Simple Present Questions І Spoken English through Telugu

In this article , we learn about Simple Present Questions For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Simple Present Questions І Spoken English in Telugu – Pavi Academy
Simple Present Questions І Spoken English in Telugu – Pavi Academy

Practise loudly Simple Present Questions – స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు వ్యాకరణము , www.paviacademy.com ద్వారా తెలుగు లో సులువుగా నేర్చుకొండి .

♦ Simple Present Questions with 780 sentences ♦

What is the simple present tense ?

simple present tense definition : The simple present tense is used to talk about universal truths , habitual actions , daily actions , general truths , commentaries , news paper headlines , near futures , schedule times , historic present and conditions .

♦ నగ్న సత్యాలు మరియు అలవాటుగా చేసే చర్యలు, రోజువారీ చర్యలు, భవిష్యత్ సంఘటనలు , సాధారణ సత్యాలు, న్యూస్ పేపర్ ముఖ్యాంశాలు, క్రికెట్ మరియు ఫుట్ బాల్ లాంటి వ్యాఖ్యానాలు, షెడ్యూల్ సమయాలు, పరిస్థితుల గురించి , చారిత్రాత్మక వర్తమానం మరియు మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడటానికి సాధారణ వర్తమాన కాలం ( simple present tense ) ఉపయోగించబడుతుంది.

How to learn Simple Present Questions :

The question is formed by putting “Do” first in the sentence .

వాక్యంలో మొదటి స్థానంలో “Do” ఉంచడం ద్వారా ప్రశ్న ఏర్పడుతుంది .

Do తో you వస్తుంది . తరువాత main verb కలపాలి .

To write a sentence in the simple present Questions , we use the following structure Do + you + v 1 + object + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో Questions ఎంతో కీలకమైనవి .

How to Make Simple Present Questions Positive Sentences :

Step : 1 : Do తో ప్రారంభించాలి

Step : 2 : you ( subject )

Step : 3 : v 1 ( verb యొక్క మొదటి రూపం ఉండాలి )

Step : 4 : object ఉండాలి .

Step : 5 : Extra words ఉండాలి .

Explanation :

• Simple Present Questions లో Subject గా “ You “ వచ్చినప్పుడు Do తో Sentence start అవుతుంది . అంటే Do తర్వాత Subject గా “ You “ వస్తుంది.
• తర్వాత Verb One రావాలి . అంటే verb యొక్క మొదటి రూపం మాత్రమే రావాలి .
• తర్వాత Object + Extra Words వస్తాయి .
• Do you ask → నీవు అడుగుతావా ?
• Subject గా “ you “ వచ్చినట్లయితే Do తో మొదలుపెట్టాలి .
• you అంటే నీవు , నువ్వు , మీరు
• Ask అంటే అడగటం
• Ask అనేది Verb యొక్క మొదటి రూపం .
• ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని అంటే sentence ని బాగా గమనించండి .
నీవు అడుగుతావా ?
• అడగటం అనే పని జరగబోతుంది .
• ఎప్పుడు జరగబోతుంది , అనేది బాగా గమనించండి .
• అడగటం అనే పని ఈరోజు జరగబోతుంది ( లేదా ) కాసేపట్లో జరగబోతుంది అనుకున్నట్లయితే Simple Present Tense లో చెప్పాలి . అంటే ఇక్కడ ఇచ్చిన Rule: Do + you + v 1 + object + Extra words ని Follow అవ్వాలి .

Rule :  Do + you + v 1 + object + Extra words

Simple Present Tense Question with 780 sentences for practice

Do you ask – నీవు అడుగుతావా

Do you ask me – నీవు నన్ను అడుగుతావా

Do you ask me something – నీవు నన్ను ఏదో అడుగుతావా

Do you ask me a question – నీవు నన్ను ఒక ప్రశ్న అడుగుతావా

Do you ask me again – నీవు మళ్ళీ నన్ను అడుగుతావా

Do you adorn – నీవు అలంకరిస్తావా

Do you adorn with flowers – నీవు పువ్వులతో అలంకరిస్తావా

Do you agree – నీవు అంగీకరిస్తావా

Do you agree with me – నీవు నాతో అంగీకరిస్తావా

Do you agree with my opinion – నీవు నా అభిప్రాయంతో అంగీకరిస్తావా

Do you agree with my offer – నీవు నా ఆఫర్‌తో అంగీకరిస్తావా

Do you agree with my proposal – నీవు నా ప్రతిపాదనతో అంగీకరిస్తావా

Do you agree with my plan – నీవు నా ప్రణాళికతో అంగీకరిస్తావా

Do you agree with my suggestion – నీవు నా సూచనతో అంగీకరిస్తావా

Do you agree with my suggestions – నీవు నా సలహాలతో అంగీకరిస్తావా

Do you agree with me completely – నీవు నాతో పూర్తిగా అంగీకరిస్తావా

Do you agree with me about flying cars – ఎగిరే కార్ల గురించి నీవు నాతో అంగీకరిస్తావా

Do you agree with that – నీవు దానితో అంగీకరిస్తావా

Do you agree with this – నీవు దీన్ని అంగీకరిస్తావా

Do you accustom – నీవు ( చెడుకి ) అలవాటుపడతావా

Do you allow – నీవు అనుమతిస్తావా

Do you allow me – నీవు నన్ను అనుమతిస్తావా

Do you allow it – నీవు దానిని అనుమతిస్తావా

Do you abhor – నీవు అసహ్యించుకుంటావా

Do you abhor me – నీవు నన్ను అసహ్యించుకుంటావా

Do you agitate – నీవు ఆందోళన చేస్తావా , నీవు ఆందోళన పరుస్తావా

Do you approve – నీవు ఆమోదిస్తావా , నీవు అంగీకరిస్తావా

Do you approve this request – నీవు ఈ అభ్యర్థనను ఆమోదిస్తావా , నీవు ఈ అభ్యర్థనను అంగీకరిస్తావా

Do you astonish – నీవు ఆశ్చర్యపోతావా

Do you attract – నీవు ఆకర్షిస్తావా

Do you attract me – నీవు నన్ను ఆకర్షిస్తావా

Do you attribute – నీవు ఆరోపిస్తావా , నీవు ఆపాదిస్తావా

Do you authorize – నీవు అధికారం ఇస్తావా

Do you authorize to me – నీవు నాకు అధికారం ఇస్తావా

Do you accede – నీవు అంగీకరిస్తావా

Do you accede to my request – నీవు నా అభ్యర్థనను అంగీకరిస్తావా

Do you admit as true – నీవు నిజమని అంగీకరిస్తావా

Do you beautify – నీవు అందంగా చేస్తావా

Do you become – నీవు అవుతావా

Do you become a doctor – నీవు డాక్టర్ అవుతావా

Do you become a engineer – నీవు ఇంజనీర్ అవుతావా

Do you become a businessman – నీవు వ్యాపారవేత్త అవుతావా

Do you bless – నీవు ఆశీర్వదిస్తావా

Do you block – నీవు అడ్డుకుంటావా

Do you block him – నీవు అతన్ని అడ్డుకుంటావా

Do you block him now – నీవు ఇప్పుడు అతన్ని బ్లాక్ చేస్తావా

Do you borrow – నీవు అప్పు తీసుకుంటావా

Do you captivate – నీవు ఆకర్షిస్తావా

Do you cling – నీవు అతుక్కుంటావా

Do you cling to that – నీవు దానికి అతుక్కుంటావా

Do you compliment – నీవు అభినందిస్తావా

Do you compliment him – నీవు అతన్ని అభినందిస్తావా

Do you completely understand – నీవు పూర్తిగా అర్థం చేసుకుంటావా

Do you completely understand that point – నీవు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటావా

Do you completely understand her – నీవు ఆమెను పూర్తిగా అర్థం చేసుకుంటావా

Do you completely understand that – నీవు దానిని పూర్తిగా అర్థం చేసుకుంటావా

Do you completely agree with that – నీవు దానితో పూర్తిగా అంగీకరిస్తావా

Do you completely agree – నీవు పూర్తిగా ఏకీభవిస్తావా

Do you comprehend – నీవు గ్రహిస్తావా , నీవు అర్థం చేసుకుంటావా

Do you concede – నీవు అంగీకరిస్తావా

Do you congratulate – నీవు అభినందిస్తావా

Do you correspond – నీవు అనుగుణంగా ఉంటావా

Do you decorate – నీవు అలంకరిస్తావా

Do you dedicate – నీవు అంకితం చేస్తావా

Do you dedicate this song to him – నీవు ఈ పాటను అతనికి అంకితం చేస్తావా

Do you delay – నీవు ఆలస్యం చేస్తావా

Do you delay to reply – నీవు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆలస్యం చేస్తావా

Do you delight – నీవు ఆనందిస్తావా

Do you demand – నీవు ధైర్యంగా అడుగుతావా

Do you depend – నీవు ఆధారపడతావా

Do you depend upon her – నీవు ఆమె మీద ఆధారపడతావా

Do you detest – నీవు అసహ్యించుకుంటావా

Do you detest her – నీవు ఆమెను అసహ్యించుకుంటావా

Do you develop – నీవు అభివృద్ధి చేస్తావా

Do you disappear – నీవు అదృశ్యమవుతావా

Do you disappear sometimes – నీవు కొన్నిసార్లు అదృశ్యమవుతావా

Do you disgrace – నీవు అవమానపరుస్తావా

Do you disobey – నీవు అవిధేయత చూపిస్తావా

Do you dissatisfy – నీవు అసంతృప్తి చెందుతావా

Do you dominate – నీవు ఆధిపత్యం చెలాయిస్తావా

Do you doubt – నీవు అనుమానిస్తావా

Do you doubt that – నీవు దాన్ని అనుమానిస్తావా

Do you dry – నీవు ఆరబెట్టుకుంటావా

Do you dry your shirt – నీవు నీ చొక్కా ఆరబెట్టుకుంటావా

Do you embelish – నీవు అలంకరిస్తావా

Do you embrace – నీవు ఆలింగనం చేసుకుంటావా

Do you embrace her – నీవు ఆమెను ఆలింగనం చేసుకుంటావా

Do you empower – నీవు అధికారం ఇస్తావా

Do you enamour – నీవు ఆకర్షిస్తావా

Do you switch on the light – నీవు లైట్ ఆన్ చేస్తావా

Do you switch off the light – నీవు లైట్ ఆఫ్ చేస్తావా

Do you switch on – నీవు ఆన్ చేస్తావా

Do you switch on the T.V – నీవు టి.వి.ని ఆన్ చేస్తావా

Do you invite – నీవు ఆహ్వానిస్తావా

Do you invite them – నీవు వాళ్ళని ఆహ్వానిస్తావా

Do you invite them to dinner – నీవు వాళ్ళని విందుకు ఆహ్వానిస్తావా

Do you invite them to your house – నీవు వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానిస్తావా

Do you invite them to your birthday – నీ పుట్టినరోజుకు నీవు వాళ్ళని ఆహ్వానిస్తావా

Do you invite them to your birthday party – నీ పుట్టినరోజు పార్టీకి నీవు వాళ్ళని ఆహ్వానిస్తావా

Do you invite them to us – నీవు వాళ్ళని మా వద్దకు ఆహ్వానిస్తావా

Do you take permission – నీవు అనుమతి తీసుకుంటావా

Do you play – నీవు ఆడతావా

Do you play football every day – నీవు ప్రతి రోజు ఫుట్‌బాల్ ఆడతావా

Do you play football with our friends – నీవు మా స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడతావా

Do you play football after school – నీవు పాఠశాల తర్వాత ఫుట్‌బాల్ ఆడతావా

Do you play for fun – నీవు సరదాగా ఆడతావా

Do you follow – నీవు పాటిస్తావా , నీవు అనుసరిస్తావా

Do you follow that – నీవు దాన్ని అనుసరిస్తావా

Do you insult – నీవు అవమానిస్తావా

Do you insult him – నీవు అతన్ని అవమానిస్తావా

Do you misunderstand – నీవు తప్పుగా అర్థం చేసుకుంటావా

Do you receive – నీవు అందుకుంటావా

Do you sell – నీవు అమ్ముతావా

Do you sell clothes – నీవు బట్టలు అమ్ముతావా

Do you sell them – నీవు వాటిని అమ్ముతావా

Do you request – నీవు అభ్యర్థిస్తావా

Do you request him – నీవు అతన్ని అభ్యర్థిస్తావా

Do you receive the grace of God – నీవు దేవుని దయను అందుకుంటావా , నీవు దేవుని అనుగ్రహం అందుకుంటావా

Do you think – నీవు ఆలోచిస్తావా

Do you order — నీవు ఆర్డర్ చేస్తావా

Do you admire – నీవు మెచ్చుకుంటావా , నీవు ప్రశంసిస్తావా

Do you admire his courage – నీవు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటావా

Do you appreciate – నీవు అభినందిస్తావా , నీవు మెచ్చుకుంటావా , నీవు ప్రశంసిస్తావా

Do you give a chance – నీవు ఒక అవకాశం ఇస్తావా

Do you answer – నీవు సమాధానం ఇస్తావా

Do you advise – నీవు సలహా ఇస్తావా

Do you advise to him – నీవు అతనికి సలహా ఇస్తావా

Do you advise to watch it – నీవు దీన్ని చూడమని సలహా ఇస్తావా

Do you bestow – నీవు ఇస్తావా

Do you embarrass – నీవు ఇబ్బంది పడతావా

Do you embarrass him – నీవు అతన్ని ఇబ్బంది పెడతావా

Do you divorce – నీవు విడాకులు ఇస్తావా

Do you deduce – నీవు ఊహించుకుంటావా

Do you arrange – నీవు ఏర్పాటు చేస్తావా

Do you arrange it – నీవు దానిని ఏర్పాటు చేస్తావా

Do you abduct – నీవు బలవంతాన ఎత్తుకుపోతావా , నీవు బలవంతంగా లాక్కొని ఎత్తుకుపోతావా / నీవు బలవంతంగా తీసుకుని ఎత్తుకుపోతావా

Do you await – నీవు ఎదురు చూస్తావా

Do you await that news – నీవు ఆ వార్తల కోసం ఎదురు చూస్తావా

Do you await her reply – నీవు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తావా

Do you await her return – నీవు ఆమె రాక కోసం ఎదురు చూస్తావా

Do you await her response – నీవు ఆమె ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తావా

Do you board – నీవు ఎక్కుతావా

Do you board the plane – నీవు విమానం ఎక్కుతావా

Do you choose – నీవు ఎన్నుకుంటావా

Do you choose that – నీవు దాన్ని ఎన్నుకుంటావా

Do you choose that everyday – నీవు దాన్ని రోజూ ఎన్నుకుంటావా

Do you choose that over everyone – నీవు దాన్ని అందరి కంటే ఎన్నుకుంటావా

Do you choose to be happy – నీవు సంతోషంగా ఉండటానికి ఎన్నుకుంటావా

Do you choose this – నీవు దీన్ని ఎంచుకుంటావా

Do you choose this option – నీవు ఈ ఎంపికను ఎంచుకుంటావా

Do you climb – నీవు ఎక్కుతావా

Do you climb in through a window – నీవు ఒక కిటికీ గుండా ఎక్కుతావా

Do you climb the stairs – నీవు మెట్లు ఎక్కుతావా

Do you climb the mountain – నీవు పర్వతం ఎక్కుతావా

Do you concur – నీవు ఏకీభవిస్తావా , నీవు అంగీకరిస్తావా

Do you concur with that – నీవు దానితో ఏకీభవిస్తావా

Do you confess – నీవు ( తప్పును ) అంగీకరిస్తావా , నీవు ( తప్పును ) ఒప్పుకుంటావా

Do you deride – నీవు ఎగతాళి చేస్తావా

Do you elect – నీవు ఎన్నుకుంటావా

Do you wait for that – నీవు దాని కోసం ఎదురు చూస్తావా

Do you weep – నీవు ఏడుస్తావా

Do you grow up – నీవు ఎదుగుతావా

Do you select – నీవు ఎన్నుకుంటావా

Do you cry – నీవు ఏడుస్తావా

Do you cry for that – నీవు దాని కోసం ఏడుస్తావా

Do you cry a lot – నీవు చాలా ఏడుస్తావా

Do you convince – నీవు ఒప్పిస్తావా

Do you convince him – నీవు అతనిని ఒప్పిస్తావా

Do you contract – నీవు ఒప్పందం కుదుర్చుకుంటావా

Do you comfort – నీవు ఓదార్చుతావా

Do you comfort them – నీవు వాళ్ళని ఓదార్చుతావా

Do you conspire – నీవు కుట్ర చేస్తావా

Do you accept – నీవు ఒప్పుకుంటావా

Do you accept the offer – నీవు ఆఫర్‌ను ఒప్పుకుంటావా

Do you accept the agreement – నీవు ఒప్పందాన్ని ఒప్పుకుంటావా

Do you accept the terms and conditions – నిబంధనలు మరియు షరతులు ఒప్పుకుంటావా

Do you accept the invitation – నీవు ఆహ్వానాన్ని ఒప్పుకుంటావా

Do you defeat – నీవు ఓడిస్తావా

Do you defeat them – నీవు వాళ్ళని ఓడిస్తావా

Do you vote — నీవు ఓటు వేస్తావా

Do you vote for him – నీవు అతనికి ఓటు వేస్తావా

Do you add – నీవు కలుపుకుంటావా

Do you add that – నీవు దాన్ని కలుపుకుంటావా

Do you allot – నీవు కేటాయిస్తావా

Do you appear – నీవు కనిపిస్తావా

Do you appear missing – నీవు తప్పిపోయినట్లు కనిపిస్తావా

Do you abide – నీవు కట్టుబడి ఉంటావా

Do you adulterate – నీవు కల్తీ చేస్తావా

Do you aspire – నీవు కోరుకుంటావా

Do you aspire to be – నీవు ఉండాలని కోరుకుంటావా

Do you abide by his decision – నీవు అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటావా

Do you abide this punishment – నీవు ఈ శిక్షకు కట్టుబడి ఉంటావా

Do you abide him – నీవు అతనికి కట్టుబడి ఉంటావా

Do you bake – నీవు కాల్చుతావా

Do you bake a cake – నీవు ఒక కేక్ కాల్చుతావా

Do you batter – నీవు కొట్టుకుంటావా

Do you batter with a stick – నీవు కర్రతో కొట్టుకుంటావా

Do you beat – నీవు కొడతావా

Do you beat them – నీవు వాళ్ళని కొడతావా

Do you bite – నీవు కొరుకుతావా

Do you bite her lips – నీవు ఆమె పెదాలను కొరుకుతావా

Do you bite our nails – నీవు మా గోళ్ళను కొరుకుతావా

Do you bite our tongue – నీవు మా నాలుక కొరుకుతావా

Do you build – నీవు నిర్మిస్తావా , నీవు కట్టుకుంటావా

Do you build houses – నీవు ఇళ్ళు నిర్మిస్తావా

Do you build a house – నీవు ఇల్లు కట్టుకుంటావా

Do you bury – నీవు పాతిపెడతావా

Do you buy – నీవు కొంటావా

Do you buy clothes – నీవు బట్టలు కొంటావా

Do you buy them – నీవు వాటిని కొంటావా

Do you buy this – నీవు దీన్ని కొంటావా

Do you clamour – నీవు కేకలు వేస్తావా

Do you continue – నీవు కొనసాగిస్తావా

Do you copy – నీవు కాపీ చేస్తావా

Do you copy that – నీవు దానిని కాపీ చేస్తావా

Do you crave – నీవు కోరుకుంటావా

Do you curry – నీవు కూర చేస్తావా

Do you cut – నీవు కత్తిరించుకుంటావా

Do you cut your hair – నీ జుట్టును నీవు కత్తిరించుకుంటావా

Do you cut your hair today – నీవు ఈ రోజు నీ జుట్టును కత్తిరించుకుంటావా

Do you cut your hair short – నీవు నీ జుట్టును చిన్నగా కత్తిరించుకుంటావా

Do you desire – నీవు కోరుకుంటావా

Do you desire to be with him always – నీవు ఎల్లప్పుడూ అతనితో ఉండాలని కోరుకుంటావా

Do you discover – నీవు కనుగొంటావా

Do you discover that – నీవు దాన్ని కనుగొంటావా

Do you dream – నీవు కలలు కంటావా

Do you seek trust – నీవు నమ్మకాన్ని కోరుకుంటావా

Do you purchase – నీవు కొనుగోలు చేస్తావా , నీవు కొంటావా

Do you purchase this – నీవు దీన్ని కొనుగోలు చేస్తావా , నీవు దీన్ని కొంటావా

Do you purchase new earrings – నీవు కొత్త చెవిపోగులు కొంటావా

Do you meet – నీవు కలుస్తావా

Do you meet him – నీవు అతన్ని కలుస్తావా

Do you meet him there – నీవు అతన్ని అక్కడ కలుస్తావా

Do you meet our friends – నీవు మా స్నేహితులను కలుస్తావా

Do you meet our friend – నీవు మా స్నేహితుడిని కలుస్తావా

Do you meet him – నీవు అతనిని కలుస్తావా

Do you meet her – నీవు ఆమెను కలుస్తావా

Do you meet them – నీవు వారిని కలుస్తావా

Do you meet again – నీవు మళ్ళీ కలుస్తావా

Do you save – నీవు కాపాడతావా

Do you save her – నీవు ఆమెను కాపాడతావా

Do you save money – నీవు డబ్బు ఆదా చేస్తావా

Do you save your money – నీవు నీ డబ్బు ఆదా చేస్తావా

Do you desire – నీవు కోరుకుంటావా

Do you approach – నీవు సమీపిస్తావా , నీవు చేరుకుంటావా

Do you approach me – నీవు నన్ను సమీపిస్తావా , నీవు నన్ను చేరుకుంటావా

Do you appeal – నీవు మనవి చేసుకుంటావా , నీవు విజ్ఞప్తి చేసుకుంటావా

Do you appeal to him – నీవు అతనికి మనవి చేసుకుంటావా , నీవు అతనికి విజ్ఞప్తి చేసుకుంటావా

Do you appeal to him with a request – నీవు అతనికి ఒక అభ్యర్థనతో మనవి చేసుకుంటావా , నీవు అతనికి ఒక అభ్యర్థనతో విజ్ఞప్తి చేసుకుంటావా

Do you apply – నీవు దరఖాస్తు చేస్తావా

Do you apply for a job – నీవు ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తావా

Do you attach the document – నీవు పత్రాన్ని అటాచ్ చేస్తావా

Do you advertise – నీవు ప్రకటన చేస్తావా

Do you assist – నీవు సహాయం చేస్తావా

Do you abolish – నీవు రద్దు చేస్తావా

Do you accumulate – నీవు కూడబెట్టుకుంటావా , నీవు పోగుచేస్తావా

Do you affect – నీవు ప్రభావితం చేస్తావా

Do you aid – నీవు సహాయం చేస్తావా

Do you amuse us – నీవు మమ్మల్ని రంజింపజేస్తావా

Do you annihilate – నీవు సర్వనాశనం చేస్తావా

Do you attack – నీవు దాడి చేస్తావా

Do you atone – నీవు ప్రాయశ్చిత్తం చేస్తావా

Do you aggravate – నీవు తీవ్రతరం చేస్తావా , నీవు ప్రకోపింప చేస్తావా

Do you assassinate – నీవు హత్య చేస్తావా

Do you assassinate by violence – నీవు హింసతో హత్య చేస్తావా

Do you act for – నీవు ( బదులుగా ) పనిచేస్తావా

Do you act for you – నీవు మీ కోసం పనిచేస్తావా

Do you advertise – నీవు ప్రకటన చేస్తావా

Do you bathe – నీవు స్నానం చేస్తావా

Do you bathe every day – నీవు ప్రతి రోజు స్నానం చేస్తావా

Do you befriend – నీవు స్నేహం చేస్తావా

Do you besiege – నీవు ముట్టడి చేస్తావా

Do you bet – నీవు పందెం కాస్తావా

Do you betray – నీవు ద్రోహం చేస్తావా

Do you bewitch – నీవు మంత్రముగ్దులను చేస్తావా

Do you book – నీవు బుక్ చేస్తావా

Do you book a room – నీవు ఒక గదిని బుక్ చేస్తావా

Do you cancel – నీవు రద్దు చేస్తావా

Do you cancel the order – నీవు ఆర్డర్‌ను రద్దు చేస్తావా

Do you cancel this order – నీవు ఈ ఆర్డర్‌ను రద్దు చేస్తావా

Do you cancel this – నీవు దీన్ని రద్దు చేస్తావా

Do you cancel our order – నీవు మా ఆర్డర్‌ను రద్దు చేస్తావా

Do you cancel it – నీవు దాన్ని రద్దు చేస్తావా

Do you challenge – నీవు సవాలు చేస్తావా

Do you challenge me – నీవు నన్ను సవాలు చేస్తావా

Do you cheat – నీవు మోసం చేస్తావా

Do you check – నీవు తనిఖీ చేస్తావా

Do you check again – నీవు మళ్ళీ తనిఖీ చేస్తావా

Do you check all – నీవు అన్నింటినీ తనిఖీ చేస్తావా

Do you check it – నీవు దాన్ని తనిఖీ చేస్తావా

Do you choke – నీవు ఉక్కిరిబిక్కిరి చేస్తావా

Do you choke me – నీవు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తావా

Do you circulate – నీవు ప్రసారం చేస్తావా

Do you clean – నీవు శుభ్రపరుస్తావా

Do you clean the house – నీవు ఇంటిని శుభ్రపరుస్తావా

Do you clean our house – నీవు మా ఇంటిని శుభ్రపరుస్తావా

Do you clean the room – నీవు గదిని శుభ్రపరుస్తావా

Do you clean our room – నీవు మా గదిని శుభ్రం చేస్తావా

Do you clean our room every day – నీవు ప్రతి రోజు మా గదిని శుభ్రపరుస్తావా

Do you clean the bathroom – నీవు బాత్రూమ్ శుభ్రం చేస్తావా

Do you clean the kitchen – నీవు వంటగదిని శుభ్రం చేస్తావా

Do you clean your teeth – నీవు మీదంతాలను శుభ్రపరుస్తావా

Do you collect – నీవు సేకరిస్తావా

Do you collect things – నీవు విషయాలు సేకరిస్తావా

Do you collect them – నీవు వాటిని సేకరిస్తావా

Do you collect money – నీవు డబ్బు వసూలు చేస్తావా

Do you collect stamps – నీవు స్టాంపులను సేకరిస్తావా

Do you compel – నీవు బలవంతం చేస్తావా

Do you compensate – నీవు భర్తీ చేస్తావా

Do you compete – నీవు పోటీ చేస్తావా

Do you complain – నీవు ఫిర్యాదు చేస్తావా

Do you complain to him – నీవు అతనికి ఫిర్యాదు చేస్తావా

Do you complain about him – నీవు అతని గురించి ఫిర్యాదు చేస్తావా

Do you complete – నీవు పూర్తి చేస్తావా

Do you confuse – నీవు గందరగోళం చేస్తావా

Do you conjure – నీవు మాయాజాలం చేస్తావా

Do you contest – నీవు పోటీ చేస్తావా

Do you contest with him – నీవు అతనితో పోటీ చేస్తావా

Do you dance – నీవు డాన్స్ చేస్తావా , నీవు నాట్యం చేస్తావా

Do you dance a lot – నీవు చాలా డాన్స్ చేస్తావా , నీవు చాలా నాట్యం చేస్తావా

Do you debate – నీవు చర్చిస్తావా

Do you deceive – నీవు మోసం చేస్తావా

Do you deceive him – నీవు అతన్ని మోసం చేస్తావా

Do you defraud – నీవు మోసం చేస్తావా

Do you deliver – నీవు బట్వాడా చేస్తావా

Do you delve – నీవు లోతుగా పరిశోధన చేస్తావా

Do you deposit – నీవు జమ చేస్తావా

Do you design clothes – నీవు బట్టలు డిజైన్ చేస్తావా

Do you destroy – నీవు నాశనం చేస్తావా

Do you destroy it – నీవు దానిని నాశనం చేస్తావా

Do you detach – నీవు వేరు చేస్తావా

Do you diagnose – నీవు నిర్ధారణ చేస్తావా

Do you dine – నీవు భోజనం చేస్తావా

Do you dispute – నీవు వివాదం చేస్తావా , నీవు వాదిస్తావా

Do you distribute – నీవు పంపిణీ చేస్తావా

Do you do – నీవు చేస్తావా

Do you donate – నీవు దానం చేస్తావా

Do you donate blood – నీవు రక్తదానం చేస్తావా

Do you make a phone call – నీవు ఫోన్ చేస్తావా

Do you take a bath – నీవు స్నానం చేస్తావా

Do you try – నీవు ప్రయత్నిస్తావా

Do you try it – నీవు దాన్ని ప్రయత్నిస్తావా

Do you try my best – నీవు నా వంతు ప్రయత్నం చేస్తావా

Do you try for you – నీవు మీ కోసం ప్రయత్నం చేస్తావా

Do you smoke – నీవు పొగ త్రాగుతావా , నీవు ధూమపానం చేస్తావా

Do you smoke cigarettes – నీవు సిగరెట్లు త్రాగుతావా

Do you smoke occasionally – నీవు అప్పుడప్పుడు ధూమపానం చేస్తావా

Do you make mistakes – నీవు తప్పులు చేస్తావా

Do you make a mistake — నీవు తప్పు చేస్తావా

Do you make a lot of mistakes – నీవు చాలా తప్పులు చేస్తావా

Do you issue – నీవు జారీ చేస్తావా

Do you travel – నీవు ప్రయాణం చేస్తావా

Do you travel a lot – నీవు చాలా ప్రయాణం చేస్తావా

Do you travel alone – నీవు ఒంటరిగా ప్రయాణం చేస్తావా

Do you release – నీవు విడుదల చేస్తావా

Do you release him – నీవు అతన్ని విడుదల చేస్తావా

Do you transfer – నీవు బదిలీ చేస్తావా

Do you transfer from Australia – నీవు ఆస్ట్రేలియా నుండి బదిలీ చేస్తావా

Do you transfer the money – నీవు డబ్బు బదిలీ చేస్తావా

Do you make so noise – నీవు చాలా శబ్దం చేస్తావా

Do you spoil – నీవు పాడు చేస్తావా

Do you spoil them – నీవు వాటిని పాడు చేస్తావా

Do you spread – నీవు వ్యాప్తి చేస్తావా

Do you abuse – నీవు (చెడు పదాలతో) తిడతావా

Do you abuse with bad words – నీవు చెడ్డ మాటలతో తిడతావా

Do you afflict – నీవు తీవ్రంగా బాధపడతావా

Do you abate – నీవు తగ్గిస్తావా

Do you bring – నీవు తీసుకువస్తావా

Do you brush – నీవు తోముకుంటావా

Do you brush your teeth – నీవు పళ్ళు తోముకుంటావా

Do you brush your teeth every day – నీవు ప్రతి రోజు పళ్ళు తోముకుంటావా

Do you brush your teeth every morning – నీవు ప్రతి ఉదయం పళ్ళు తోముకుంటావా

Do you brush your teeth twice a day – నీవు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకుంటావా

Do you come back – నీవు తిరిగి వస్తావా

Do you come back to me – నీవు నావద్దకు తిరిగి వస్తావా

Do you come back to home – నీవు ఇంటికి తిరిగి వస్తావా

Do you come back soon – నీవు త్వరలో తిరిగి వస్తావా

Do you come back tomorrow – నీవు రేపు తిరిగి వస్తావా

Do you curtail – నీవు తగ్గించుకుంటావా

Do you decrease – నీవు తగ్గుతావా

Do you deduct – నీవు తీసివేస్తావా

Do you delete – నీవు తొలగిస్తావా

Do you delete it – నీవు దానిని తొలగిస్తావా

Do you delete them – నీవు వాటిని తొలగిస్తావా

Do you depose – నీవు తొలగిస్తావా

Do you depreciate – నీవు విలువ తగ్గిస్తావా

Do you devalue – నీవు విలువ తగ్గించుకుంటావా

Do you dig – నీవు తవ్వుతావా

Do you diminish – నీవు తగ్గిపోతావా

Do you drink – నీవు తాగుతావా

Do you drink water – నీవు నీళ్ళు తాగుతావా

Do you drink water every day – నీవు ప్రతి రోజు నీరు తాగుతావా

Do you drink wine – నీవు వైన్ తాగుతావా

Do you drink coffee – నీవు కాఫీ తాగుతావా

Do you drink coffee every morning – నీవు ప్రతి ఉదయం కాఫీ తాగుతావా

Do you drink coffee every day – నీవు ప్రతి రోజు కాఫీ తాగుతావా

Do you drink coffee in the morning – నీవు ఉదయం కాఫీ తాగుతావా

Do you drink tea – నీవు టీ తాగుతావా

Do you drink too much – నీవు ఎక్కువగా తాగుతావా

Do you drink too much coffee – నీవు చాలా కాఫీ తాగుతావా

Do you eat – నీవు తింటావా

Do you eat breakfast – నీవు అల్పాహారం తింటావా

Do you eat breakfast in the morning – నీవు ఉదయం అల్పాహారం తింటావా

Do you eat breakfast at seven o’clock – నీవు ఏడు గంటలకు అల్పాహారం తింటావా

Do you eat rice – నీవు అన్నం తింటావా

Do you eat rice everyday – నీవు రోజూ అన్నం తింటావా

Do you eat chicken – నీవు చికెన్ తింటావా

Do you eat chocolate – నీవు చాక్లెట్ తింటావా

Do you eat cheese – నీవు జున్ను తింటావా

Do you eject – నీవు బయటకు తీస్తావా

Do you eliminate – నీవు తొలగిస్తావా

Do you elude – నీవు తప్పించుకుంటావా

Do you take – నీవు తీసుకుంటావా

Do you take it – నీవు దానిని తీసుకుంటావా

Do you take it back – నీవు దానిని తిరిగి తీసుకుంటావా

Do you take a break – నీవు విరామం తీసుకుంటావా

Do you take a breakfast – నీవు అల్పాహారం తీసుకుంటావా

Do you take it off – నీవు దాన్ని తీసివేస్తావా

Do you take a pen – నీవు పెన్నుతీసుకుంటావా

Do you bring – నీవు తీసుకువస్తావా

Do you bring vegetables – నీవు కూరకాయలు తీసుకువస్తావా

Do you bring it – నీవు దాన్ని తెస్తావా

Do you bring the book – నీవు పుస్తకం తెస్తావా

Do you inform – నీవు తెలియజేస్తావా

Do you return – నీవు తిరిగి వస్తావా , నీవు మళ్ళీ వస్తావా

Do you return home – నీవు ఇంటికి తిరిగి వస్తావా

Do you return to our parents’ house – నీవు మా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తావా

Do you return to our house – నీవు మా ఇంటికి తిరిగి వస్తావా

Do you return to me – నీవు నా వద్దకు తిరిగి వస్తావా

Do you reopen – నీవు తిరిగి తెరుస్తావా

Do you revolve – నీవు తిరుగుతావా

Do you misbehave – నీవు తప్పుగా ప్రవర్తిస్తావా

Do you withstand – నీవు తట్టుకుంటావా

Do you scold – నీవు తిడతావా

Do you scold him – నీవు అతనిని తిడతావా

Do you scold me – నీవు నన్నుతిడతావా

Do you reject – నీవు తిరస్కరిస్తావా

Do you act – నీవు నటిస్తావా

Do you assert – నీవు ( ఒక విషయాన్ని ) నొక్కి చెబుతావా

Do you acquit of – నీవు నిర్దోషిగా ప్రకటిస్తావా

Do you appoint – నీవు నియమిస్తావా

Do you appoint her – నీవు ఆమెను నియమిస్తావా

Do you acquit him – నీవు అతనిని నిర్దోషిగా ప్రకటిస్తావా

Do you acquit them – నీవు వారిని నిర్దోషిగా ప్రకటిస్తావా

Do you ban – నీవు నిషేధిస్తావా

Do you ban that – నీవు దాన్నినిషేధిస్తావా

Do you believe – నీవు నమ్ముతావా

Do you believe that – నీవు దాన్ని నమ్ముతావా

Do you believe that distance – నీవు ఆ దూరాన్ని నమ్ముతావా

Do you believe this – నీవు దీనిని నమ్ముతావా

Do you blame – నీవు నిందిస్తావా

Do you bow – నీవు నమస్కరిస్తావా

Do you bow down to pray – నీవు ప్రార్థన చేయటానికి నమస్కరిస్తావా

Do you bow to God – నీవు దేవునికి నమస్కరిస్తావా

Do you censure – నీవు నిందిస్తావా

Do you censure your son – నీవు మీ కొడుకును నిందిస్తావా

Do you conduct – నీవు నిర్వహిస్తావా

Do you construct – నీవు నిర్మిస్తావా

Do you control – నీవు నియంత్రిస్తావా

Do you cure – నీవు నయం చేస్తావా

Do you decide – నీవు నిర్ణయిస్తావా

Do you define – నీవు నిర్వచిస్తావా

Do you deny – నీవు నిరాకరిస్తావా , నీవు తిరస్కరిస్తావా

Do you deny it – నీవు దానిని తిరస్కరిస్తావా , నీవు దానిని నిరాకరిస్తావా

Do you depress – నీవు నిరుత్సాహపరుస్తావా

Do you determine – నీవు నిర్ణయిస్తావా

Do you disappoint – నీవు నిరాశపరుస్తావా

Do you disappoint me – నీవు నన్ను నిరాశపరుస్తావా

Do you discontinue – నీవు నిలిపివేస్తావా

Do you discourage – నీవు నిరుత్సాహపరుస్తావా

Do you disown – నీవు నిరాకరిస్తావా

Do you drive – నీవు నడుపుతావా

Do you drive a car – నీవు కారు నడుపుతావా

Do you drive a truck – నీవు ట్రక్కును నడుపుతావా

Do you drive around – నీవు చుట్టూ డ్రైవ్ చేస్తావా

Do you drive to work – నీవు పని చేయడానికి డ్రైవ్ చేస్తావా

Do you drive to work every day – నీవు ప్రతి రోజు పని చేయడానికి డ్రైవ్ చేస్తావా

Do you dwell – నీవు నివసిస్తావా

Do you emphasize – నీవు నొక్కి చెబుతావా

Do you emphasize again – నీవు మళ్ళీ నొక్కి చెబుతావా

Do you emphasize that – నీవు దానిని నొక్కి చెబుతావా

Do you trust – నీవు నమ్ముతావా

Do you trust me – నీవు నన్నునమ్ముతావా

Do you teach – నీవు నేర్పిస్తావా / నీవు బోధిస్తావా

Do you teach students – నీవు విద్యార్ధులకు నేర్పిస్తావా

Do you stand – నీవు నిలబడతావా

Do you stand alone – నీవు ఒంటరిగా నిలబడతావా

Do you smile — నీవు నవ్వుతావా

Do you sleep – నీవు నిద్రపోతావా

Do you sleep well – నీవు బాగా నిద్రపోతావా

Do you sleep now – నీవు ఇప్పుడు నిద్రపోతావా

Do you sleep late – నీవు ఆలస్యంగా నిద్రపోతావా

Do you sleep later – నీవు తరువాత నిద్రపోతావా

Do you fall a sleep – నీవు నిద్రపోతావా

Do you refuse – నీవు నిరాకరిస్తావా

Do you make sure – నీవు నిర్ధారించుకుంటావా

Do you make sure that – నీవు దానిని నిర్ధారించుకుంటావా

Do you walk – నీవు నడుస్తావా

Do you walk with us – నీవు మాతో నడుస్తావా

Do you walk with us forever – నీవు ఎప్పటికీ మాతో నడుస్తావా

Do you pretend – నీవు ( విషయాలు తెలిసినట్లు / ప్రతీదీ తెలిసినట్లు) నటిస్తావా

Do you pretend to look around – నీవు చుట్టూ చూస్తున్నట్లు నటిస్తావా

Do you achieve – నీవు సాధిస్తావా

Do you achieve your goal – నీవు నీ లక్ష్యాన్ని సాధిస్తావా

Do you achieve it – నీవు దాన్ని సాధిస్తావా

Do you adjust – నీవు సర్దుబాటు చేస్తావా , నీవు సర్దుకుంటావా

Do you allude – నీవు పరోక్షంగా సూచిస్తావా

Do you amend – నీవు సవరిస్తావా

Do you amend it – నీవు దానిని సవరిస్తావా

Do you acquire – నీవు సంపాదిస్తావా

Do you accomplish – నీవు సాధిస్తావా

Do you befit – నీవు సరిపోతావా

Do you consult – నీవు సంప్రదిస్తావా

Do you consult doctor – నీవు డాక్టర్ ని సంప్రదిస్తావా

Do you create – నీవు సృష్టిస్తావా

Do you create it – నీవు దానిని సృష్టిస్తావా

Do you create visual – నీవు దృశ్యాలను సృష్టిస్తావా

Do you create visual concepts – నీవు దృశ్యమాన భావనలను సృష్టిస్తావా

Do you create an account – నీవు ఒక ఖాత సృష్టిస్తావా

Do you crucify – నీవు సిలువ వేస్తావా

Do you curse – నీవు శపిస్తావా

Do you curse her – నీవు ఆమెను శపిస్తావా

Do you curse thieves – నీవు దొంగలను శపిస్తావా

Do you earn – నీవు సంపాదిస్తావా

Do you earn money – నీవు డబ్బు సంపాదిస్తావా

Do you earn a lot of money – నీవు చాలా డబ్బు సంపాదిస్తావా

Do you edit – నీవు సవరిస్తావా

Do you settle – నీవు స్థిరపడతావా

Do you satisfy – నీవు సంతృప్తి చెందుతావా

Do you satisfy him – నీవు అతన్ని సంతృప్తిపరుస్తావా

Do you make friendship — నీవు స్నేహం చేస్తావా

Do you visit – నీవు సందర్శిస్తావా

Do you prostrate – నీవు సాష్టాంగ పడతావా

Do you attend – నీవు హాజరవుతావా

Do you attend school – నీవు పాఠశాలకు హాజరవుతావా

Do you attend office – నీవు కార్యాలయానికి హాజరవుతావా

Do you argue – నీవు వాదిస్తావా

Do you argue with us – నీవు మాతో వాదిస్తావా

Do you argue with people – నీవు ప్రజలతో వాదిస్తావా

Do you admit – నీవు ప్రవేశపెడతావా , నీవు చేర్చుతావా , నీవు చేర్చుకుంటావా

Do you announce – నీవు ప్రకటిస్తావా

Do you analyze – నీవు విశ్లేషిస్తావా

Do you attach – నీవు జతపరుస్తావా

Do you abandon – నీవు వదిలివేస్తావా , నీవు విడిచిపెడతావా

Do you apologize for the inconvenience – నీవు అసౌకర్యానికి క్షమాపణలు కోరతావా

Do you apologize for the insistence – నీవు పట్టుబట్టినందుకు క్షమాపణలు కోరతావా

Do you apologize for the delay in answering – నీవు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరతావా

Do you apologize for the delay in responding – నీవు ప్రతిస్పందించడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతావా

Do you apologize for the delay in replying – నీవు ప్రత్యుత్తరం ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతావా

Do you apologize for the confusion – గందరగోళానికి నీవు క్షమాపణలు కోరతావా

Do you apologize for the complications – నీవు సమస్యలకు క్షమాపణలు కోరతావా

Do you adopt – నీవు దత్తత తీసుకుంటావా , నీవు దత్తత చేసుకుంటావా

Do you alter – నీవు మారుస్తావా

Do you alight – నీవు దిగుతావా

Do you accompany – నీవు వెంట వస్తావా

Do you accommodate – నీవు వసతి కల్పిస్తావా

Do you accelerate – నీవు వేగము పెంచుతావా

Do you affirm – నీవు రూడిగా చెబుతావా , నీవు ధృవీకరిస్తావా

Do you affirm the information – నీవు సమాచారాన్ని రూడిగా చెబుతావా , నీవు సమాచారాన్ని ధృవీకరిస్తావా

Do you amplify – నీవు విస్తరిస్తావా

Do you attempt – నీవు ప్రయత్నిస్తావా

Do you avenge – నీవు ప్రతీకారం తీర్చుకుంటావా , నీవు పగ తీర్చుకుంటావా

Do you awake – నీవు మేల్కొని ఉంటావా

Do you apprehend – నీవు పట్టుకుంటావా

Do you abstain – నీవు మానుకుంటావా

Do you abstain from smoking – నీవు ధూమపానం మానేస్తావా

Do you abdicate – నీవు వదిలివేస్తావా

Do you abdicate the kingdom – నీవు రాజ్యాన్ని వదిలివేస్తావా

Do you abdicate your bad habits – నీవు నీ చెడు అలవాట్లను మానుకుంటావా

Do you abide at home – నీవు ఇంట్లో ఉంటావా

Do you abide for ever – నీవు ఎప్పటికీ ఉంటావా , నీవు శాశ్వతంగా ఉంటావా

Do you abide with them – నీవు వారితో ఉంటావా

Do you banish – నీవు బహిష్కరిస్తావా

Do you banish them – నీవు వాళ్ళని బహిష్కరిస్తావా

Do you beg – నీవు వేడుకుంటావా

Do you beg me – నీవు నన్ను వేడుకుంటావా

Do you begin – నీవు ప్రారంభిస్తావా

Do you begin to understand – నీవు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావా

Do you beguile – నీవు మోసగిస్తావా

Do you behave – నీవు ప్రవర్తిస్తావా

Do you behave well – నీవు బాగా ప్రవర్తిస్తావా

Do you behave badly – నీవు చెడుగా ప్రవర్తిస్తావా

Do you bend – నీవు వంగుతావా , నీవు వంచుతావా

Do you benefit – నీవు ప్రయోజనం పొందుతావా

Do you bet our life – నీవు మా జీవితాన్ని ఫణం గా పెడతావా

Do you bet our life for you – నీవు మీ కోసం మా జీవితాన్ని పందెం కాస్తావా

Do you bisect – నీవు విభజిస్తావా

Do you bloom – నీవు వికసిస్తావా

Do you boast – నీవు ప్రగల్భాలు పలుకుతావా

Do you boast about your virtues – నీవు మీ ధర్మాల గురించి ప్రగల్భాలు పలుకుతావా

Do you boycott – నీవు బహిష్కరిస్తావా

Do you brag – నీవు గొప్పగా చెప్పుకుంటావా

Do you break the rules – నీవు నియమాలను ఉల్లంఘిస్తావా

Do you break up – నీవు విడిపోతావా

Do you calculate – నీవు లెక్కిస్తావా

Do you calculate wrong – నీవు తప్పుగా లెక్కిస్తావా

Do you call – నీవు పిలుస్తావా

Do you call them – నీవు వాళ్ళని పిలుస్తావా

Do you call me beautiful – నీవు నన్ను అందంగా పిలుస్తావా

Do you carry – నీవు మోస్తావా , నీవు తీసుకువెళతావా

Do you carry that – నీవు దాన్ని మోస్తావా

Do you carry that in your heart – నీవు దాన్ని నీ హృదయంలో మోస్తావా

Do you carve – నీవు చెక్కుతావా

Do you carve my name – నీవు నా పేరును చెక్కుతావా

Do you catch – నీవు పట్టుకుంటావా

Do you catch me – నీవు నన్ను పట్టుకుంటావా

Do you celebrate – నీవు జరుపుకుంటావా

Do you celebrate your birthday – నీవు నీ పుట్టినరోజు జరుపుకుంటావా

Do you celebrate festival – నీవు పండుగను జరుపుకుంటావా

Do you certify – నీవు ధృవీకరిస్తావా

Do you certify that – నీవు దానిని ధృవీకరిస్తావా

Do you certify all the above is true – పైవన్నీ నిజమని నీవు ధృవీకరిస్తావా

Do you change – నీవు మారుస్తావా

Do you change it – నీవు దానిని మార్చుకుంటావా

Do you change your clothes – నీవు నీ బట్టలు మార్చుకుంటావా

Do you change your mind – నీవు నీ మనసు మార్చుకుంటావా

Do you chase – నీవు వెంబడిస్తావా

Do you chase him – నీవు అతనిని వెంబడిస్తావా

Do you chastise – నీవు శిక్షిస్తావా , నీవు దండిస్తావా

Do you cite – నీవు ఉదహరిస్తావా

Do you clap – నీవు చప్పట్లు కొడతావా

Do you close – నీవు మూసివేస్తావా

Do you close it – నీవు దాన్ని మూసివేస్తావా

Do you close the door – నీవు తలుపు మూసివేస్తావా

Do you close the window – నీవు విండోను మూసివేస్తావా

Do you close my eyes – నీవు నా కళ్ళు మూసివేస్తావా

Do you combat – నీవు పోరాడతావా

Do you come – నీవు వస్తావా

Do you come from China – నీవు చైనా నుండి వస్తావా

Do you come from Canada – నీవు కెనడా నుండి వస్తావా

Do you come from Colombia – నీవు కొలంబియా నుండి వస్తావా

Do you come from England – నీవు ఇంగ్లాండ్ నుండి వస్తావా

Do you commence – నీవు ప్రారంభిస్తావా

Do you compare – నీవు పోల్చుతావా

Do you completely forget – నీవు పూర్తిగా మరచిపోతావా

Do you completely forget about it – నీవు దాని గురించి పూర్తిగా మరచిపోతావా

Do you compromise – నీవు రాజీ పడతావా

Do you compute – నీవు లెక్కిస్తావా , నీవు గణిస్తావా

Do you conceal – నీవు దాచిపెడతావా

Do you concentrate – నీవు దృష్టి పెడతావా

Do you conclude – నీవు ముగిస్తావా

Do you conclude that – నీవు దానిని ముగిస్తావా

Do you condone – నీవు క్షమిస్తావా

Do you confirm – నీవు ధృవీకరిస్తావా

Do you confirm that – నీవు దానిని ధృవీకరిస్తావా

Do you confirm tomorrow – నీవు రేపు ధృవీకరిస్తావా

Do you contradict – నీవు విరుద్ధంగా ఉంటావా

Do you convert – నీవు మారుస్తావా

Do you cook – నీవు వండుతావా

Do you count – నీవు లెక్కిస్తావా

Do you count from one to five – నీవు ఒకటి నుండి ఐదు వరకు లెక్కిస్తావా

Do you criticize – నీవు విమర్శిస్తావా

Do you cross – నీవు దాటుతావా

Do you crush – నీవు చూర్ణం చేస్తావా

Do you cultivate – నీవు పండిస్తావా

Do you deem – నీవు భావిస్తావా

Do you defame – నీవు పరువు తీస్తావా

Do you defend – నీవు రక్షించుకుంటావా

Do you defend you – నీవు నిన్ను రక్షించుకుంటావా

Do you defer – నీవు వాయిదా వేస్తావా

Do you defer to him – నీవు అతనికి వాయిదా వేస్తావా

Do you delude – నీవు మోసగిస్తావా

Do you demolish – నీవు పడగొడతావా

Do you demonstrate – నీవు ప్రదర్శిస్తావా

Do you depart – నీవు బయలుదేరుతావా

Do you descend – నీవు దిగుతావా

Do you describe – నీవు వివరిస్తావా

Do you dispatch – నీవు పంపిస్తావా

Do you detonate – నీవు పేలుతావా

Do you die – నీవు చనిపోతావా

Do you die for her – నీవు ఆమె కోసం చనిపోతావా

Do you die without her – నీవు ఆమె లేకుండా చనిపోతావా

Do you die laughing – నీవు నవ్వుతూ చనిపోతావా

Do you differ – నీవు విభేదిస్తావా

Do you digest – నీవు జీర్ణించుకుంటావా

Do you dip – నీవు ముంచుతావా

Do you direct – నీవు దర్శకత్వం వహిస్తావా

Do you disclose – నీవు వెల్లడిస్తావా

Do you discuss – నీవు చర్చిస్తావా

Do you disguise – నీవు మారువేషంలో ఉంటావా

Do you dispense – నీవు పంచిపెడతావా

Do you disperse – నీవు చెదరగొడతావా

Do you display – నీవు ప్రదర్శిస్తావా

Do you dispose – నీవు పారవేస్తావా

Do you disregard – నీవు విస్మరిస్తావా

Do you divert – నీవు మళ్ళిస్తావా

Do you divide – నీవు విభజిస్తావా

Do you drag – నీవు లాగుతావా

Do you dress – నీవు ధరిస్తావా

Do you dress to impress – నీవు ఆకట్టుకోవడానికి దుస్తులు ధరిస్తావా

Do you drown – నీవు మునిగిపోతావా

Do you dry off with a towel – నీవు ఒక తువ్వాలతో పొడిగా చేస్తావా

Do you dye – నీవు రంగు వేస్తావా

Do you dye our hair – నీవు మా జుట్టుకు రంగు వేస్తావా

Do you elicit – నీవు బయటపడతావా

Do you elope – నీవు పారిపోతావా

Do you elucidate – నీవు విశదీకరిస్తావా

Do you embed – నీవు పొందుపరుస్తావా

Do you emigrate – నీవు వలస వెళతావా

Do you light – నీవు వెలిగిస్తావా

Do you light the candle – నీవు కొవ్వొత్తి వెలిగిస్తావా

Do you pray – నీవు ప్రార్థిస్తావా

Do you pray for you – నీవు మీ కోసం ప్రార్థిస్తావా

Do you pray for him – నీవు అతని కోసం ప్రార్థిస్తావా

Do you pray to God – నీవు దేవుణ్ణి ప్రార్థిస్తావా

Do you pray to God for you – నీవు మీ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తావా

Do you type – నీవు టైప్ చేస్తావా

Do you hide – నీవు దాచుకుంటావా

Do you hide our feelings – నీవు మా భావాలను దాచుకుంటావా

Do you hide our feelings a lot – నీవు మా భావాలను చాలా దాచుకుంటావా

Do you hide your pain – నీవు నీ బాధను దాచుకుంటావా

Do you hide your pain with a smile – నీవు నీ బాధను చిరునవ్వుతో దాచుకుంటావా

Do you wear – నీవు ధరిస్తావా

Do you wear a shirt – నీవు చొక్కా ధరిస్తావా

Do you wear a dress – నీవు దుస్తులు ధరిస్తావా

Do you wear a pink scarf – నీవు పింక్ కండువా ధరిస్తావా

Do you sing – నీవు పాడతావా

Do you sing a song – నీవు ఒక పాట పాడతావా

Do you sing for you – నీవు మీ కోసం పాడతావా

Do you work – నీవు పని చేస్తావా

Do you observe – నీవు గమనిస్తావా

Do you observe it – నీవు దానిని గమనిస్తావా

Do you observe it consistently – నీవు దానిని స్థిరంగా గమనిస్తావా

Do you marry – నీవు పెళ్లి చేసుకుంటావా

Do you marry me – నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా , నీవు నన్ను వివాహం చేసుకుంటావా

Do you marry her – నీవు ఆమెను పెళ్లి చేసుకుంటావా

Do you quarrel – నీవు గొడవ పడతావా

Do you quarrel with him – నీవు అతనితో గొడవ పడతావా

Do you rule – నీవు పాలన చేస్తావా , నీవు పరిపాలిస్తావా

Do you win – నీవు గెలుస్తావా

Do you win that – నీవు దాన్ని గెలుస్తావా

Do you participate – నీవు పాల్గొంటావా

Do you join – నీవు చేరతావా

Do you phone – నీవు ఫోన్ చేస్తావా

Do you start – నీవు ప్రారంభిస్తావా

Do you start working – నీవు పని ప్రారంభిస్తావా , నీవు పనిచేయడం ప్రారంభిస్తావా

Do you start working at 7 am – నీవు 7 గంటలకు పని ప్రారంభిస్తావా , నీవు 7 గంటలకు పనిచేయడం ప్రారంభిస్తావా

Do you start now – నీవు ఇప్పుడు ప్రారంభిస్తావా

Do you start again – నీవు మళ్ళీ ప్రారంభిస్తావా

Do you hear – నీవు వింటావా

Do you suffer – నీవు బాధపడతావా

Do you suffer from insomnia – నీవు నిద్రలేమితో బాధపడతావా

Do you suffer from depression – నీవు నిరాశతో బాధపడతావా

Do you suffer from fever – నీవు జ్వరంతో బాధపడతావా

Do you surrender – నీవు లొంగిపోతావా

Do you surrender to them – నీవు వాళ్లకు లొంగిపోతావా

Do you rob – నీవు దోచుకుంటావా

Do you jump – నీవు దూకుతావా

Do you grow – నీవు పెరుగుతావా

Do you repair – నీవు మరమ్మతు చేస్తావా , నీవు బాగు చేస్తావా

Do you introduce yourself – నీవు (నీమట్టుకు నువ్వే) పరిచయం చేసుకుంటావా

Do you introduce him – నీవు అతన్ని పరిచయం చేస్తావా

Do you join politics – నీవు రాజకీయాల్లో చేరతావా

Do you reply — నీవు ప్రత్యుత్తరం ఇస్తావా

Do you reply to it – నీవు దానికి ప్రత్యుత్తరం ఇస్తావా

Do you love — నీవు ప్రేమిస్తావా

Do you face – నీవు ఎదుర్కొంటావా

Do you fail – నీవు విఫలమవుతావా

Do you faint – నీవు మూర్ఛపోతావా

Do you give up – నీవు వదులుకుంటావా , నీవు విడిచిపెడతావా

Do you poke – నీవు దూర్చుతావా

Do you repent – నీవు పశ్చాత్తాప పడతావా

Do you sail – నీవు ప్రయాణిస్తావా

Do you sail on the ocean – నీవు సముద్రంలో ప్రయాణిస్తావా

Do you sail on the ocean often – నీవు తరచూ సముద్రంలో ప్రయాణిస్తావా

Do you recite – నీవు పారాయణం చేస్తావా

Do you remember – నీవు గుర్తుంచుకుంటావా

Do you preach morals – నీవు నీతులు బోధిస్తావా

Do you indebt – నీవు రుణపడి ఉంటావా

Do you regret – నీవు చింతిస్తావా

Do you postpone – నీవు వాయిదా వేస్తావా

Do you get down – నీవు దిగిపోతావా

Do you solve – నీవు పరిష్కరిస్తావా

Do you solve the problem – నీవు సమస్యను పరిష్కరిస్తావా

Do you solve it – నీవు దాన్ని పరిష్కరిస్తావా

Do you wait for divorce – నీవు విడాకుల కోసం వేచి ఉంటావా

Do you make — నీవు చేస్తావా

Do you publish – నీవు ప్రచురిస్తావా

Do you take the tablets – నీవు మాత్రలు తీసుకుంటావా , నీవు మాత్రలు వేసుకుంటావా

For more Details :

My Website : https://www.paviacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

Learn Simple Present Questions by paviacademy .

Thank you for reading this article Simple Present Questions . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related English through Telugu Lessons :

Lesson : 100 : Present Continuous English through Telugu (తెలుగు లో )

Lesson : 101 : Simple Present Tense English through Telugu ( Part : 01 )

Lesson : 102 : Simple Present Tense English through Telugu ( Part : 02 )

Lesson : 103 : Simple Present Tense English through Telugu ( Part : 03 )

Lesson : 104 : Simple Present Tense English through Telugu ( Part : 04 )

Lesson : 105 : Simple Present Tense English through Telugu ( Part : 05 )

Lesson : 106 : Simple Present Tense English through Telugu ( Part : 06 )

Lesson : 107 : Simple Present Tense English through Telugu ( Part : 07 )

Lesson : 108 : Simple Present Questions English in Telugu ( Part : 08 )

Lesson : 109 : Simple Present Questions English in Telugu ( Part : 09 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *