Simple Present Tense Positive sentences English from Telugu

In this article , we learn about Simple Present Tense Positive sentences For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Simple Present Tense Positive sentences English in Telugu – PaviAcademy
Simple Present Tense Positive sentences English in Telugu – PaviAcademy

Learn Simple Present Tense Positive sentences – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము తెలుగు లో సులువుగా www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Simple Present Tense with Positive Sentences ♦

What is the simple present tense ?

simple present tense definition : The simple present tense is used to talk about universal truths , habitual actions , daily actions , general truths , commentaries , news paper headlines , near futures , schedule times , historic present and conditions .

♦ నగ్న సత్యాలు మరియు అలవాటుగా చేసే చర్యలు, రోజువారీ చర్యలు, భవిష్యత్ సంఘటనలు , సాధారణ సత్యాలు, న్యూస్ పేపర్ ముఖ్యాంశాలు, క్రికెట్ మరియు ఫుట్ బాల్ లాంటి వ్యాఖ్యానాలు, షెడ్యూల్ సమయాలు, పరిస్థితుల గురించి , చారిత్రాత్మక వర్తమానం మరియు మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడటానికి సాధారణ వర్తమాన కాలం ( simple present tense ) ఉపయోగించబడుతుంది.

learn about Simple Present Tense with Positive Sentences :

To write a sentence in the simple present Tense , we use the following structure You + v 1 + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

How to Form the Simple Present Tense Positive :

The simple present Tense consists with present form of the verb .

How to learn Simple Present Tense Positive Sentences :

♦ Step : 1 : You ( subject తో ప్రారంభించాలి )

♦ Step : 2 : v1 ( verb యొక్క మొదటి రూపం ఉండాలి )

♦ Step : 3 : object ఉండాలి .

♦ Step : 4 : Extra words ఉండాలి

Rule : You + v 1 + object + Extra words

Simple Present Tense Positive Sentences 776 examples for practice

You ask – నీవు అడుగుతావు

You ask me – నీవు నన్ను అడుగుతావు

You ask me something – నీవు నన్ను ఏదో అడుగుతావు

You ask me a question – నీవు నన్ను ఒక ప్రశ్న అడుగుతావు

You ask me again – నీవు మళ్ళీ నన్ను అడుగుతావు

You adorn – నీవు అలంకరిస్తావు

You adorn with flowers – నీవు పువ్వులతో అలంకరిస్తావు

You agree – నీవు అంగీకరిస్తావు

You agree with me – నీవు నాతో అంగీకరిస్తావు

You agree with my opinion – నీవు నా అభిప్రాయంతో అంగీకరిస్తావు

You agree with my offer – నీవు నా ఆఫర్‌తో అంగీకరిస్తావు

You agree with my proposal – నీవు నా ప్రతిపాదనతో అంగీకరిస్తావు

You agree with my plan – నీవు నా ప్రణాళికతో అంగీకరిస్తావు

You agree with my suggestion – నీవు నా సూచనతో అంగీకరిస్తావు

You agree with my suggestions – నీవు నా సలహాలతో అంగీకరిస్తావు

You agree with me completely – నీవు నాతో పూర్తిగా అంగీకరిస్తావు

You agree with me about flying cars – ఎగిరే కార్ల గురించి నీవు నాతో అంగీకరిస్తావు

You agree with that – నీవు దానితో అంగీకరిస్తావు

You agree with this – నీవు దీన్ని అంగీకరిస్తావు

You accustom – నీవు ( చెడుకి ) అలవాటుపడతావు

You allow – నీవు అనుమతిస్తావు

You allow me – నీవు నన్ను అనుమతిస్తావు

You allow it – నీవు దానిని అనుమతిస్తావు

You abhor – నీవు అసహ్యించుకుంటావు

You abhor me – నీవు నన్ను అసహ్యించుకుంటావు

You agitate – నీవు ఆందోళన చేస్తావు , నీవు ఆందోళన పరుస్తావు

You approve – నీవు ఆమోదిస్తావు , నీవు అంగీకరిస్తావు

You approve this request – నీవు ఈ అభ్యర్థనను ఆమోదిస్తావు , నీవు ఈ అభ్యర్థనను అంగీకరిస్తావు

You astonish – నీవు ఆశ్చర్యపోతావు

You attract – నీవు ఆకర్షిస్తావు

You attract me – నీవు నన్ను ఆకర్షిస్తావు

You attribute – నీవు ఆరోపిస్తావు , నీవు ఆపాదిస్తావు

You authorize – నీవు అధికారం ఇస్తావు

You authorize to me – నీవు నాకు అధికారం ఇస్తావు

You accede – నీవు అంగీకరిస్తావు

You accede to my request – నీవు నా అభ్యర్థనను అంగీకరిస్తావు

You admit as true – నీవు నిజమని అంగీకరిస్తావు

You beautify – నీవు అందంగా చేస్తావు

You become – నీవు అవుతావు

You become a doctor – నీవు డాక్టర్ అవుతావు

You become a engineer – నీవు ఇంజనీర్ అవుతావు

You become a businessman – నీవు వ్యాపారవేత్త అవుతావు

You bless – నీవు ఆశీర్వదిస్తావు

You block – నీవు అడ్డుకుంటావు

You block him – నీవు అతన్ని అడ్డుకుంటావు

You block him now – నీవు ఇప్పుడు అతన్ని బ్లాక్ చేస్తావు

You borrow – నీవు అప్పు తీసుకుంటావు

You captivate – నీవు ఆకర్షిస్తావు

You cling – నీవు అతుక్కుంటావు

You cling to that – నీవు దానికి అతుక్కుంటావు

You compliment – నీవు అభినందిస్తావు

You compliment him – నీవు అతన్ని అభినందిస్తావు

You completely understand – నీవు పూర్తిగా అర్థం చేసుకుంటావు

You completely understand that point – నీవు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటావు

You completely understand her – నీవు ఆమెను పూర్తిగా అర్థం చేసుకుంటావు

You completely understand that – నీవు దానిని పూర్తిగా అర్థం చేసుకుంటావు

You completely agree with that – నీవు దానితో పూర్తిగా అంగీకరిస్తావు

You completely agree – నీవు పూర్తిగా ఏకీభవిస్తావు

You comprehend – నీవు గ్రహిస్తావు , నీవు అర్థం చేసుకుంటావు

You concede – నీవు అంగీకరిస్తావు

You congratulate – నీవు అభినందిస్తావు

You correspond – నీవు అనుగుణంగా ఉంటావు

You decorate – నీవు అలంకరిస్తావు

You dedicate – నీవు అంకితం చేస్తావు

You dedicate this song to him – నీవు ఈ పాటను అతనికి అంకితం చేస్తావు

You delay – నీవు ఆలస్యం చేస్తావు

You delay to reply – నీవు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆలస్యం చేస్తావు

You delight – నీవు ఆనందిస్తావు

You demand – నీవు ధైర్యంగా అడుగుతావు

You depend – నీవు ఆధారపడతావు

You depend upon her – నీవు ఆమె మీద ఆధారపడతావు

You detest – నీవు అసహ్యించుకుంటావు

You detest her – నీవు ఆమెను అసహ్యించుకుంటావు

You develop – నీవు అభివృద్ధి చేస్తావు

You disappear – నీవు అదృశ్యమవుతావు

You disappear sometimes – నీవు కొన్నిసార్లు అదృశ్యమవుతావు

You disgrace – నీవు అవమానపరుస్తావు

You disobey – నీవు అవిధేయత చూపిస్తావు

You dissatisfy – నీవు అసంతృప్తి చెందుతావు

You dominate – నీవు ఆధిపత్యం చెలాయిస్తావు

You doubt – నీవు అనుమానిస్తావు

You doubt that – నీవు దాన్ని అనుమానిస్తావు

You dry – నీవు ఆరబెట్టుకుంటావు

You dry your shirt – నీవు నీ చొక్కా ఆరబెట్టుకుంటావు

You embelish – నీవు అలంకరిస్తావు

You embrace – నీవు ఆలింగనం చేసుకుంటావు

You embrace her – నీవు ఆమెను ఆలింగనం చేసుకుంటావు

You empower – నీవు అధికారం ఇస్తావు

You enamour – నీవు ఆకర్షిస్తావు

You switch on the light – నీవు లైట్ ఆన్ చేస్తావు

You switch off the light – నీవు లైట్ ఆఫ్ చేస్తావు

You switch on – నీవు ఆన్ చేస్తావు

You switch on the T.V – నీవు టి.వి.ని ఆన్ చేస్తావు

You invite – నీవు ఆహ్వానిస్తావు

You invite them – నీవు వాళ్ళని ఆహ్వానిస్తావు

You invite them to dinner – నీవు వాళ్ళని విందుకు ఆహ్వానిస్తావు

You invite them to your house – నీవు వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానిస్తావు

You invite them to your birthday – నీ పుట్టినరోజుకు నీవు వాళ్ళని ఆహ్వానిస్తావు

You invite them to your birthday party – నీ పుట్టినరోజు పార్టీకి నీవు వాళ్ళని ఆహ్వానిస్తావు

You invite them to us – నీవు వాళ్ళని మా వద్దకు ఆహ్వానిస్తావు

You take permission – నీవు అనుమతి తీసుకుంటావు

You play – నీవు ఆడతావు

You play football every day – నీవు ప్రతి రోజు ఫుట్‌బాల్ ఆడతావు

You play football with our friends – నీవు మా స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడతావు

You play football after school – నీవు పాఠశాల తర్వాత ఫుట్‌బాల్ ఆడతావు

You play for fun – నీవు సరదాగా ఆడతావు

You follow – నీవు పాటిస్తావు , నీవు అనుసరిస్తావు

You follow that – నీవు దాన్ని అనుసరిస్తావు

You insult – నీవు అవమానిస్తావు

You insult him – నీవు అతన్ని అవమానిస్తావు

You misunderstand – నీవు తప్పుగా అర్థం చేసుకుంటావు

You receive – నీవు అందుకుంటావు

You sell – నీవు అమ్ముతావు

You sell clothes – నీవు బట్టలు అమ్ముతావు

You sell them – నీవు వాటిని అమ్ముతావు

You request – నీవు అభ్యర్థిస్తావు

You request him – నీవు అతన్ని అభ్యర్థిస్తావు

You receive the grace of God – నీవు దేవుని దయను అందుకుంటావు , నీవు దేవుని అనుగ్రహం అందుకుంటావు

You think – నీవు ఆలోచిస్తావు

You order — నీవు ఆర్డర్ చేస్తావు

You admire – నీవు మెచ్చుకుంటావు , నీవు ప్రశంసిస్తావు

You admire your courage – నీవు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటావు

You appreciate – నీవు అభినందిస్తావు , నీవు మెచ్చుకుంటావు , నీవు ప్రశంసిస్తావు

You give a chance – నీవు ఒక అవకాశం ఇస్తావు

You answer – నీవు సమాధానం ఇస్తావు

You advise – నీవు సలహా ఇస్తావు

You advise to him – నీవు అతనికి సలహా ఇస్తావు

You advise to watch it – నీవు దీన్ని చూడమని సలహా ఇస్తావు

You bestow – నీవు ఇస్తావు

You embarrass – నీవు ఇబ్బంది పడతావు

You embarrass him – నీవు అతన్ని ఇబ్బంది పెడతావు

You divorce – నీవు విడాకులు ఇస్తావు

You deduce – నీవు ఊహించుకుంటావు

You arrange – నీవు ఏర్పాటు చేస్తావు

You arrange it – నీవు దానిని ఏర్పాటు చేస్తావు

You abduct – నీవు బలవంతాన ఎత్తుకుపోతావు , నీవు బలవంతంగా లాక్కొని ఎత్తుకుపోతావు / నీవు బలవంతంగా తీసుకుని ఎత్తుకుపోతావు

You await – నీవు ఎదురు చూస్తావు

You await that news – నీవు ఆ వార్తల కోసం ఎదురు చూస్తావు

You await her reply – నీవు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తావు

You await her return – నీవు ఆమె రాక కోసం ఎదురు చూస్తావు

You await her response – నీవు ఆమె ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తావు

You board – నీవు ఎక్కుతావు

You board the plane – నీవు విమానం ఎక్కుతావు

You choose – నీవు ఎన్నుకుంటావు

You choose that – నీవు దాన్ని ఎన్నుకుంటావు

You choose that everyday – నీవు దాన్ని రోజూ ఎన్నుకుంటావు

You choose that over everyone – నీవు దాన్ని అందరి కంటే ఎన్నుకుంటావు

You choose to be happy – నీవు సంతోషంగా ఉండటానికి ఎన్నుకుంటావు

You choose this – నీవు దీన్ని ఎంచుకుంటావు

You choose this option – నీవు ఈ ఎంపికను ఎంచుకుంటావు

You climb – నీవు ఎక్కుతావు

You climb in through a window – నీవు ఒక కిటికీ గుండా ఎక్కుతావు

You climb the stairs – నీవు మెట్లు ఎక్కుతావు

You climb the mountain – నీవు పర్వతం ఎక్కుతావు

You concur – నీవు ఏకీభవిస్తావు , నీవు అంగీకరిస్తావు

You concur with that – నీవు దానితో ఏకీభవిస్తావు

You confess – నీవు ( తప్పును ) అంగీకరిస్తావు , నీవు ( తప్పును ) ఒప్పుకుంటావు

You deride – నీవు ఎగతాళి చేస్తావు

You elect – నీవు ఎన్నుకుంటావు

You wait for that – నీవు దాని కోసం ఎదురు చూస్తావు

You weep – నీవు ఏడుస్తావు

You grow up – నీవు ఎదుగుతావు

You select – నీవు ఎన్నుకుంటావు

You cry – నీవు ఏడుస్తావు

You cry for that – నీవు దాని కోసం ఏడుస్తావు

You cry a lot – నీవు చాలా ఏడుస్తావు

You convince – నీవు ఒప్పిస్తావు

You convince him – నీవు అతనిని ఒప్పిస్తావు

You contract – నీవు ఒప్పందం కుదుర్చుకుంటావు

You comfort – నీవు ఓదార్చుతావు

You comfort them – నీవు వాళ్ళని ఓదార్చుతావు

You conspire – నీవు కుట్ర చేస్తావు

You accept – నీవు ఒప్పుకుంటావు

You accept the offer – నీవు ఆఫర్‌ను ఒప్పుకుంటావు

You accept the agreement – నీవు ఒప్పందాన్ని ఒప్పుకుంటావు

You accept the terms and conditions – నిబంధనలు మరియు షరతులు ఒప్పుకుంటావు

You accept the invitation – నీవు ఆహ్వానాన్ని ఒప్పుకుంటావు

You defeat – నీవు ఓడిస్తావు

You defeat them – నీవు వాళ్ళని ఓడిస్తావు

You vote — నీవు ఓటు వేస్తావు

You vote for him – నీవు అతనికి ఓటు వేస్తావు

You add – నీవు కలుపుకుంటావు

You add that – నీవు దాన్ని కలుపుకుంటావు

You allot – నీవు కేటాయిస్తావు

You appear – నీవు కనిపిస్తావు

You appear missing – నీవు తప్పిపోయినట్లు కనిపిస్తావు

You abide – నీవు కట్టుబడి ఉంటావు

You adulterate – నీవు కల్తీ చేస్తావు

You aspire – నీవు కోరుకుంటావు

You aspire to be – నీవు ఉండాలని కోరుకుంటావు

You abide by his decision – నీవు అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటావు

You abide this punishment – నీవు ఈ శిక్షకు కట్టుబడి ఉంటావు

You abide him – నీవు అతనికి కట్టుబడి ఉంటావు

You bake – నీవు కాల్చుతావు

You bake a cake – నీవు ఒక కేక్ కాల్చుతావు

You batter – నీవు కొట్టుకుంటావు

You batter with a stick – నీవు కర్రతో కొట్టుకుంటావు

You beat – నీవు కొడతావు

You beat them – నీవు వాళ్ళని కొడతావు

You bite – నీవు కొరుకుతావు

You bite her lips – నీవు ఆమె పెదాలను కొరుకుతావు

You bite our nails – నీవు మా గోళ్ళను కొరుకుతావు

You bite our tongue – నీవు మా నాలుక కొరుకుతావు

You build – నీవు నిర్మిస్తావు

You build houses – నీవు ఇళ్ళు నిర్మిస్తావు

You build a house – నీవు ఇల్లు కట్టుకుంటావు

You bury – నీవు పాతిపెడతావు

You buy – నీవు కొంటావు

You buy clothes – నీవు బట్టలు కొంటావు

You buy them – నీవు వాటిని కొంటావు

You buy this – నీవు దీన్ని కొంటావు

You clamour – నీవు కేకలు వేస్తావు

You continue – నీవు కొనసాగిస్తావు

You copy – నీవు కాపీ చేస్తావు

You copy that – నీవు దానిని కాపీ చేస్తావు

You crave – నీవు కోరుకుంటావు

You curry – నీవు కూర చేస్తావు

You cut – నీవు కత్తిరించుకుంటావు

You cut your hair – నీ జుట్టును నీవు కత్తిరించుకుంటావు

You cut your hair today – నీవు ఈ రోజు నీ జుట్టును కత్తిరించుకుంటావు

You cut your hair short – నీవు నీ జుట్టును చిన్నగా కత్తిరించుకుంటావు

You desire – నీవు కోరుకుంటావు

You desire to be with him always – నీవు ఎల్లప్పుడూ అతనితో ఉండాలని కోరుకుంటావు

You discover – నీవు కనుగొంటావు

You discover that – నీవు దాన్ని కనుగొంటావు

You dream – నీవు కలలు కంటావు

You seek trust – నీవు నమ్మకాన్ని కోరుకుంటావు

You purchase – నీవు కొనుగోలు చేస్తావు , నీవు కొంటావు

You purchase this – నీవు దీన్ని కొనుగోలు చేస్తావు , నీవు దీన్ని కొంటావు

You purchase new earrings – నీవు కొత్త చెవిపోగులు కొంటావు

You meet – నీవు కలుస్తావు

You meet him – నీవు అతన్ని కలుస్తావు

You meet him there – నీవు అతన్ని అక్కడ కలుస్తావు

You meet our friends – నీవు మా స్నేహితులను కలుస్తావు

You meet our friend – నీవు మా స్నేహితుడిని కలుస్తావు

You meet him – నీవు అతనిని కలుస్తావు

You meet her – నీవు ఆమెను కలుస్తావు

You meet them – నీవు వారిని కలుస్తావు

You meet again – నీవు మళ్ళీ కలుస్తావు

You save – నీవు కాపాడతావు

You save her – నీవు ఆమెను కాపాడతావు

You save money – నీవు డబ్బు ఆదా చేస్తావు

You save your money – నీవు నీ డబ్బు ఆదా చేస్తావు

You desire – నీవు కోరుకుంటావు

You approach – నీవు సమీపిస్తావు , నీవు చేరుకుంటావు

You approach me – నీవు నన్ను సమీపిస్తావు , నీవు నన్ను చేరుకుంటావు

You appeal – నీవు మనవి చేసుకుంటావు , నీవు విజ్ఞప్తి చేసుకుంటావు

You appeal to him – నీవు అతనికి మనవి చేసుకుంటావు , నీవు అతనికి విజ్ఞప్తి చేసుకుంటావు

You appeal to him with a request – నీవు అతనికి ఒక అభ్యర్థనతో మనవి చేసుకుంటావు , నీవు అతనికి ఒక అభ్యర్థనతో విజ్ఞప్తి చేసుకుంటావు

You apply – నీవు దరఖాస్తు చేస్తావు

You apply for a job – నీవు ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తావు

You attach the document – నీవు పత్రాన్ని అటాచ్ చేస్తావు

You advertise – నీవు ప్రకటన చేస్తావు

You assist – నీవు సహాయం చేస్తావు

You abolish – నీవు రద్దు చేస్తావు

You accumulate – నీవు కూడబెట్టుకుంటావు , నీవు పోగుచేస్తావు

You affect – నీవు ప్రభావితం చేస్తావు

You aid – నీవు సహాయం చేస్తావు

You amuse us – నీవు మమ్మల్ని రంజింపజేస్తావు

You annihilate – నీవు సర్వనాశనం చేస్తావు

You attack – నీవు దాడి చేస్తావు

You atone – నీవు ప్రాయశ్చిత్తం చేస్తావు

You aggravate – నీవు తీవ్రతరం చేస్తావు , నీవు ప్రకోపింప చేస్తావు

You assassinate – నీవు హత్య చేస్తావు

You assassinate by violence – నీవు హింసతో హత్య చేస్తావు

You act for – నీవు ( బదులుగా ) పనిచేస్తావు

You act for you – నీవు మీ కోసం పనిచేస్తావు

You advertise – నీవు ప్రకటన చేస్తావు

You bathe – నీవు స్నానం చేస్తావు

You bathe every day – నీవు ప్రతి రోజు స్నానం చేస్తావు

You befriend – నీవు స్నేహం చేస్తావు

You besiege – నీవు ముట్టడి చేస్తావు

You bet – నీవు పందెం కాస్తావు

You betray – నీవు ద్రోహం చేస్తావు

You bewitch – నీవు మంత్రముగ్దులను చేస్తావు

You book – నీవు బుక్ చేస్తావు

You book a room – నీవు ఒక గదిని బుక్ చేస్తావు

You cancel – నీవు రద్దు చేస్తావు

You cancel the order – నీవు ఆర్డర్‌ను రద్దు చేస్తావు

You cancel this order – నీవు ఈ ఆర్డర్‌ను రద్దు చేస్తావు

You cancel this – నీవు దీన్ని రద్దు చేస్తావు

You cancel our order – నీవు మా ఆర్డర్‌ను రద్దు చేస్తావు

You cancel it – నీవు దాన్ని రద్దు చేస్తావు

You challenge – నీవు సవాలు చేస్తావు

You challenge me – నీవు నన్ను సవాలు చేస్తావు

You cheat – నీవు మోసం చేస్తావు

You check – నీవు తనిఖీ చేస్తావు

You check again – నీవు మళ్ళీ తనిఖీ చేస్తావు

You check all – నీవు అన్నింటినీ తనిఖీ చేస్తావు

You check it – నీవు దాన్ని తనిఖీ చేస్తావు

You choke – నీవు ఉక్కిరిబిక్కిరి చేస్తావు

You choke me – నీవు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తావు

You circulate – నీవు ప్రసారం చేస్తావు

You clean – నీవు శుభ్రపరుస్తావు

You clean the house – నీవు ఇంటిని శుభ్రపరుస్తావు

You clean our house – నీవు మా ఇంటిని శుభ్రపరుస్తావు

You clean the room – నీవు గదిని శుభ్రపరుస్తావు

You clean our room – నీవు మా గదిని శుభ్రం చేస్తావు

You clean our room every day – నీవు ప్రతి రోజు మా గదిని శుభ్రపరుస్తావు

You clean the bathroom – నీవు బాత్రూమ్ శుభ్రం చేస్తావు

You clean the kitchen – నీవు వంటగదిని శుభ్రం చేస్తావు

You clean your teeth – నీవు మీదంతాలను శుభ్రపరుస్తావు

You collect – నీవు సేకరిస్తావు

You collect things – నీవు విషయాలు సేకరిస్తావు

You collect them – నీవు వాటిని సేకరిస్తావు

You collect money – నీవు డబ్బు వసూలు చేస్తావు

You collect stamps – నీవు స్టాంపులను సేకరిస్తావు

You compel – నీవు బలవంతం చేస్తావు

You compensate – నీవు భర్తీ చేస్తావు

You compete – నీవు పోటీ చేస్తావు

You complain – నీవు ఫిర్యాదు చేస్తావు

You complain to him – నీవు అతనికి ఫిర్యాదు చేస్తావు

You complain about you – నీవు మీ గురించి ఫిర్యాదు చేస్తావు

You complete – నీవు పూర్తి చేస్తావు

You confuse – నీవు గందరగోళం చేస్తావు

You conjure – నీవు మాయాజాలం చేస్తావు

You contest – నీవు పోటీ చేస్తావు

You contest with him – నీవు అతనితో పోటీ చేస్తావు

You dance – నీవు డాన్స్ చేస్తావు , నీవు నాట్యం చేస్తావు

You dance a lot – నీవు చాలా డాన్స్ చేస్తావు , నీవు చాలా నాట్యం చేస్తావు

You debate – నీవు చర్చిస్తావు

You deceive – నీవు మోసం చేస్తావు

You deceive him – నీవు అతన్ని మోసం చేస్తావు

You defraud – నీవు మోసం చేస్తావు

You deliver – నీవు బట్వాడా చేస్తావు

You delve – నీవు లోతుగా పరిశోధన చేస్తావు

You deposit – నీవు జమ చేస్తావు

You design clothes – నీవు బట్టలు డిజైన్ చేస్తావు

You destroy – నీవు నాశనం చేస్తావు

You destroy it – నీవు దానిని నాశనం చేస్తావు

You detach – నీవు వేరు చేస్తావు

You diagnose – నీవు నిర్ధారణ చేస్తావు

You dine – నీవు భోజనం చేస్తావు

You dispute – నీవు వివాదం చేస్తావు , నీవు వాదిస్తావు

You distribute – నీవు పంపిణీ చేస్తావు

You do – నీవు చేస్తావు

You donate – నీవు దానం చేస్తావు

You donate blood – నీవు రక్తదానం చేస్తావు

You make a phone call – నీవు ఫోన్ చేస్తావు

You take a bath – నీవు స్నానం చేస్తావు

You try – నీవు ప్రయత్నిస్తావు

You try it – నీవు దాన్ని ప్రయత్నిస్తావు

You try my best – నీవు నా వంతు ప్రయత్నం చేస్తావు

You try for you – నీవు మీ కోసం ప్రయత్నం చేస్తావు

You smoke – నీవు పొగ త్రాగుతావు , నీవు ధూమపానం చేస్తావు

You smoke cigarettes – నీవు సిగరెట్లు త్రాగుతావు

You smoke occasionally – నీవు అప్పుడప్పుడు ధూమపానం చేస్తావు

You make mistakes – నీవు తప్పులు చేస్తావు

You make a mistake — నీవు తప్పు చేస్తావు

You make a lot of mistakes – నీవు చాలా తప్పులు చేస్తావు

You issue – నీవు జారీ చేస్తావు

You travel – నీవు ప్రయాణం చేస్తావు

You travel a lot – నీవు చాలా ప్రయాణం చేస్తావు

You travel alone – నీవు ఒంటరిగా ప్రయాణం చేస్తావు

You release – నీవు విడుదల చేస్తావు

You release him – నీవు అతన్ని విడుదల చేస్తావు

You transfer – నీవు బదిలీ చేస్తావు

You transfer from Australia – నీవు ఆస్ట్రేలియా నుండి బదిలీ చేస్తావు

You transfer the money – నీవు డబ్బు బదిలీ చేస్తావు

You make so noise – నీవు చాలా శబ్దం చేస్తావు

You spoil – నీవు పాడు చేస్తావు

You spoil them – నీవు వాటిని పాడు చేస్తావు

You spread – నీవు వ్యాప్తి చేస్తావు

You abuse – నీవు (చెడు పదాలతో) తిడతావు

You abuse with bad words – నీవు చెడ్డ మాటలతో తిడతావు

You afflict – నీవు తీవ్రంగా బాధపడతావు

You abate – నీవు తగ్గిస్తావు

You bring – నీవు తీసుకువస్తావు

You brush – నీవు తోముకుంటావు

You brush your teeth – నీవు పళ్ళు తోముకుంటావు

You brush your teeth every day – నీవు ప్రతి రోజు పళ్ళు తోముకుంటావు

You brush your teeth every morning – నీవు ప్రతి ఉదయం పళ్ళు తోముకుంటావు

You brush your teeth twice a day – నీవు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకుంటావు

You come back – నీవు తిరిగి వస్తావు

You come back to me – నీవు నావద్దకు తిరిగి వస్తావు

You come back to home – నీవు ఇంటికి తిరిగి వస్తావు

You come back soon – నీవు త్వరలో తిరిగి వస్తావు

You come back tomorrow – నీవు రేపు తిరిగి వస్తావు

You curtail – నీవు తగ్గించుకుంటావు

You decrease – నీవు తగ్గుతావు

You deduct – నీవు తీసివేస్తావు

You delete – నీవు తొలగిస్తావు

You delete it – నీవు దానిని తొలగిస్తావు

You delete them – నీవు వాటిని తొలగిస్తావు

You depose – నీవు తొలగిస్తావు

You depreciate – నీవు విలువ తగ్గిస్తావు

You devalue – నీవు విలువ తగ్గించుకుంటావు

You dig – నీవు తవ్వుతావు

You diminish – నీవు తగ్గిపోతావు

You drink – నీవు తాగుతావు

You drink water – నీవు నీళ్ళు తాగుతావు

You drink water every day – నీవు ప్రతి రోజు నీరు తాగుతావు

You drink wine – నీవు వైన్ తాగుతావు

You drink coffee – నీవు కాఫీ తాగుతావు

You drink coffee every morning – నీవు ప్రతి ఉదయం కాఫీ తాగుతావు

You drink coffee every day – నీవు ప్రతి రోజు కాఫీ తాగుతావు

You drink coffee in the morning – నీవు ఉదయం కాఫీ తాగుతావు

You drink tea – నీవు టీ తాగుతావు

You drink too much – నీవు ఎక్కువగా తాగుతావు

You drink too much coffee – నీవు చాలా కాఫీ తాగుతావు

You eat – నీవు తింటావు

You eat breakfast – నీవు అల్పాహారం తింటావు

You eat breakfast in the morning – నీవు ఉదయం అల్పాహారం తింటావు

You eat breakfast at seven o’clock – నీవు ఏడు గంటలకు అల్పాహారం తింటావు

You eat rice – నీవు అన్నం తింటావు

You eat rice everyday – నీవు రోజూ అన్నం తింటావు

You eat chicken – నీవు చికెన్ తింటావు

You eat chocolate – నీవు చాక్లెట్ తింటావు

You eat cheese – నీవు జున్ను తింటావు

You eject – నీవు బయటకు తీస్తావు

You eliminate – నీవు తొలగిస్తావు

You elude – నీవు తప్పించుకుంటావు

You take – నీవు తీసుకుంటావు

You take it – నీవు దానిని తీసుకుంటావు

You take it back – నీవు దానిని తిరిగి తీసుకుంటావు

You take a break – నీవు విరామం తీసుకుంటావు

You take a breakfast – నీవు అల్పాహారం తీసుకుంటావు

You take it off – నీవు దాన్ని తీసివేస్తావు

You take a pen – నీవు పెన్నుతీసుకుంటావు

You bring – నీవు తీసుకువస్తావు

You bring vegetables – నీవు కూరకాయలు తీసుకువస్తావు

You bring it – నీవు దాన్ని తెస్తావు

You bring the book – నీవు పుస్తకం తెస్తావు

You inform – నీవు తెలియజేస్తావు

You return – నీవు తిరిగి వస్తావు , నీవు మళ్ళీ వస్తావు

You return home – నీవు ఇంటికి తిరిగి వస్తావు

You return to our parents’ house – నీవు మా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తావు

You return to our house – నీవు మా ఇంటికి తిరిగి వస్తావు

You return to me – నీవు నా వద్దకు తిరిగి వస్తావు

You reopen – నీవు తిరిగి తెరుస్తావు

You revolve – నీవు తిరుగుతావు

You misbehave – నీవు తప్పుగా ప్రవర్తిస్తావు

You withstand – నీవు తట్టుకుంటావు

You scold – నీవు తిడతావు

You scold him – నీవు అతనిని తిడతావు

You scold me – నీవు నన్నుతిడతావు

You reject – నీవు తిరస్కరిస్తావు

You act – నీవు నటిస్తావు

You assert – నీవు ( ఒక విషయాన్ని ) నొక్కి చెబుతావు

You acquit of – నీవు నిర్దోషిగా ప్రకటిస్తావు

You appoint – నీవు నియమిస్తావు

You appoint her – నీవు ఆమెను నియమిస్తావు

You acquit him – నీవు అతనిని నిర్దోషిగా ప్రకటిస్తావు

You acquit them – నీవు వారిని నిర్దోషిగా ప్రకటిస్తావు

You ban – నీవు నిషేధిస్తావు

You ban that – నీవు దాన్నినిషేధిస్తావు

You believe – నీవు నమ్ముతావు

You believe that – నీవు దాన్ని నమ్ముతావు

You believe that distance – నీవు ఆ దూరాన్ని నమ్ముతావు

You believe this – నీవు దీనిని నమ్ముతావు

You blame – నీవు నిందిస్తావు

You bow – నీవు నమస్కరిస్తావు

You bow down to pray – నీవు ప్రార్థన చేయటానికి నమస్కరిస్తావు

You bow to God – నీవు దేవునికి నమస్కరిస్తావు

You censure – నీవు నిందిస్తావు

You censure your son – నీవు మీ కొడుకును నిందిస్తావు

You conduct – నీవు నిర్వహిస్తావు

You construct – నీవు నిర్మిస్తావు

You control – నీవు నియంత్రిస్తావు

You cure – నీవు నయం చేస్తావు

You decide – నీవు నిర్ణయిస్తావు

You define – నీవు నిర్వచిస్తావు

You deny – నీవు నిరాకరిస్తావు , నీవు తిరస్కరిస్తావు

You deny it – నీవు దానిని తిరస్కరిస్తావు , నీవు దానిని నిరాకరిస్తావు

You depress – నీవు నిరుత్సాహపరుస్తావు

You determine – నీవు నిర్ణయిస్తావు

You disappoint – నీవు నిరాశపరుస్తావు

You disappoint me – నీవు నన్ను నిరాశపరుస్తావు

You discontinue – నీవు నిలిపివేస్తావు

You discourage – నీవు నిరుత్సాహపరుస్తావు

You disown – నీవు నిరాకరిస్తావు

You drive – నీవు నడుపుతావు

You drive a car – నీవు కారు నడుపుతావు

You drive a truck – నీవు ట్రక్కును నడుపుతావు

You drive around – నీవు చుట్టూ డ్రైవ్ చేస్తావు

You drive to work – నీవు పని చేయడానికి డ్రైవ్ చేస్తావు

You drive to work every day – నీవు ప్రతి రోజు పని చేయడానికి డ్రైవ్ చేస్తావు

You dwell – నీవు నివసిస్తావు

You emphasize – నీవు నొక్కి చెబుతావు

You emphasize again – నీవు మళ్ళీ నొక్కి చెబుతావు

You emphasize that – నీవు దానిని నొక్కి చెబుతావు

You trust – నీవు నమ్ముతావు

You trust me – నీవు నన్నునమ్ముతావు

You teach – నీవు నేర్పిస్తావు / నీవు బోధిస్తావు

You teach students – నీవు విద్యార్ధులకు నేర్పిస్తావు

You stand – నీవు నిలబడతావు

You stand alone – నీవు ఒంటరిగా నిలబడతావు

You smile — నీవు నవ్వుతావు

You sleep – నీవు నిద్రపోతావు

You sleep well – నీవు బాగా నిద్రపోతావు

You sleep now – నీవు ఇప్పుడు నిద్రపోతావు

You sleep late – నీవు ఆలస్యంగా నిద్రపోతావు

You sleep later – నీవు తరువాత నిద్రపోతావు

You fall a sleep – నీవు నిద్రపోతావు

You refuse – నీవు నిరాకరిస్తావు

You make sure – నీవు నిర్ధారించుకుంటావు

You make sure that – నీవు దానిని నిర్ధారించుకుంటావు

You walk – నీవు నడుస్తావు

You walk with us – నీవు మాతో నడుస్తావు

You walk with us forever – నీవు ఎప్పటికీ మాతో నడుస్తావు

You pretend – నీవు ( విషయాలు తెలిసినట్లు / ప్రతీదీ తెలిసినట్లు) నటిస్తావు

You pretend to look around – నీవు చుట్టూ చూస్తున్నట్లు నటిస్తావు

You achieve – నీవు సాధిస్తావు

You achieve your goal – నీవు నీ లక్ష్యాన్ని సాధిస్తావు

You achieve it – నీవు దాన్ని సాధిస్తావు

You adjust – నీవు సర్దుబాటు చేస్తావు , నీవు సర్దుకుంటావు

You allude – నీవు పరోక్షంగా సూచిస్తావు

You amend – నీవు సవరిస్తావు

You amend it – నీవు దానిని సవరిస్తావు

You acquire – నీవు సంపాదిస్తావు

You accomplish – నీవు సాధిస్తావు

You befit – నీవు సరిపోతావు

You consult – నీవు సంప్రదిస్తావు

You consult doctor – నీవు డాక్టర్ ని సంప్రదిస్తావు

You create – నీవు సృష్టిస్తావు

You create it – నీవు దానిని సృష్టిస్తావు

You create visual – నీవు దృశ్యాలను సృష్టిస్తావు

You create visual concepts – నీవు దృశ్యమాన భావనలను సృష్టిస్తావు

You create an account – నీవు ఒక ఖాత సృష్టిస్తావు

You crucify – నీవు సిలువ వేస్తావు

You curse – నీవు శపిస్తావు

You curse her – నీవు ఆమెను శపిస్తావు

You curse thieves – నీవు దొంగలను శపిస్తావు

You earn – నీవు సంపాదిస్తావు

You earn money – నీవు డబ్బు సంపాదిస్తావు

You earn a lot of money – నీవు చాలా డబ్బు సంపాదిస్తావు

You edit – నీవు సవరిస్తావు

You settle – నీవు స్థిరపడతావు

You satisfy – నీవు సంతృప్తి చెందుతావు

You satisfy him – నీవు అతన్ని సంతృప్తిపరుస్తావు

You make friendship — నీవు స్నేహం చేస్తావు

You visit – నీవు సందర్శిస్తావు

You prostrate – నీవు సాష్టాంగ పడతావు

You attend – నీవు హాజరవుతావు

You attend school – నీవు పాఠశాలకు హాజరవుతావు

You attend office – నీవు కార్యాలయానికి హాజరవుతావు

You argue – నీవు వాదిస్తావు

You argue with us – నీవు మాతో వాదిస్తావు

You argue with people – నీవు ప్రజలతో వాదిస్తావు

You admit – నీవు ప్రవేశపెడతావు , నీవు చేర్చుతావు , నీవు చేర్చుకుంటావు

You announce – నీవు ప్రకటిస్తావు

You analyze – నీవు విశ్లేషిస్తావు

You attach – నీవు జతపరుస్తావు

You abandon – నీవు వదిలివేస్తావు , నీవు విడిచిపెడతావు

You apologize for the inconvenience – నీవు అసౌకర్యానికి క్షమాపణలు కోరతావు

You apologize for the insistence – నీవు పట్టుబట్టినందుకు క్షమాపణలు కోరతావు

You apologize for the delay in answering – నీవు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరతావు

You apologize for the delay in responding – నీవు ప్రతిస్పందించడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతావు

You apologize for the delay in replying – నీవు ప్రత్యుత్తరం ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతావు

You apologize for the confusion – గందరగోళానికి నీవు క్షమాపణలు కోరతావు

You apologize for the complications – నీవు సమస్యలకు క్షమాపణలు కోరతావు

You adopt – నీవు దత్తత తీసుకుంటావు , నీవు దత్తత చేసుకుంటావు

You alter – నీవు మారుస్తావు

You alight – నీవు దిగుతావు

You accompany – నీవు వెంట వస్తావు

You accommodate – నీవు వసతి కల్పిస్తావు

You accelerate – నీవు వేగము పెంచుతావు

You affirm – నీవు రూడిగా చెబుతావు , నీవు ధృవీకరిస్తావు

You affirm the information – నీవు సమాచారాన్ని రూడిగా చెబుతావు , నీవు సమాచారాన్ని ధృవీకరిస్తావు

You amplify – నీవు విస్తరిస్తావు

You attempt – నీవు ప్రయత్నిస్తావు

You avenge – నీవు ప్రతీకారం తీర్చుకుంటావు , నీవు పగ తీర్చుకుంటావు

You awake – నీవు మేల్కొని ఉంటావు

You apprehend – నీవు పట్టుకుంటావు

You abstain – నీవు మానుకుంటావు

You abstain from smoking – నీవు ధూమపానం మానేస్తావు

You abdicate – నీవు వదిలివేస్తావు

You abdicate the kingdom – నీవు రాజ్యాన్ని వదిలివేస్తావు

You abdicate your bad habits – నీవు నీ చెడు అలవాట్లను మానుకుంటావు

You abide at home – నీవు ఇంట్లో ఉంటావు

You abide for ever – నీవు ఎప్పటికీ ఉంటావు , నీవు శాశ్వతంగా ఉంటావు

You abide with them – నీవు వారితో ఉంటావు

You banish – నీవు బహిష్కరిస్తావు

You banish them – నీవు వాళ్ళని బహిష్కరిస్తావు

You beg – నీవు వేడుకుంటావు

You beg me – నీవు నన్ను వేడుకుంటావు

You begin – నీవు ప్రారంభిస్తావు

You begin to understand – నీవు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు

You beguile – నీవు మోసగిస్తావు

You behave – నీవు ప్రవర్తిస్తావు

You behave well – నీవు బాగా ప్రవర్తిస్తావు

You behave badly – నీవు చెడుగా ప్రవర్తిస్తావు

You bend – నీవు వంగుతావు , నీవు వంచుతావు

You benefit – నీవు ప్రయోజనం పొందుతావు

You bet our life – నీవు మా జీవితాన్ని ఫణం గా పెడతావు

You bet our life for you – నీవు మీ కోసం మా జీవితాన్ని పందెం కాస్తావు

You bisect – నీవు విభజిస్తావు

You bloom – నీవు వికసిస్తావు

You boast – నీవు ప్రగల్భాలు పలుకుతావు

You boast about your virtues – నీవు మీ ధర్మాల గురించి ప్రగల్భాలు పలుకుతావు

You boycott – నీవు బహిష్కరిస్తావు

You brag – నీవు గొప్పగా చెప్పుకుంటావు

You break the rules – నీవు నియమాలను ఉల్లంఘిస్తావు

You break up – నీవు విడిపోతావు

You calculate – నీవు లెక్కిస్తావు

You calculate wrong – నీవు తప్పుగా లెక్కిస్తావు

You call – నీవు పిలుస్తావు

You call them – నీవు వాళ్ళని పిలుస్తావు

You call me beautiful – నీవు నన్ను అందంగా పిలుస్తావు

You carry – నీవు మోస్తావు , నీవు తీసుకువెళతావు

You carry that – నీవు దాన్ని మోస్తావు

You carry that in your heart – నీవు దాన్ని నీ హృదయంలో మోస్తావు

You carve – నీవు చెక్కుతావు

You carve my name – నీవు నా పేరును చెక్కుతావు

You catch – నీవు పట్టుకుంటావు

You catch me – నీవు నన్ను పట్టుకుంటావు

You celebrate – నీవు జరుపుకుంటావు

You celebrate your birthday – నీవు నీ పుట్టినరోజు జరుపుకుంటావు

You celebrate festival – నీవు పండుగను జరుపుకుంటావు

You certify – నీవు ధృవీకరిస్తావు

You certify that – నీవు దానిని ధృవీకరిస్తావు

You certify all the above is true – పైవన్నీ నిజమని నీవు ధృవీకరిస్తావు

You change – నీవు మారుస్తావు

You change it – నీవు దానిని మార్చుకుంటావు

You change your clothes – నీవు నీ బట్టలు మార్చుకుంటావు

You change your mind – నీవు నీ మనసు మార్చుకుంటావు

You chase – నీవు వెంబడిస్తావు

You chase him – నీవు అతనిని వెంబడిస్తావు

You chastise – నీవు శిక్షిస్తావు , నీవు దండిస్తావు

You cite – నీవు ఉదహరిస్తావు

You clap – నీవు చప్పట్లు కొడతావు

You close – నీవు మూసివేస్తావు

You close it – నీవు దాన్ని మూసివేస్తావు

You close the door – నీవు తలుపు మూసివేస్తావు

You close the window – నీవు విండోను మూసివేస్తావు

You close my eyes – నీవు నా కళ్ళు మూసివేస్తావు

You combat – నీవు పోరాడతావు

You come – నీవు వస్తావు

You come from China – నీవు చైనా నుండి వస్తావు

You come from Canada – నీవు కెనడా నుండి వస్తావు

You come from Colombia – నీవు కొలంబియా నుండి వస్తావు

You come from England – నీవు ఇంగ్లాండ్ నుండి వస్తావు

You commence – నీవు ప్రారంభిస్తావు

You compare – నీవు పోల్చుతావు

You completely forget – నీవు పూర్తిగా మరచిపోతావు

You completely forget about it – నీవు దాని గురించి పూర్తిగా మరచిపోతావు

You compromise – నీవు రాజీ పడతావు

You compute – నీవు లెక్కిస్తావు , నీవు గణిస్తావు

You conceal – నీవు దాచిపెడతావు

You concentrate – నీవు దృష్టి పెడతావు

You conclude – నీవు ముగిస్తావు

You conclude that – నీవు దానిని ముగిస్తావు

You condone – నీవు క్షమిస్తావు

You confirm – నీవు ధృవీకరిస్తావు

You confirm that – నీవు దానిని ధృవీకరిస్తావు

You confirm tomorrow – నీవు రేపు ధృవీకరిస్తావు

You contradict – నీవు విరుద్ధంగా ఉంటావు

You convert – నీవు మారుస్తావు

You cook – నీవు వండుతావు

You count – నీవు లెక్కిస్తావు

You count from one to five – నీవు ఒకటి నుండి ఐదు వరకు లెక్కిస్తావు

You criticize – నీవు విమర్శిస్తావు

You cross – నీవు దాటుతావు

You crush – నీవు చూర్ణం చేస్తావు

You cultivate – నీవు పండిస్తావు

You deem – నీవు భావిస్తావు

You defame – నీవు పరువు తీస్తావు

You defend – నీవు రక్షించుకుంటావు

You defend you – నీవు నిన్ను రక్షించుకుంటావు

You defer – నీవు వాయిదా వేస్తావు

You defer to him – నీవు అతనికి వాయిదా వేస్తావు

You delude – నీవు మోసగిస్తావు

You demolish – నీవు పడగొడతావు

You demonstrate – నీవు ప్రదర్శిస్తావు

You depart – నీవు బయలుదేరుతావు

You descend – నీవు దిగుతావు

You describe – నీవు వివరిస్తావు

You dispatch – నీవు పంపిస్తావు

You detonate – నీవు పేలుతావు

You die – నీవు చనిపోతావు

You die for her – నీవు ఆమె కోసం చనిపోతావు

You die without her – నీవు ఆమె లేకుండా చనిపోతావు

You die laughing – నీవు నవ్వుతూ చనిపోతావు

You differ – నీవు విభేదిస్తావు

You digest – నీవు జీర్ణించుకుంటావు

You dip – నీవు ముంచుతావు

You direct – నీవు దర్శకత్వం వహిస్తావు

You disclose – నీవు వెల్లడిస్తావు

You discuss – నీవు చర్చిస్తావు

You disguise – నీవు మారువేషంలో ఉంటావు

You dispense – నీవు పంచిపెడతావు

You disperse – నీవు చెదరగొడతావు

You display – నీవు ప్రదర్శిస్తావు

You dispose – నీవు పారవేస్తావు

You disregard – నీవు విస్మరిస్తావు

You divert – నీవు మళ్ళిస్తావు

You divide – నీవు విభజిస్తావు

You drag – నీవు లాగుతావు

You dress – నీవు ధరిస్తావు

You dress to impress – నీవు ఆకట్టుకోవడానికి దుస్తులు ధరిస్తావు

You drown – నీవు మునిగిపోతావు

You dry off with a towel – నీవు ఒక తువ్వాలతో పొడిగా చేస్తావు

You dye – నీవు రంగు వేస్తావు

You dye our hair – నీవు మా జుట్టుకు రంగు వేస్తావు

You elicit – నీవు బయటపడతావు

You elope – నీవు పారిపోతావు

You elucidate – నీవు విశదీకరిస్తావు

You embed – నీవు పొందుపరుస్తావు

You emigrate – నీవు వలస వెళతావు

You light – నీవు వెలిగిస్తావు

You light the candle – నీవు కొవ్వొత్తి వెలిగిస్తావు

You pray – నీవు ప్రార్థిస్తావు

You pray for you – నీవు మీ కోసం ప్రార్థిస్తావు

You pray for him – నీవు అతని కోసం ప్రార్థిస్తావు

You pray to God – నీవు దేవుణ్ణి ప్రార్థిస్తావు

You pray to God for you – నీవు మీ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తావు

You type – నీవు టైప్ చేస్తావు

You hide – నీవు దాచుకుంటావు

You hide our feelings – నీవు మా భావాలను దాచుకుంటావు

You hide our feelings a lot – నీవు మా భావాలను చాలా దాచుకుంటావు

You hide your pain – నీవు నీ బాధను దాచుకుంటావు

You hide your pain with a smile – నీవు నీ బాధను చిరునవ్వుతో దాచుకుంటావు

You wear – నీవు ధరిస్తావు

You wear a shirt – నీవు చొక్కా ధరిస్తావు

You wear a dress – నీవు దుస్తులు ధరిస్తావు

You wear a pink scarf – నీవు పింక్ కండువా ధరిస్తావు

You sing – నీవు పాడతావు

You sing a song – నీవు ఒక పాట పాడతావు

You sing for you – నీవు మీ కోసం పాడతావు

You work – నీవు పని చేస్తావు

You observe – నీవు గమనిస్తావు

You observe it – నీవు దానిని గమనిస్తావు

You observe it consistently – నీవు దానిని స్థిరంగా గమనిస్తావు

You marry – నీవు పెళ్లి చేసుకుంటావు

You marry me – నీవు నన్ను పెళ్లి చేసుకుంటావు , నీవు నన్ను వివాహం చేసుకుంటావు

You marry her – నీవు ఆమెను పెళ్లి చేసుకుంటావు

You quarrel – నీవు గొడవ పడతావు

You quarrel with him – నీవు అతనితో గొడవ పడతావు

You rule – నీవు పాలన చేస్తావు , నీవు పరిపాలిస్తావు

You win – నీవు గెలుస్తావు

You win that – నీవు దాన్ని గెలుస్తావు

You participate – నీవు పాల్గొంటావు

You join – నీవు చేరతావు

You phone – నీవు ఫోన్ చేస్తావు

You start – నీవు ప్రారంభిస్తావు

You start working – నీవు పని ప్రారంభిస్తావు , నీవు పనిచేయడం ప్రారంభిస్తావు

You start working at 7 am – నీవు 7 గంటలకు పని ప్రారంభిస్తావు , నీవు 7 గంటలకు పనిచేయడం ప్రారంభిస్తావు

You start now – నీవు ఇప్పుడు ప్రారంభిస్తావు

You start again – నీవు మళ్ళీ ప్రారంభిస్తావు

You hear – నీవు వింటావు

You suffer – నీవు బాధపడతావు

You suffer from insomnia – నీవు నిద్రలేమితో బాధపడతావు

You suffer from depression – నీవు నిరాశతో బాధపడతావు

You suffer from fever – నీవు జ్వరంతో బాధపడతావు

You surrender – నీవు లొంగిపోతావు

You surrender to them – నీవు వాళ్లకు లొంగిపోతావు

You rob – నీవు దోచుకుంటావు

You jump – నీవు దూకుతావు

You grow – నీవు పెరుగుతావు

You repair – నీవు మరమ్మతు చేస్తావు , నీవు బాగు చేస్తావు

You introduce yourself – నీవు (నీమట్టుకు నువ్వే) పరిచయం చేసుకుంటావు

You introduce him – నీవు అతన్ని పరిచయం చేస్తావు

You join politics – నీవు రాజకీయాల్లో చేరతావు

You reply — నీవు ప్రత్యుత్తరం ఇస్తావు

You reply to it – నీవు దానికి ప్రత్యుత్తరం ఇస్తావు

You love — నీవు ప్రేమిస్తావు

You face – నీవు ఎదుర్కొంటావు

You fail – నీవు విఫలమవుతావు

You faint – నీవు మూర్ఛపోతావు

You give up – నీవు వదులుకుంటావు , నీవు విడిచిపెడతావు

You poke – నీవు దూర్చుతావు

You repent – నీవు పశ్చాత్తాప పడతావు

You sail – నీవు ప్రయాణిస్తావు

You sail on the ocean – నీవు సముద్రంలో ప్రయాణిస్తావు

You sail on the ocean often – నీవు తరచూ సముద్రంలో ప్రయాణిస్తావు

You recite – నీవు పారాయణం చేస్తావు

You remember – నీవు గుర్తుంచుకుంటావు

You preach morals – నీవు నీతులు బోధిస్తావు

You indebt – నీవు రుణపడి ఉంటావు

You regret – నీవు చింతిస్తావు

You postpone – నీవు వాయిదా వేస్తావు

You get down – నీవు దిగిపోతావు

You solve – నీవు పరిష్కరిస్తావు

You solve the problem – నీవు సమస్యను పరిష్కరిస్తావు

You solve it – నీవు దాన్ని పరిష్కరిస్తావు

You wait for divorce – నీవు విడాకుల కోసం వేచి ఉంటావు

You make — నీవు చేస్తావు

You publish – నీవు ప్రచురిస్తావు

You take the tablets – నీవు మాత్రలు తీసుకుంటావు , నీవు మాత్రలు వేసుకుంటావు

For more Details :

My Website : https://www.paviacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

Learn Simple Present Tense Positive Sentences by paviacademy .

Thank you for reading this article Simple Present Tense Positive Sentences . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related English through Telugu Lessons :

Lesson : 100 : Present Continuous English through Telugu ( తెలుగు లో )

Lesson : 101 : Simple Present Tense Positive English in Telugu ( Part : 01 )

Lesson : 102 : Simple Present Tense Positive English in Telugu ( Part : 02 )

Lesson : 103 : Simple Present Tense Positive English in Telugu ( Part : 03 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *