ళు నన్ను అందంగా పిలుస్తారా

Do they carry – వాళ్ళు మోస్తారా , వాళ్ళు తీసుకువెళతారా

Do they carry that – వాళ్ళు దాన్ని మోస్తారా

Do they carry that in their heart – వాళ్ళు దాన్ని వాళ్ళ హృదయంలో మోస్తారా

Do they carve – వాళ్ళు చెక్కుతారా

Do they carve my name – వాళ్ళు నా పేరును చెక్కుతారా

Do they catch – వాళ్ళు పట్టుకుంటారా

Do they catch me – వాళ్ళు నన్ను పట్టుకుంటారా

Do they celebrate – వాళ్ళు జరుపుకుంటారా

Do they celebrate their birthday – వాళ్ళు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారా

Do they celebrate festival – వాళ్ళు పండుగను జరుపుకుంటారా

Do they certify – వాళ్ళు ధృవీకరిస్తారా

Do they certify that – వాళ్ళు దానిని ధృవీకరిస్తారా

Do they certify all the above is true – పైవన్నీ నిజమని వాళ్ళు ధృవీకరిస్తారా

Do they change – వాళ్ళు మారుస్తారా

Do they change it – వాళ్ళు దానిని మార్చుకుంటారా

Do they change their clothes – వాళ్ళు వాళ్ళ బట్టలు మార్చుకుంటారా

Do they change their mind – వాళ్ళు వాళ్ళ మనసు మార్చుకుంటారా

Do they chase – వాళ్ళు వెంబడిస్తారా

Do they chase him – వాళ్ళు అతనిని వెంబడిస్తారా

Do they chastise – వాళ్ళు శిక్షిస్తారా , వాళ్ళు దండిస్తారా

Do they cite – వాళ్ళు ఉదహరిస్తారా

Do they clap – వాళ్ళు చప్పట్లు కొడతారా

Do they close – వాళ్ళు మూసివేస్తారా

Do they close it – వాళ్ళు దాన్ని మూసివేస్తారా

Do they close the door – వాళ్ళు తలుపు మూసివేస్తారా

Do they close the window – వాళ్ళు విండోను మూసివేస్తారా

Do they close my eyes – వాళ్ళు నా కళ్ళు మూసివేస్తారా

Do they combat – వాళ్ళు పోరాడతారా

Do they come – వాళ్ళు వస్తారా

Do they come from China – వాళ్ళు చైనా నుండి వస్తారా

Do they come from Canada – వాళ్ళు కెనడా నుండి వస్తారా

Do they come from Colombia – వాళ్ళు కొలంబియా నుండి వస్తారా

Do they come from England – వాళ్ళు ఇంగ్లాండ్ నుండి వస్తారా

Do they commence – వాళ్ళు ప్రారంభిస్తారా

Do they compare – వాళ్ళు పోల్చుతారా

Do they completely forget – వాళ్ళు పూర్తిగా మరచిపోతారా

Do they completely forget about it – వాళ్ళు దాని గురించి పూర్తిగా మరచిపోతారా

Do they compromise – వాళ్ళు రాజీ పడతారా

Do they compute – వాళ్ళు లెక్కిస్తారా , వాళ్ళు గణిస్తారా

Do they conceal – వాళ్ళు దాచిపెడతారా

Do they concentrate – వాళ్ళు దృష్టి పెడతారా

Do they conclude – వాళ్ళు ముగిస్తారా

Do they conclude that – వాళ్ళు దానిని ముగిస్తారా

Do they condone – వాళ్ళు క్షమిస్తారా

Do they confirm – వాళ్ళు ధృవీకరిస్తారా

Do they confirm that – వాళ్ళు దానిని ధృవీకరిస్తారా

Do they confirm tomorrow – వాళ్ళు రేపు ధృవీకరిస్తారా

Do they contradict – వాళ్ళు విరుద్ధంగా ఉంటారా

Do they convert – వాళ్ళు మారుస్తారా

Do they cook – వాళ్ళు వండుతారా

Do they count – వాళ్ళు లెక్కిస్తారా

Do they count from one to five – వాళ్ళు ఒకటి నుండి ఐదు వరకు లెక్కిస్తారా

Do they criticize – వాళ్ళు విమర్శిస్తారా

Do they cross – వాళ్ళు దాటుతారా

Do they crush – వాళ్ళు చూర్ణం చేస్తారా

Do they cultivate – వాళ్ళు పండిస్తారా

Do they deem – వాళ్ళు భావిస్తారా

Do they defame – వాళ్ళు పరువు తీస్తారా

Do they defend – వాళ్ళు రక్షించుకుంటారా

Do they defend you – వాళ్ళు నిన్ను రక్షించుకుంటారా

Do they defer – వాళ్ళు వాయిదా వేస్తారా

Do they defer to him – వాళ్ళు అతనికి వాయిదా వేస్తారా

Do they delude – వాళ్ళు మోసగిస్తారా

Do they demolish – వాళ్ళు పడగొడతారా

Do they demonstrate – వాళ్ళు ప్రదర్శిస్తారా

Do they depart – వాళ్ళు బయలుదేరుతారా

Do they descend – వాళ్ళు దిగుతారా

Do they describe – వాళ్ళు వివరిస్తారా

Do they dispatch – వాళ్ళు పంపిస్తారా

Do they detonate – వాళ్ళు పేలుతారా

Do they die – వాళ్ళు చనిపోతారా

Do they die for her – వాళ్ళు ఆమె కోసం చనిపోతారా

Do they die without her – వాళ్ళు ఆమె లేకుండా చనిపోతారా

Do they die laughing – వాళ్ళు నవ్వుతూ చనిపోతారా

Do they differ – వాళ్ళు విభేదిస్తారా

Do they digest – వాళ్ళు జీర్ణించుకుంటారా

Do they dip – వాళ్ళు ముంచుతారా

Do they direct – వాళ్ళు దర్శకత్వం వహిస్తారా

Do they disclose – వాళ్ళు వెల్లడిస్తారా

Do they discuss – వాళ్ళు చర్చిస్తారా

Do they disguise – వాళ్ళు మారువేషంలో ఉంటారా

Do they dispense – వాళ్ళు పంచిపెడతారా

Do they disperse – వాళ్ళు చెదరగొడతారా

Do they display – వాళ్ళు ప్రదర్శిస్తారా

Do they dispose – వాళ్ళు పారవేస్తారా

Do they disregard – వాళ్ళు విస్మరిస్తారా

Do they divert – వాళ్ళు మళ్ళిస్తారా

Do they divide – వాళ్ళు విభజిస్తారా

Do they drag – వాళ్ళు లాగుతారా

Do they dress – వాళ్ళు ధరిస్తారా

Do they dress to impress – వాళ్ళు ఆకట్టుకోవడానికి దుస్తులు ధరిస్తారా

Do they drown – వాళ్ళు మునిగిపోతారా

Do they dry off with a towel – వాళ్ళు ఒక తువ్వాలతో పొడిగా చేస్తారా

Do they dye – వాళ్ళు రంగు వేస్తారా

Do they dye our hair – వాళ్ళు మా జుట్టుకు రంగు వేస్తారా

Do they elicit – వాళ్ళు బయటపడతారా

Do they elope – వాళ్ళు పారిపోతారా

Do they elucidate – వాళ్ళు విశదీకరిస్తారా

Do they embed – వాళ్ళు పొందుపరుస్తారా

Do they emigrate – వాళ్ళు వలస వెళతారా

Do they light – వాళ్ళు వెలిగిస్తారా

Do they light the candle – వాళ్ళు కొవ్వొత్తి వెలిగిస్తారా

Do they pray – వాళ్ళు ప్రార్థిస్తారా

Do they pray for you – వాళ్ళు మీ కోసం ప్రార్థిస్తారా

Do they pray for him – వాళ్ళు అతని కోసం ప్రార్థిస్తారా

Do they pray to God – వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారా

Do they pray to God for you – వాళ్ళు మీ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారా

Do they type – వాళ్ళు టైప్ చేస్తారా

Do they hide – వాళ్ళు దాచుకుంటారా

Do they hide their feelings – వాళ్ళు వాళ్ళ భావాలను దాచుకుంటారా

Do they hide their feelings a lot – వాళ్ళు వాళ్ళ భావాలను చాలా దాచుకుంటారా

Do they hide their pain – వాళ్ళు వాళ్ళ బాధను దాచుకుంటారా

Do they hide their pain with a smile – వాళ్ళు వాళ్ళ బాధను చిరునవ్వుతో దాచుకుంటారా

Do they wear – వాళ్ళు ధరిస్తారా

Do they wear a shirt – వాళ్ళు చొక్కా ధరిస్తారా

Do they wear a dress – వాళ్ళు దుస్తులు ధరిస్తారా

Do they wear a pink scarf – వాళ్ళు పింక్ కండువా ధరిస్తారా

Do they sing – వాళ్ళు పాడతారా

Do they sing a song – వాళ్ళు ఒక పాట పాడతారా

Do they sing for you – వాళ్ళు మీ కోసం పాడతారా

Do they work – వాళ్ళు పని చేస్తారా

Do they observe – వాళ్ళు గమనిస్తారా

Do they observe it – వాళ్ళు దానిని గమనిస్తారా

Do they observe it consistently – వాళ్ళు దానిని స్థిరంగా గమనిస్తారా

Do they marry – వాళ్ళు పెళ్లి చేసుకుంటారా

Do they marry me – వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారా , వాళ్ళు నన్ను వివాహం చేసుకుంటారా

Do they marry her – వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకుంటారా

Do they quarrel – వాళ్ళు గొడవ పడతారా

Do they quarrel with him – వాళ్ళు అతనితో గొడవ పడతారా

Do they rule – వాళ్ళు పాలన చేస్తారా , వాళ్ళు పరిపాలిస్తారా

Do they win – వాళ్ళు గెలుస్తారా

Do they win that – వాళ్ళు దాన్ని గెలుస్తారా

Do they participate – వాళ్ళు పాల్గొంటారా

Do they join – వాళ్ళు చేరతారా

Do they phone – వాళ్ళు ఫోన్ చేస్తారా

Do they start – వాళ్ళు ప్రారంభిస్తారా , వాళ్ళు మొదలుపెడతారా

Do they start working – వాళ్ళు పని ప్రారంభిస్తారా , వాళ్ళు పనిచేయడం ప్రారంభిస్తారా

Do they start working at 7 am – వాళ్ళు 7 గంటలకు పని ప్రారంభిస్తారా , వాళ్ళు 7 గంటలకు పనిచేయడం ప్రారంభిస్తారా

Do they start now – వాళ్ళు ఇప్పుడు ప్రారంభిస్తారా

Do they start again – వాళ్ళు మళ్ళీ ప్రారంభిస్తారా

Do they hear – వాళ్ళు వింటారా

Do they suffer – వాళ్ళు బాధపడతారా

Do they suffer from insomnia – వాళ్ళు నిద్రలేమితో బాధపడతారా

Do they suffer from depression – వాళ్ళు నిరాశతో బాధపడతారా

Do they suffer from fever – వాళ్ళు జ్వరంతో బాధపడతారా

Do they surrender – వాళ్ళు లొంగిపోతారా

Do they surrender to her – వాళ్ళు ఆమెకు లొంగిపోతారా

Do they rob – వాళ్ళు దోచుకుంటారా

Do they jump – వాళ్ళు దూకుతారా

Do they grow – వాళ్ళు పెరుగుతారా

Do they repair – వాళ్ళు మరమ్మతు చేస్తారా , వాళ్ళు బాగు చేస్తారా

Do they introduce themselves – వాళ్ళు ( వాళ్ళ మట్టుకు వాళ్ళే ) పరిచయం చేసుకుంటారా

Do they introduce him – వాళ్ళు అతన్ని పరిచయం చేస్తారా

Do they join politics – వాళ్ళు రాజకీయాల్లో చేరతారా

Do they reply — వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తారా

Do they reply to it – వాళ్ళు దానికి ప్రత్యుత్తరం ఇస్తారా

Do they love — వాళ్ళు ప్రేమిస్తారా

Do they face – వాళ్ళు ఎదుర్కొంటారా

Do they fail – వాళ్ళు విఫలమవుతారా

Do they faint – వాళ్ళు మూర్ఛపోతారా

Do they give up – వాళ్ళు వదులుకుంటారా , వాళ్ళు విడిచిపెడతారా

Do they poke – వాళ్ళు దూర్చుతారా

Do they repent – వాళ్ళు పశ్చాత్తాప పడతారా

Do they sail – వాళ్ళు ప్రయాణిస్తారా

Do they sail on the ocean – వాళ్ళు సముద్రంలో ప్రయాణిస్తారా

Do they sail on the ocean often – వాళ్ళు తరచూ సముద్రంలో ప్రయాణిస్తారా

Do they often travel by sea – వాళ్ళు తరచూ సముద్రంలో ప్రయాణిస్తారా

Do they recite – వాళ్ళు పారాయణం చేస్తారా

Do they remember – వాళ్ళు గుర్తుంచుకుంటారా

Do they preach morals – వాళ్ళు నీతులు బోధిస్తారా

Do they indebt – వాళ్ళు రుణపడి ఉంటారా

Do they regret – వాళ్ళు చింతిస్తారా

Do they postpone – వాళ్ళు వాయిదా వేస్తారా

Do they get down – వాళ్ళు దిగిపోతారా

Do they solve – వాళ్ళు పరిష్కరిస్తారా

Do they solve the problem – వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారా

Do they solve it – వాళ్ళు దాన్ని పరిష్కరిస్తారా

Do they wait for divorce – వాళ్ళు విడాకుల కోసం వేచి ఉంటారా

Do they make — వాళ్ళు చేస్తారా

Do they publish – వాళ్ళు ప్రచురిస్తారా

Do they take the tablets – వాళ్ళు మాత్రలు తీసుకుంటారా , వాళ్ళు మాత్రలు వేసుకుంటారా

My Website : https://www.paviacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

Learn Simple Present Questions Examples by paviacademy .

Thank you for reading this article Simple Present Questions Examples . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related English through Telugu Lessons :

Lesson : 101 : Simple Present Tense English through Telugu ( Part : 01 )

Lesson : 102 : Simple Present Tense English through Telugu ( Part : 02 )

Lesson : 103 : Simple Present Tense English through Telugu ( Part : 03 )

Lesson : 104 : Simple Present Tense English through Telugu ( Part : 04 )

Lesson : 105 : Simple Present Tense English through Telugu ( Part : 05 )

Lesson : 106 : Simple Present Tense English through Telugu ( Part : 06 )

Lesson : 107 : Simple Present Tense English through Telugu ( Part : 07 )

Lesson : 108 : Simple Present Questions Examples English in Telugu ( Part : 08 )

Lesson : 109 : Simple Present Questions Examples English in Telugu ( Part : 09 )

Lesson : 110 : Simple Present Questions Examples English in Telugu ( Part : 10 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *