Simple Present Tense Telugu meaning І English through Telugu

♦ In this article , we learn about Simple Present Tense Telugu meaning with Positive sentences For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Simple Present Tense Telugu meaning І English through Telugu – Pavi Academy
Simple Present Tense Telugu meaning І English through Telugu – Pavi Academy

Learn Simple Present Tense Telugu to English with 784 Positive sentences – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము తెలుగు లో సులువుగా www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Simple Present Tense Telugu meaning with Positive sentences ♦

What is the simple present tense ?

simple present tense definition : The simple present tense is used to talk about news paper headlines , habitual actions , daily actions , general truths , commentaries , universal truths , near futures , schedule times , historic present and conditions .

♦ నగ్న సత్యాలు మరియు అలవాటుగా చేసే చర్యలు, రోజువారీ చర్యలు, భవిష్యత్ సంఘటనలు , సాధారణ సత్యాలు, న్యూస్ పేపర్ ముఖ్యాంశాలు, క్రికెట్ మరియు ఫుట్ బాల్ లాంటి వ్యాఖ్యానాలు, షెడ్యూల్ సమయాలు, పరిస్థితుల గురించి , చారిత్రాత్మక వర్తమానం మరియు మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడటానికి సాధారణ వర్తమాన కాలం ( simple present tense ) ఉపయోగించబడుతుంది.

learn about Simple Present Tense Telugu to English with Positive sentences :

To write a sentence in the simple present Tense , we use the following structure They + v 1 + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

How to learn the simple present tense Telugu to English :

The simple present Tense consists with present form of the verb .

How to learn Simple Present Tense Positive Sentences easily :

♦ Step : 1 : They ( subject తో ప్రారంభించాలి )

♦ Step : 2 : v1 ( verb యొక్క మొదటి రూపం ఉండాలి )

♦ Step : 3 : object ఉండాలి .

♦ Step : 4 : Extra words ఉండాలి

Rule :  They + v 1 + object + Extra words

Simple Present Tense Telugu to English with Positive sentences , Simple Present Tense Telugu to English with 776 examples for practice

They ask – వాళ్ళు అడుగుతారు

They ask me – వాళ్ళు నన్ను అడుగుతారు

They ask me something – వాళ్ళు నన్ను ఏదో అడుగుతారు

They ask me a question – వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు

They ask me again – వాళ్ళు మళ్ళీ నన్ను అడుగుతారు

They adorn – వాళ్ళు అలంకరిస్తారు

They adorn with flowers – వాళ్ళు పువ్వులతో అలంకరిస్తారు

They agree – వాళ్ళు అంగీకరిస్తారు

They agree with me – వాళ్ళు నాతో అంగీకరిస్తారు

They agree with my opinion – వాళ్ళు నా అభిప్రాయంతో అంగీకరిస్తారు

They agree with my offer – వాళ్ళు నా ఆఫర్‌తో అంగీకరిస్తారు

They agree with my proposal – వాళ్ళు నా ప్రతిపాదనతో అంగీకరిస్తారు

They agree with my plan – వాళ్ళు నా ప్రణాళికతో అంగీకరిస్తారు

They agree with my suggestion – వాళ్ళు నా సూచనతో అంగీకరిస్తారు

They agree with my suggestions – వాళ్ళు నా సలహాలతో అంగీకరిస్తారు

They agree with me completely – వాళ్ళు నాతో పూర్తిగా అంగీకరిస్తారు

They agree with me about flying cars – ఎగిరే కార్ల గురించి వాళ్ళు నాతో అంగీకరిస్తారు

They agree with that – వాళ్ళు దానితో అంగీకరిస్తారు

They agree with this – వాళ్ళు దీన్ని అంగీకరిస్తారు

They accustom – వాళ్ళు ( చెడుకి ) అలవాటుపడతారు

They allow – వాళ్ళు అనుమతిస్తారు

They allow me – వాళ్ళు నన్ను అనుమతిస్తారు

They allow it – వాళ్ళు దానిని అనుమతిస్తారు

They abhor – వాళ్ళు అసహ్యించుకుంటారు

They abhor me – వాళ్ళు నన్ను అసహ్యించుకుంటారు

They agitate – వాళ్ళు ఆందోళన చేస్తారు , వాళ్ళు ఆందోళన పరుస్తారు

They approve – వాళ్ళు ఆమోదిస్తారు , వాళ్ళు అంగీకరిస్తారు

They approve this request – వాళ్ళు ఈ అభ్యర్థనను ఆమోదిస్తారు , వాళ్ళు ఈ అభ్యర్థనను అంగీకరిస్తారు

They astonish – వాళ్ళు ఆశ్చర్యపోతారు

They attract – వాళ్ళు ఆకర్షిస్తారు

They attract me – వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు

They attribute – వాళ్ళు ఆరోపిస్తారు , వాళ్ళు ఆపాదిస్తారు

They authorize – వాళ్ళు అధికారం ఇస్తారు

They authorize to me – వాళ్ళు నాకు అధికారం ఇస్తారు

They accede – వాళ్ళు అంగీకరిస్తారు

They accede to my request – వాళ్ళు నా అభ్యర్థనను అంగీకరిస్తారు

They admit as true – వాళ్ళు నిజమని అంగీకరిస్తారు

They beautify – వాళ్ళు అందంగా చేస్తారు

They become – వాళ్ళు అవుతారు

They become a doctor – వాళ్ళు డాక్టర్ అవుతారు

They become a engineer – వాళ్ళు ఇంజనీర్ అవుతారు

They become a businessman – వాళ్ళు వ్యాపారవేత్త అవుతారు

They bless – వాళ్ళు ఆశీర్వదిస్తారు

They block – వాళ్ళు అడ్డుకుంటారు

They block him – వాళ్ళు అతన్ని అడ్డుకుంటారు

They block him now – వాళ్ళు ఇప్పుడు అతన్ని బ్లాక్ చేస్తారు

They borrow – వాళ్ళు అప్పు తీసుకుంటారు

They captivate – వాళ్ళు ఆకర్షిస్తారు

They cling – వాళ్ళు అతుక్కుంటారు

They cling to that – వాళ్ళు దానికి అతుక్కుంటారు

They compliment – వాళ్ళు అభినందిస్తారు

They compliment him – వాళ్ళు అతన్ని అభినందిస్తారు

They completely understand – వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటారు

They completely understand that point – వాళ్ళు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు

They completely understand her – వాళ్ళు ఆమెను పూర్తిగా అర్థం చేసుకుంటారు

They completely understand that – వాళ్ళు దానిని పూర్తిగా అర్థం చేసుకుంటారు

They completely agree with that – వాళ్ళు దానితో పూర్తిగా అంగీకరిస్తారు

They completely agree – వాళ్ళు పూర్తిగా ఏకీభవిస్తారు

They comprehend – వాళ్ళు గ్రహిస్తారు , వాళ్ళు అర్థం చేసుకుంటారు

They concede – వాళ్ళు అంగీకరిస్తారు

They congratulate – వాళ్ళు అభినందిస్తారు

They correspond – వాళ్ళు అనుగుణంగా ఉంటారు

They decorate – వాళ్ళు అలంకరిస్తారు

They dedicate – వాళ్ళు అంకితం చేస్తారు

They dedicate this song to him – వాళ్ళు ఈ పాటను అతనికి అంకితం చేస్తారు

They delay – వాళ్ళు ఆలస్యం చేస్తారు

They delay to reply – వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు

They delight – వాళ్ళు ఆనందిస్తారు

They demand – వాళ్ళు ధైర్యంగా అడుగుతారు

They depend – వాళ్ళు ఆధారపడతారు

They depend upon her – వాళ్ళు ఆమె మీద ఆధారపడతారు

They detest – వాళ్ళు అసహ్యించుకుంటారు

They detest her – వాళ్ళు ఆమెను అసహ్యించుకుంటారు

They develop – వాళ్ళు అభివృద్ధి చేస్తారు

They disappear – వాళ్ళు అదృశ్యమవుతారు

They disappear sometimes – వాళ్ళు కొన్నిసార్లు అదృశ్యమవుతారు

They disgrace – వాళ్ళు అవమానపరుస్తారు

They disobey – వాళ్ళు అవిధేయత చూపిస్తారు

They dissatisfy – వాళ్ళు అసంతృప్తి చెందుతారు

They dominate – వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు

They doubt – వాళ్ళు అనుమానిస్తారు

They doubt that – వాళ్ళు దాన్ని అనుమానిస్తారు

They dry – వాళ్ళు ఆరబెట్టుకుంటారు

They dry their shirt – వాళ్ళు వాళ్ళచొక్కా ఆరబెట్టుకుంటారు

They embelish – వాళ్ళు అలంకరిస్తారు

They embrace – వాళ్ళు ఆలింగనం చేసుకుంటారు

They embrace her – వాళ్ళు ఆమెను ఆలింగనం చేసుకుంటారు

They empower – వాళ్ళు అధికారం ఇస్తారు

They enamour – వాళ్ళు ఆకర్షిస్తారు

They switch on the light – వాళ్ళు లైట్ ఆన్ చేస్తారు

They switch off the light – వాళ్ళు లైట్ ఆఫ్ చేస్తారు

They switch on – వాళ్ళు ఆన్ చేస్తారు

They switch on the T.V – వాళ్ళు టి.వి.ని ఆన్ చేస్తారు

They invite – వాళ్ళు ఆహ్వానిస్తారు

They invite me – వాళ్ళు నన్ను ఆహ్వానిస్తారు

They invite us – వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారు

They invite to lunch – వాళ్ళు భోజనానికి ఆహ్వానిస్తారు

They invite them to lunch – వాళ్ళు వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తారు

They invite you to their – వాళ్ళు మిమ్మల్ని వారి వద్దకు ఆహ్వానిస్తారు

They invite you to their home – వాళ్ళు నిన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు

They invite you to their birthday – వాళ్ళ పుట్టినరోజుకు వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారు / వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పుట్టినరోజుకు ఆహ్వానిస్తారు

They invite you to their birthday party – వాళ్ళ పుట్టినరోజు పార్టీకి వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారు / వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పుట్టినరోజు పార్టీకి ఆహ్వానిస్తారు

They take permission – వాళ్ళు అనుమతి తీసుకుంటారు

They play – వాళ్ళు ఆడతారు

They play football every day – వాళ్ళు ప్రతి రోజు ఫుట్‌బాల్ ఆడతారు

They play football with our friends – వాళ్ళు మా స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడతారు

They play football after school – వాళ్ళు పాఠశాల తర్వాత ఫుట్‌బాల్ ఆడతారు

They play for fun – వాళ్ళు సరదాగా ఆడతారు

They follow – వాళ్ళు పాటిస్తారు , వాళ్ళు అనుసరిస్తారు

They follow that – వాళ్ళు దాన్ని అనుసరిస్తారు

They insult – వాళ్ళు అవమానిస్తారు

They insult him – వాళ్ళు అతన్ని అవమానిస్తారు

They misunderstand – వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు

They receive – వాళ్ళు అందుకుంటారు

They sell – వాళ్ళు అమ్ముతారు

They sell clothes – వాళ్ళు బట్టలు అమ్ముతారు

They sell them – వాళ్ళు వాటిని అమ్ముతారు

They request – వాళ్ళు అభ్యర్థిస్తారు

They request him – వాళ్ళు అతన్ని అభ్యర్థిస్తారు

They receive the grace of God – వాళ్ళు దేవుని దయను అందుకుంటారు , వాళ్ళు దేవుని అనుగ్రహం అందుకుంటారు

They think – వాళ్ళు ఆలోచిస్తారు

They order — వాళ్ళు ఆర్డర్ చేస్తారు

They admire – వాళ్ళు మెచ్చుకుంటారు , వాళ్ళు ప్రశంసిస్తారు

They admire your courage – వాళ్ళు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటారు

They appreciate – వాళ్ళు అభినందిస్తారు , వాళ్ళు మెచ్చుకుంటారు , వాళ్ళు ప్రశంసిస్తారు

They give a chance – వాళ్ళు ఒక అవకాశం ఇస్తారు

They answer – వాళ్ళు సమాధానం ఇస్తారు

They advise – వాళ్ళు సలహా ఇస్తారు

They advise to him – వాళ్ళు అతనికి సలహా ఇస్తారు

They advise to watch it – వాళ్ళు దీన్ని చూడమని సలహా ఇస్తారు

They bestow – వాళ్ళు ఇస్తారు

They embarrass – వాళ్ళు ఇబ్బంది పడతారు

They embarrass him – వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడతారు

They divorce – వాళ్ళు విడాకులు ఇస్తారు

They deduce – వాళ్ళు ఊహించుకుంటారు

They arrange – వాళ్ళు ఏర్పాటు చేస్తారు

They arrange it – వాళ్ళు దానిని ఏర్పాటు చేస్తారు

They abduct – వాళ్ళు బలవంతాన ఎత్తుకుపోతారు , వాళ్ళు బలవంతంగా లాక్కొని ఎత్తుకుపోతారు / వాళ్ళు బలవంతంగా తీసుకుని ఎత్తుకుపోతారు

They await – వాళ్ళు ఎదురు చూస్తారు

They await that news – వాళ్ళు ఆ వార్తల కోసం ఎదురు చూస్తారు

They await her reply – వాళ్ళు ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తారు

They await her return – వాళ్ళు ఆమె రాక కోసం ఎదురు చూస్తారు

They await her response – వాళ్ళు ఆమె ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తారు

They board – వాళ్ళు ఎక్కుతారు

They board the plane – వాళ్ళు విమానం ఎక్కుతారు

They choose – వాళ్ళు ఎన్నుకుంటారు

They choose that – వాళ్ళు దాన్ని ఎన్నుకుంటారు

They choose that everyday – వాళ్ళు దాన్ని రోజూ ఎన్నుకుంటారు

They choose that over everyone – వాళ్ళు దాన్ని అందరి కంటే ఎన్నుకుంటారు

They choose to be happy – వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఎన్నుకుంటారు

They choose this – వాళ్ళు దీన్ని ఎంచుకుంటారు

They choose this option – వాళ్ళు ఈ ఎంపికను ఎంచుకుంటారు

They climb – వాళ్ళు ఎక్కుతారు

They climb in through a window – వాళ్ళు ఒక కిటికీ గుండా ఎక్కుతారు

They climb the stairs – వాళ్ళు మెట్లు ఎక్కుతారు

They climb the mountain – వాళ్ళు పర్వతం ఎక్కుతారు

They concur – వాళ్ళు ఏకీభవిస్తారు , వాళ్ళు అంగీకరిస్తారు

They concur with that – వాళ్ళు దానితో ఏకీభవిస్తారు

They confess – వాళ్ళు ( తప్పును ) అంగీకరిస్తారు , వాళ్ళు ( తప్పును ) ఒప్పుకుంటారు

They deride – వాళ్ళు ఎగతాళి చేస్తారు

They elect – వాళ్ళు ఎన్నుకుంటారు

They wait for that – వాళ్ళు దాని కోసం ఎదురు చూస్తారు

They weep – వాళ్ళు ఏడుస్తారు

They grow up – వాళ్ళు ఎదుగుతారు

They select – వాళ్ళు ఎన్నుకుంటారు

They cry – వాళ్ళు ఏడుస్తారు

They cry for that – వాళ్ళు దాని కోసం ఏడుస్తారు

They cry a lot – వాళ్ళు చాలా ఏడుస్తారు

They convince – వాళ్ళు ఒప్పిస్తారు

They convince him – వాళ్ళు అతనిని ఒప్పిస్తారు

They contract – వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు

They comfort – వాళ్ళు ఓదార్చుతారు

They comfort them – వాళ్ళు వాళ్ళని ఓదార్చుతారు

They conspire – వాళ్ళు కుట్ర చేస్తారు

They accept – వాళ్ళు ఒప్పుకుంటారు

They accept the offer – వాళ్ళు ఆఫర్‌ను ఒప్పుకుంటారు

They accept the agreement – వాళ్ళు ఒప్పందాన్ని ఒప్పుకుంటారు

They accept the terms and conditions – నిబంధనలు మరియు షరతులు వాళ్ళు ఒప్పుకుంటారు

They accept the invitation – వాళ్ళు ఆహ్వానాన్ని ఒప్పుకుంటారు

They defeat – వాళ్ళు ఓడిస్తారు

They defeat them – వాళ్ళు వాళ్ళని ఓడిస్తారు

They vote — వాళ్ళు ఓటు వేస్తారు

They vote for him – వాళ్ళు అతనికి ఓటు వేస్తారు

They add – వాళ్ళు కలుపుకుంటారు

They add that – వాళ్ళు దాన్ని కలుపుకుంటారు

They allot – వాళ్ళు కేటాయిస్తారు

They appear – వాళ్ళు కనిపిస్తారు

They appear missing – వాళ్ళు తప్పిపోయినట్లు కనిపిస్తారు

They abide – వాళ్ళు కట్టుబడి ఉంటారు

They adulterate – వాళ్ళు కల్తీ చేస్తారు

They aspire – వాళ్ళు కోరుకుంటారు

They aspire to be – వాళ్ళు ఉండాలని కోరుకుంటారు

They abide by his decision – వాళ్ళు అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటారు

They abide this punishment – వాళ్ళు ఈ శిక్షకు కట్టుబడి ఉంటారు

They abide him – వాళ్ళు అతనికి కట్టుబడి ఉంటారు

They bake – వాళ్ళు కాల్చుతారు

They bake a cake – వాళ్ళు ఒక కేక్ కాల్చుతారు

They batter – వాళ్ళు కొట్టుకుంటారు

They batter with a stick – వాళ్ళు కర్రతో కొట్టుకుంటారు

They beat – వాళ్ళు కొడతారు

They beat them – వాళ్ళు వాళ్ళని కొడతారు

They bite – వాళ్ళు కొరుకుతారు

They bite her lips – వాళ్ళు ఆమె పెదాలను కొరుకుతారు

They bite our nails – వాళ్ళు మా గోళ్ళను కొరుకుతారు

They bite our tongue – వాళ్ళు మా నాలుక కొరుకుతారు

They build – వాళ్ళు నిర్మిస్తారు

They build houses – వాళ్ళు ఇళ్ళు నిర్మిస్తారు

They build a house – వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు

They bury – వాళ్ళు పాతిపెడతారు

They buy – వాళ్ళు కొంటారు

They buy clothes – వాళ్ళు బట్టలు కొంటారు

They buy them – వాళ్ళు వాటిని కొంటారు

They buy this – వాళ్ళు దీన్ని కొంటారు

They clamour – వాళ్ళు కేకలు వేస్తారు

They continue – వాళ్ళు కొనసాగిస్తారు

They copy – వాళ్ళు కాపీ చేస్తారు

They copy that – వాళ్ళు దానిని కాపీ చేస్తారు

They crave – వాళ్ళు కోరుకుంటారు

They curry – వాళ్ళు కూర చేస్తారు

They cut – వాళ్ళు కత్తిరించుకుంటారు

They cut their hair – వాళ్ళ జుట్టును వాళ్ళు కత్తిరించుకుంటారు / వారు జుట్టు కత్తిరించుకుంటారు

They cut their hair today – వాళ్ళు ఈ రోజు వాళ్ళ జుట్టును కత్తిరించుకుంటారు

They cut their hair short – వాళ్ళ జుట్టును చిన్నగా వాళ్ళు కత్తిరించుకుంటారు

They desire – వాళ్ళు కోరుకుంటారు

They desire to be with him always – వాళ్ళు ఎల్లప్పుడూ అతనితో ఉండాలని కోరుకుంటారు

They discover – వాళ్ళు కనుగొంటారు

They discover that – వాళ్ళు దాన్ని కనుగొంటారు

They dream – వాళ్ళు కలలు కంటారు

They seek trust – వాళ్ళు నమ్మకాన్ని కోరుకుంటారు

They purchase – వాళ్ళు కొనుగోలు చేస్తారు , వాళ్ళు కొంటారు

They purchase this – వాళ్ళు దీన్ని కొనుగోలు చేస్తారు , వాళ్ళు దీన్ని కొంటారు

They purchase new earrings – వాళ్ళు కొత్త చెవిపోగులు కొంటారు

They meet – వాళ్ళు కలుస్తారు

They meet him – వాళ్ళు అతన్ని కలుస్తారు

They meet him there – వాళ్ళు అతన్ని అక్కడ కలుస్తారు

They meet our friends – వాళ్ళు మా స్నేహితులను కలుస్తారు

They meet our friend – వాళ్ళు మా స్నేహితుడిని కలుస్తారు

They meet him – వాళ్ళు అతనిని కలుస్తారు

They meet her – వాళ్ళు ఆమెను కలుస్తారు

They meet them – వాళ్ళు వారిని కలుస్తారు

They meet again – వాళ్ళు మళ్ళీ కలుస్తారు

They save – వాళ్ళు కాపాడతారు

They save her – వాళ్ళు ఆమెను కాపాడతారు

They save money – వాళ్ళు డబ్బు ఆదా చేస్తారు

They save their money – వాళ్ళ డబ్బు వాళ్ళు ఆదా చేస్తారు

They desire – వాళ్ళు కోరుకుంటారు

They approach – వాళ్ళు సమీపిస్తారు , వాళ్ళు చేరుకుంటారు

They approach me – వాళ్ళు నన్ను సమీపిస్తారు , వాళ్ళు నన్ను చేరుకుంటారు

They appeal – వాళ్ళు మనవి చేసుకుంటారు , వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటారు

They appeal to him – వాళ్ళు అతనికి మనవి చేసుకుంటారు , వాళ్ళు అతనికి విజ్ఞప్తి చేసుకుంటారు

They appeal to him with a request – వాళ్ళు అతనికి ఒక అభ్యర్థనతో మనవి చేసుకుంటారు , వాళ్ళు అతనికి ఒక అభ్యర్థనతో విజ్ఞప్తి చేసుకుంటారు

They apply – వాళ్ళు దరఖాస్తు చేస్తారు

They apply for a job – వాళ్ళు ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తారు

They attach the document – వాళ్ళు పత్రాన్ని అటాచ్ చేస్తారు

They advertise – వాళ్ళు ప్రకటన చేస్తారు

They assist – వాళ్ళు సహాయం చేస్తారు

They abolish – వాళ్ళు రద్దు చేస్తారు

They accumulate – వాళ్ళు కూడబెట్టుకుంటారు , వాళ్ళు పోగుచేస్తారు

They affect – వాళ్ళు ప్రభావితం చేస్తారు

They aid – వాళ్ళు సహాయం చేస్తారు

They amuse us – వాళ్ళు మమ్మల్ని రంజింపజేస్తారు

They annihilate – వాళ్ళు సర్వనాశనం చేస్తారు

They attack – వాళ్ళు దాడి చేస్తారు

They atone – వాళ్ళు ప్రాయశ్చిత్తం చేస్తారు

They aggravate – వాళ్ళు తీవ్రతరం చేస్తారు , వాళ్ళు ప్రకోపింప చేస్తారు

They assassinate – వాళ్ళు హత్య చేస్తారు

They assassinate by violence – వాళ్ళు హింసతో హత్య చేస్తారు

They act for – వాళ్ళు ( బదులుగా ) పనిచేస్తారు

They act for you – వాళ్ళు మీ కోసం పనిచేస్తారు

They advertise – వాళ్ళు ప్రకటన చేస్తారు

They bathe – వాళ్ళు స్నానం చేస్తారు

They bathe every day – వాళ్ళు ప్రతి రోజు స్నానం చేస్తారు

They befriend – వాళ్ళు స్నేహం చేస్తారు

They besiege – వాళ్ళు ముట్టడి చేస్తారు

They bet – వాళ్ళు పందెం కాస్తారు

They betray – వాళ్ళు ద్రోహం చేస్తారు

They bewitch – వాళ్ళు మంత్రముగ్దులను చేస్తారు

They book – వాళ్ళు బుక్ చేస్తారు

They book a room – వాళ్ళు ఒక గదిని బుక్ చేస్తారు

They cancel – వాళ్ళు రద్దు చేస్తారు

They cancel the order – వాళ్ళు ఆర్డర్‌ను రద్దు చేస్తారు

They cancel this order – వాళ్ళు ఈ ఆర్డర్‌ను రద్దు చేస్తారు

They cancel this – వాళ్ళు దీన్ని రద్దు చేస్తారు

They cancel our order – వాళ్ళు మా ఆర్డర్‌ను రద్దు చేస్తారు

They cancel it – వాళ్ళు దాన్ని రద్దు చేస్తారు

They challenge – వాళ్ళు సవాలు చేస్తారు

They challenge me – వాళ్ళు నన్ను సవాలు చేస్తారు

They cheat – వాళ్ళు మోసం చేస్తారు

They check – వాళ్ళు తనిఖీ చేస్తారు

They check again – వాళ్ళు మళ్ళీ తనిఖీ చేస్తారు

They check all – వాళ్ళు అన్నింటినీ తనిఖీ చేస్తారు

They check it – వాళ్ళు దాన్ని తనిఖీ చేస్తారు

They choke – వాళ్ళు ఉక్కిరిబిక్కిరి చేస్తారు

They choke me – వాళ్ళు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు

They circulate – వాళ్ళు ప్రసారం చేస్తారు

They clean – వాళ్ళు శుభ్రపరుస్తారు

They clean the house – వాళ్ళు ఇంటిని శుభ్రపరుస్తారు

They clean our house – వాళ్ళు మా ఇంటిని శుభ్రపరుస్తారు

They clean the room – వాళ్ళు గదిని శుభ్రపరుస్తారు

They clean our room – వాళ్ళు మా గదిని శుభ్రం చేస్తారు

They clean our room every day – వాళ్ళు ప్రతి రోజు మా గదిని శుభ్రపరుస్తారు

They clean the bathroom – వాళ్ళు బాత్రూమ్ శుభ్రం చేస్తారు

They clean the kitchen – వాళ్ళు వంటగదిని శుభ్రం చేస్తారు

They clean them- వాళ్ళు వాటిని శుభ్రం చేస్తారు

They clean their teeth – వాళ్ళు పళ్ళు శుభ్రం చేస్తారు

They collect – వాళ్ళు సేకరిస్తారు

They collect things – వాళ్ళు విషయాలు సేకరిస్తారు

They collect them – వాళ్ళు వాటిని సేకరిస్తారు

They collect money – వాళ్ళు డబ్బు వసూలు చేస్తారు

They collect stamps – వాళ్ళు స్టాంపులను సేకరిస్తారు

They compel – వాళ్ళు బలవంతం చేస్తారు

They compensate – వాళ్ళు భర్తీ చేస్తారు

They compete – వాళ్ళు పోటీ చేస్తారు

They complain – వాళ్ళు ఫిర్యాదు చేస్తారు

They complain to him – వాళ్ళు అతనికి ఫిర్యాదు చేస్తారు

They complain about you – వాళ్ళు మీ గురించి ఫిర్యాదు చేస్తారు

They complete – వాళ్ళు పూర్తి చేస్తారు

They confuse – వాళ్ళు గందరగోళం చేస్తారు

They conjure – వాళ్ళు మాయాజాలం చేస్తారు

They contest – వాళ్ళు పోటీ చేస్తారు

They contest with him – వాళ్ళు అతనితో పోటీ చేస్తారు

They dance – వాళ్ళు డాన్స్ చేస్తారు , వాళ్ళు నాట్యం చేస్తారు

They dance a lot – వాళ్ళు చాలా డాన్స్ చేస్తారు , వాళ్ళు చాలా నాట్యం చేస్తారు

They debate – వాళ్ళు చర్చిస్తారు

They deceive – వాళ్ళు మోసం చేస్తారు

They deceive him – వాళ్ళు అతన్ని మోసం చేస్తారు

They defraud – వాళ్ళు మోసం చేస్తారు

They deliver – వాళ్ళు బట్వాడా చేస్తారు

They delve – వాళ్ళు లోతుగా పరిశోధన చేస్తారు

They deposit – వాళ్ళు జమ చేస్తారు

They design clothes – వాళ్ళు బట్టలు డిజైన్ చేస్తారు

They destroy – వాళ్ళు నాశనం చేస్తారు

They destroy it – వాళ్ళు దానిని నాశనం చేస్తారు

They detach – వాళ్ళు వేరు చేస్తారు

They diagnose – వాళ్ళు నిర్ధారణ చేస్తారు

They dine – వాళ్ళు భోజనం చేస్తారు

They dispute – వాళ్ళు వివాదం చేస్తారు , వాళ్ళు వాదిస్తారు

They distribute – వాళ్ళు పంపిణీ చేస్తారు

They do – వాళ్ళు చేస్తారు

They donate – వాళ్ళు దానం చేస్తారు

They donate blood – వాళ్ళు రక్తదానం చేస్తారు

They make a phone call – వాళ్ళు ఫోన్ చేస్తారు

They take a bath – వాళ్ళు స్నానం చేస్తారు

They try – వాళ్ళు ప్రయత్నిస్తారు

They try it – వాళ్ళు దాన్ని ప్రయత్నిస్తారు

They try my best – వాళ్ళు నా వంతు ప్రయత్నం చేస్తారు

They try for you – వాళ్ళు మీ కోసం ప్రయత్నం చేస్తారు

They smoke – వాళ్ళు పొగ త్రాగుతారు , వాళ్ళు ధూమపానం చేస్తారు

They smoke cigarettes – వాళ్ళు సిగరెట్లు త్రాగుతారు

They smoke occasionally – వాళ్ళు అప్పుడప్పుడు ధూమపానం చేస్తారు

They make mistakes – వాళ్ళు తప్పులు చేస్తారు

They make a mistake — వాళ్ళు తప్పు చేస్తారు

They make a lot of mistakes – వాళ్ళు చాలా తప్పులు చేస్తారు

They issue – వాళ్ళు జారీ చేస్తారు

They travel – వాళ్ళు ప్రయాణం చేస్తారు

They travel a lot – వాళ్ళు చాలా ప్రయాణం చేస్తారు

They travel alone – వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తారు

They release – వాళ్ళు విడుదల చేస్తారు

They release him – వాళ్ళు అతన్ని విడుదల చేస్తారు

They transfer – వాళ్ళు బదిలీ చేస్తారు

They transfer from Australia – వాళ్ళు ఆస్ట్రేలియా నుండి బదిలీ చేస్తారు

They transfer the money – వాళ్ళు డబ్బు బదిలీ చేస్తారు

They make so noise – వాళ్ళు చాలా శబ్దం చేస్తారు

They spoil – వాళ్ళు పాడు చేస్తారు

They spoil them – వాళ్ళు వాటిని పాడు చేస్తారు

They spread – వాళ్ళు వ్యాప్తి చేస్తారు

They abuse – వాళ్ళు (చెడు పదాలతో) తిడతారు

They abuse with bad words – వాళ్ళు చెడ్డ మాటలతో తిడతారు

They afflict – వాళ్ళు తీవ్రంగా బాధపడతారు

They abate – వాళ్ళు తగ్గిస్తారు

They bring – వాళ్ళు తీసుకువస్తారు

They brush – వాళ్ళు తోముకుంటారు / వాళ్ళు బ్రష్ చేస్తారు

They brush their teeth – వాళ్ళు పళ్ళు తోముకుంటారు

They brush their teeth in the bathroom – వాళ్ళు బాత్రూంలో పళ్ళు తోముకుంటారు

They brush their teeth every day – వాళ్ళు ప్రతి రోజు పళ్ళు తోముకుంటారు

They brush their teeth every morning – వాళ్ళు ప్రతి ఉదయం పళ్ళు తోముకుంటారు

They brush their teeth twice a day – వాళ్ళు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకుంటారు

They come back – వాళ్ళు తిరిగి వస్తారు

They come back to me – వాళ్ళు నావద్దకు తిరిగి వస్తారు

They come back to home – వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు

They come back soon – వాళ్ళు త్వరలో తిరిగి వస్తారు

They come back tomorrow – వాళ్ళు రేపు తిరిగి వస్తారు

They curtail – వాళ్ళు తగ్గించుకుంటారు

They decrease – వాళ్ళు తగ్గుతారు

They deduct – వాళ్ళు తీసివేస్తారు

They delete – వాళ్ళు తొలగిస్తారు

They delete it – వాళ్ళు దానిని తొలగిస్తారు

They delete them – వాళ్ళు వాటిని తొలగిస్తారు

They depose – వాళ్ళు తొలగిస్తారు

They depreciate – వాళ్ళు విలువ తగ్గిస్తారు

They devalue – వాళ్ళు విలువ తగ్గించుకుంటారు

They dig – వాళ్ళు తవ్వుతారు

They diminish – వాళ్ళు తగ్గిపోతారు

They drink – వాళ్ళు తాగుతారు

They drink water – వాళ్ళు నీళ్ళు తాగుతారు

They drink water every day – వాళ్ళు ప్రతి రోజు నీరు తాగుతారు

They drink wine – వాళ్ళు వైన్ తాగుతారు

They drink coffee – వాళ్ళు కాఫీ తాగుతారు

They drink coffee every morning – వాళ్ళు ప్రతి ఉదయం కాఫీ తాగుతారు

They drink coffee every day – వాళ్ళు ప్రతి రోజు కాఫీ తాగుతారు

They drink coffee in the morning – వాళ్ళు ఉదయం కాఫీ తాగుతారు

They drink tea – వాళ్ళు టీ తాగుతారు

They drink too much – వాళ్ళు ఎక్కువగా తాగుతారు

They drink too much coffee – వాళ్ళు చాలా కాఫీ తాగుతారు

They eat – వాళ్ళు తింటారు

They eat breakfast – వాళ్ళు అల్పాహారం తింటారు

They eat breakfast in the morning – వాళ్ళు ఉదయం అల్పాహారం తింటారు

They eat breakfast at seven o’clock – వాళ్ళు ఏడు గంటలకు అల్పాహారం తింటారు

They eat rice – వాళ్ళు అన్నం తింటారు

They eat rice everyday – వాళ్ళు రోజూ అన్నం తింటారు

They eat chicken – వాళ్ళు చికెన్ తింటారు

They eat chocolate – వాళ్ళు చాక్లెట్ తింటారు

They eat cheese – వాళ్ళు జున్ను తింటారు

They eject – వాళ్ళు బయటకు తీస్తారు

They eliminate – వాళ్ళు తొలగిస్తారు

They elude – వాళ్ళు తప్పించుకుంటారు

They take – వాళ్ళు తీసుకుంటారు

They take it – వాళ్ళు దానిని తీసుకుంటారు

They take it back – వాళ్ళు దానిని తిరిగి తీసుకుంటారు

They take a break – వాళ్ళు విరామం తీసుకుంటారు

They take a breakfast – వాళ్ళు అల్పాహారం తీసుకుంటారు

They take it off – వాళ్ళు దాన్ని తీసివేస్తారు

They take a pen – వాళ్ళు పెన్నుతీసుకుంటారు

They bring – వాళ్ళు తీసుకువస్తారు

They bring vegetables – వాళ్ళు కూరకాయలు తీసుకువస్తారు

They bring it – వాళ్ళు దాన్ని తెస్తారు

They bring the book – వాళ్ళు పుస్తకం తెస్తారు

They inform – వాళ్ళు తెలియజేస్తారు

They return – వాళ్ళు తిరిగి వస్తారు , వాళ్ళు మళ్ళీ వస్తారు

They return home – వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు

They return to our parents’ house – వాళ్ళు మా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తారు

They return to our house – వాళ్ళు మా ఇంటికి తిరిగి వస్తారు

They return to me – వాళ్ళు నా వద్దకు తిరిగి వస్తారు

They reopen – వాళ్ళు తిరిగి తెరుస్తారు

They revolve – వాళ్ళు తిరుగుతారు

They misbehave – వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తారు

They withstand – వాళ్ళు తట్టుకుంటారు

They scold – వాళ్ళు తిడతారు

They scold him – వాళ్ళు అతనిని తిడతారు

They scold me – వాళ్ళు నన్నుతిడతారు

They reject – వాళ్ళు తిరస్కరిస్తారు

They act – వాళ్ళు నటిస్తారు

They assert – వాళ్ళు ( ఒక విషయాన్ని ) నొక్కి చెబుతారు

They acquit of – వాళ్ళు నిర్దోషిగా ప్రకటిస్తారు

They appoint – వాళ్ళు నియమిస్తారు

They appoint her – వాళ్ళు ఆమెను నియమిస్తారు

They acquit him – వాళ్ళు అతనిని నిర్దోషిగా ప్రకటిస్తారు

They acquit them – వాళ్ళు వారిని నిర్దోషిగా ప్రకటిస్తారు

They ban – వాళ్ళు నిషేధిస్తారు

They ban that – వాళ్ళు దాన్నినిషేధిస్తారు

They believe – వాళ్ళు నమ్ముతారు

They believe that – వాళ్ళు దాన్ని నమ్ముతారు

They believe that distance – వాళ్ళు ఆ దూరాన్ని నమ్ముతారు

They believe this – వాళ్ళు దీనిని నమ్ముతారు

They blame – వాళ్ళు నిందిస్తారు

They bow – వాళ్ళు నమస్కరిస్తారు

They bow down to pray – వాళ్ళు ప్రార్థన చేయటానికి నమస్కరిస్తారు

They bow to God – వాళ్ళు దేవునికి నమస్కరిస్తారు

They censure – వాళ్ళు నిందిస్తారు

They censure your son – వాళ్ళు మీ కొడుకును నిందిస్తారు

They conduct – వాళ్ళు నిర్వహిస్తారు

They construct – వాళ్ళు నిర్మిస్తారు

They control – వాళ్ళు నియంత్రిస్తారు

They cure – వాళ్ళు నయం చేస్తారు

They decide – వాళ్ళు నిర్ణయిస్తారు

They define – వాళ్ళు నిర్వచిస్తారు

They deny – వాళ్ళు నిరాకరిస్తారు , వాళ్ళు తిరస్కరిస్తారు

They deny it – వాళ్ళు దానిని తిరస్కరిస్తారు , వాళ్ళు దానిని నిరాకరిస్తారు

They depress – వాళ్ళు నిరుత్సాహపరుస్తారు

They determine – వాళ్ళు నిర్ణయిస్తారు

They disappoint – వాళ్ళు నిరాశపరుస్తారు

They disappoint me – వాళ్ళు నన్ను నిరాశపరుస్తారు

They discontinue – వాళ్ళు నిలిపివేస్తారు

They discourage – వాళ్ళు నిరుత్సాహపరుస్తారు

They disown – వాళ్ళు నిరాకరిస్తారు

They drive – వాళ్ళు నడుపుతారు

They drive a car – వాళ్ళు కారు నడుపుతారు

They drive a truck – వాళ్ళు ట్రక్కును నడుపుతారు

They drive around – వాళ్ళు చుట్టూ డ్రైవ్ చేస్తారు

They drive to work – వాళ్ళు పని చేయడానికి డ్రైవ్ చేస్తారు

They drive to work every day – వాళ్ళు ప్రతి రోజు పని చేయడానికి డ్రైవ్ చేస్తారు

They dwell – వాళ్ళు నివసిస్తారు

They emphasize – వాళ్ళు నొక్కి చెబుతారు

They emphasize again – వాళ్ళు మళ్ళీ నొక్కి చెబుతారు

They emphasize that – వాళ్ళు దానిని నొక్కి చెబుతారు

They trust – వాళ్ళు నమ్ముతారు

They trust me – వాళ్ళు నన్నునమ్ముతారు

They teach – వాళ్ళు నేర్పిస్తారు / వాళ్ళు బోధిస్తారు

They teach students – వాళ్ళు విద్యార్ధులకు నేర్పిస్తారు

They stand – వాళ్ళు నిలబడతారు

They stand alone – వాళ్ళు ఒంటరిగా నిలబడతారు

They smile — వాళ్ళు నవ్వుతారు

They sleep – వాళ్ళు నిద్రపోతారు

They sleep well – వాళ్ళు బాగా నిద్రపోతారు

They sleep now – వాళ్ళు ఇప్పుడు నిద్రపోతారు

They sleep late – వాళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు

They sleep later – వాళ్ళు తరువాత నిద్రపోతారు

They fall a sleep – వాళ్ళు నిద్రపోతారు

They refuse – వాళ్ళు నిరాకరిస్తారు

They make sure – వాళ్ళు నిర్ధారించుకుంటారు

They make sure that – వాళ్ళు దానిని నిర్ధారించుకుంటారు

They walk – వాళ్ళు నడుస్తారు

They walk with us – వాళ్ళు మాతో నడుస్తారు

They walk with us forever – వాళ్ళు ఎప్పటికీ మాతో నడుస్తారు

They pretend – వాళ్ళు ( విషయాలు తెలిసినట్లు / ప్రతీదీ తెలిసినట్లు) నటిస్తారు

They pretend to look around – వాళ్ళు చుట్టూ చూస్తున్నట్లు నటిస్తారు

They achieve – వాళ్ళు సాధిస్తారు

They achieve their goal – వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారు

They achieve it – వాళ్ళు దాన్ని సాధిస్తారు

They adjust – వాళ్ళు సర్దుబాటు చేస్తారు , వాళ్ళు సర్దుకుంటారు

They allude – వాళ్ళు పరోక్షంగా సూచిస్తారు

They amend – వాళ్ళు సవరిస్తారు

They amend it – వాళ్ళు దానిని సవరిస్తారు

They acquire – వాళ్ళు సంపాదిస్తారు

They accomplish – వాళ్ళు సాధిస్తారు

They befit – వాళ్ళు సరిపోతారు

They consult – వాళ్ళు సంప్రదిస్తారు

They consult doctor – వాళ్ళు డాక్టర్ ని సంప్రదిస్తారు

They create – వాళ్ళు సృష్టిస్తారు

They create it – వాళ్ళు దానిని సృష్టిస్తారు

They create visual – వాళ్ళు దృశ్యాలను సృష్టిస్తారు

They create visual concepts – వాళ్ళు దృశ్యమాన భావనలను సృష్టిస్తారు

They create an account – వాళ్ళు ఒక ఖాత సృష్టిస్తారు

They crucify – వాళ్ళు సిలువ వేస్తారు

They curse – వాళ్ళు శపిస్తారు

They curse her – వాళ్ళు ఆమెను శపిస్తారు

They curse thieves – వాళ్ళు దొంగలను శపిస్తారు

They earn – వాళ్ళు సంపాదిస్తారు

They earn money – వాళ్ళు డబ్బు సంపాదిస్తారు

They earn a lot of money – వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు

They edit – వాళ్ళు సవరిస్తారు

They settle – వాళ్ళు స్థిరపడతారు

They satisfy – వాళ్ళు సంతృప్తి చెందుతారు

They satisfy him – వాళ్ళు అతన్ని సంతృప్తిపరుస్తారు

They make friendship — వాళ్ళు స్నేహం చేస్తారు

They visit – వాళ్ళు సందర్శిస్తారు

They prostrate – వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు

They attend – వాళ్ళు హాజరవుతారు

They attend school – వాళ్ళు పాఠశాలకు హాజరవుతారు

They attend office – వాళ్ళు కార్యాలయానికి హాజరవుతారు

They argue – వాళ్ళు వాదిస్తారు

They argue with us – వాళ్ళు మాతో వాదిస్తారు

They argue with people – వాళ్ళు ప్రజలతో వాదిస్తారు

They admit – వాళ్ళు ప్రవేశపెడతారు , వాళ్ళు చేర్చుతారు , వాళ్ళు చేర్చుకుంటారు

They announce – వాళ్ళు ప్రకటిస్తారు

They analyze – వాళ్ళు విశ్లేషిస్తారు

They attach – వాళ్ళు జతపరుస్తారు

They abandon – వాళ్ళు వదిలివేస్తారు , వాళ్ళు విడిచిపెడతారు

They apologize for the inconvenience – వాళ్ళు అసౌకర్యానికి క్షమాపణలు కోరతారు

They apologize for the insistence – వాళ్ళు పట్టుబట్టినందుకు క్షమాపణలు కోరతారు

They apologize for the delay in answering – వాళ్ళు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరతారు

They apologize for the delay in responding – వాళ్ళు ప్రతిస్పందించడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతారు

They apologize for the delay in replying – వాళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరతారు

They apologize for the confusion – గందరగోళానికి వాళ్ళు క్షమాపణలు కోరతారు

They apologize for the complications – వాళ్ళు సమస్యలకు క్షమాపణలు కోరతారు

They adopt – వాళ్ళు దత్తత తీసుకుంటారు , వాళ్ళు దత్తత చేసుకుంటారు

They alter – వాళ్ళు మారుస్తారు

They alight – వాళ్ళు దిగుతారు

They accompany – వాళ్ళు వెంట వస్తారు

They accommodate – వాళ్ళు వసతి కల్పిస్తారు

They accelerate – వాళ్ళు వేగము పెంచుతారు

They affirm – వాళ్ళు రూడిగా చెబుతారు , వాళ్ళు ధృవీకరిస్తారు

They affirm the information – వాళ్ళు సమాచారాన్ని రూడిగా చెబుతారు , వాళ్ళు సమాచారాన్ని ధృవీకరిస్తారు

They amplify – వాళ్ళు విస్తరిస్తారు

They attempt – వాళ్ళు ప్రయత్నిస్తారు

They avenge – వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు , వాళ్ళు పగ తీర్చుకుంటారు

They awake – వాళ్ళు మేల్కొని ఉంటారు

They apprehend – వాళ్ళు పట్టుకుంటారు

They abstain – వాళ్ళు మానుకుంటారు

They abstain from smoking – వాళ్ళు ధూమపానం మానేస్తారు

They abdicate – వాళ్ళు వదిలివేస్తారు

They abdicate the kingdom – వాళ్ళు రాజ్యాన్ని వదిలివేస్తారు

They abdicate their bad habits – వాళ్ళచెడు అలవాట్లను వాళ్ళు మానుకుంటారు

They abide at home – వాళ్ళు ఇంట్లో ఉంటారు

They abide for ever – వాళ్ళు ఎప్పటికీ ఉంటారు , వాళ్ళు శాశ్వతంగా ఉంటారు

They abide with them – వాళ్ళు వారితో ఉంటారు

They banish – వాళ్ళు బహిష్కరిస్తారు

They banish them – వాళ్ళు వాళ్ళని బహిష్కరిస్తారు

They beg – వాళ్ళు వేడుకుంటారు

They beg me – వాళ్ళు నన్ను వేడుకుంటారు

They begin – వాళ్ళు ప్రారంభిస్తారు

They begin to understand – వాళ్ళు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు

They beguile – వాళ్ళు మోసగిస్తారు

They behave – వాళ్ళు ప్రవర్తిస్తారు

They behave well – వాళ్ళు బాగా ప్రవర్తిస్తారు

They behave badly – వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తారు

They bend – వాళ్ళు వంగుతారు , వాళ్ళు వంచుతారు

They benefit – వాళ్ళు ప్రయోజనం పొందుతారు

They bet our life – వాళ్ళు మా జీవితాన్ని ఫణం గా పెడతారు

They bet our life for you – వాళ్ళు మీ కోసం మా జీవితాన్ని పందెం కాస్తారు

They bisect – వాళ్ళు విభజిస్తారు

They bloom – వాళ్ళు వికసిస్తారు

They boast – వాళ్ళు ప్రగల్భాలు పలుకుతారు

They boast about their virtues – వాళ్ళధర్మాల గురించి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతారు

They boycott – వాళ్ళు బహిష్కరిస్తారు

They brag – వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు

They break the rules – వాళ్ళు నియమాలను ఉల్లంఘిస్తారు

They break up – వాళ్ళు విడిపోతారు

They calculate – వాళ్ళు లెక్కిస్తారు

They calculate wrong – వాళ్ళు తప్పుగా లెక్కిస్తారు

They call – వాళ్ళు పిలుస్తారు

They call them – వాళ్ళు వాళ్ళని పిలుస్తారు

They call me beautiful – వాళ్ళు నన్ను అందంగా పిలుస్తారు

They carry – వాళ్ళు మోస్తారు , వాళ్ళు తీసుకువెళతారు

They carry that – వాళ్ళు దాన్ని మోస్తారు

They carry that in their heart – వాళ్ళు దాన్ని వాళ్ళ హృదయంలో మోస్తారు

They carve – వాళ్ళు చెక్కుతారు

They carve my name – వాళ్ళు నా పేరును చెక్కుతారు

They catch – వాళ్ళు పట్టుకుంటారు

They catch me – వాళ్ళు నన్ను పట్టుకుంటారు

They celebrate – వాళ్ళు జరుపుకుంటారు

They celebrate their birthday – వాళ్ళు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారు

They celebrate festival – వాళ్ళు పండుగను జరుపుకుంటారు

They certify – వాళ్ళు ధృవీకరిస్తారు

They certify that – వాళ్ళు దానిని ధృవీకరిస్తారు

They certify all the above is true – పైవన్నీ నిజమని వాళ్ళు ధృవీకరిస్తారు

They change – వాళ్ళు మారుస్తారు

They change it – వాళ్ళు దానిని మార్చుకుంటారు

They change their clothes – వాళ్ళు వాళ్ళ బట్టలు మార్చుకుంటారు

They change their mind – వాళ్ళు వాళ్ళ మనసు మార్చుకుంటారు

They chase – వాళ్ళు వెంబడిస్తారు

They chase him – వాళ్ళు అతనిని వెంబడిస్తారు

They chastise – వాళ్ళు శిక్షిస్తారు , వాళ్ళు దండిస్తారు

They cite – వాళ్ళు ఉదహరిస్తారు

They clap – వాళ్ళు చప్పట్లు కొడతారు

They close – వాళ్ళు మూసివేస్తారు

They close it – వాళ్ళు దాన్ని మూసివేస్తారు

They close the door – వాళ్ళు తలుపు మూసివేస్తారు

They close the window – వాళ్ళు విండోను మూసివేస్తారు

They close my eyes – వాళ్ళు నా కళ్ళు మూసివేస్తారు

They combat – వాళ్ళు పోరాడతారు

They come – వాళ్ళు వస్తారు

They come from China – వాళ్ళు చైనా నుండి వస్తారు

They come from Canada – వాళ్ళు కెనడా నుండి వస్తారు

They come from Colombia – వాళ్ళు కొలంబియా నుండి వస్తారు

They come from England – వాళ్ళు ఇంగ్లాండ్ నుండి వస్తారు

They commence – వాళ్ళు ప్రారంభిస్తారు

They compare – వాళ్ళు పోల్చుతారు

They completely forget – వాళ్ళు పూర్తిగా మరచిపోతారు

They completely forget about it – వాళ్ళు దాని గురించి పూర్తిగా మరచిపోతారు

They compromise – వాళ్ళు రాజీ పడతారు

They compute – వాళ్ళు లెక్కిస్తారు , వాళ్ళు గణిస్తారు

They conceal – వాళ్ళు దాచిపెడతారు

They concentrate – వాళ్ళు దృష్టి పెడతారు

They conclude – వాళ్ళు ముగిస్తారు

They conclude that – వాళ్ళు దానిని ముగిస్తారు

They condone – వాళ్ళు క్షమిస్తారు

They confirm – వాళ్ళు ధృవీకరిస్తారు

They confirm that – వాళ్ళు దానిని ధృవీకరిస్తారు

They confirm tomorrow – వాళ్ళు రేపు ధృవీకరిస్తారు

They contradict – వాళ్ళు విరుద్ధంగా ఉంటారు

They convert – వాళ్ళు మారుస్తారు

They cook – వాళ్ళు వండుతారు

They count – వాళ్ళు లెక్కిస్తారు

They count from one to five – వాళ్ళు ఒకటి నుండి ఐదు వరకు లెక్కిస్తారు

They criticize – వాళ్ళు విమర్శిస్తారు

They cross – వాళ్ళు దాటుతారు

They crush – వాళ్ళు చూర్ణం చేస్తారు

They cultivate – వాళ్ళు పండిస్తారు

They deem – వాళ్ళు భావిస్తారు

They defame – వాళ్ళు పరువు తీస్తారు

They defend – వాళ్ళు రక్షించుకుంటారు

They defend you – వాళ్ళు నిన్ను రక్షించుకుంటారు

They defer – వాళ్ళు వాయిదా వేస్తారు

They defer to him – వాళ్ళు అతనికి వాయిదా వేస్తారు

They delude – వాళ్ళు మోసగిస్తారు

They demolish – వాళ్ళు పడగొడతారు

They demonstrate – వాళ్ళు ప్రదర్శిస్తారు

They depart – వాళ్ళు బయలుదేరుతారు

They descend – వాళ్ళు దిగుతారు

They describe – వాళ్ళు వివరిస్తారు

They dispatch – వాళ్ళు పంపిస్తారు

They detonate – వాళ్ళు పేలుతారు

They die – వాళ్ళు చనిపోతారు

They die for her – వాళ్ళు ఆమె కోసం చనిపోతారు

They die without her – వాళ్ళు ఆమె లేకుండా చనిపోతారు

They die laughing – వాళ్ళు నవ్వుతూ చనిపోతారు

They differ – వాళ్ళు విభేదిస్తారు

They digest – వాళ్ళు జీర్ణించుకుంటారు

They dip – వాళ్ళు ముంచుతారు

They direct – వాళ్ళు దర్శకత్వం వహిస్తారు

They disclose – వాళ్ళు వెల్లడిస్తారు

They discuss – వాళ్ళు చర్చిస్తారు

They disguise – వాళ్ళు మారువేషంలో ఉంటారు

They dispense – వాళ్ళు పంచిపెడతారు

They disperse – వాళ్ళు చెదరగొడతారు

They display – వాళ్ళు ప్రదర్శిస్తారు

They dispose – వాళ్ళు పారవేస్తారు

They disregard – వాళ్ళు విస్మరిస్తారు

They divert – వాళ్ళు మళ్ళిస్తారు

They divide – వాళ్ళు విభజిస్తారు

They drag – వాళ్ళు లాగుతారు

They dress – వాళ్ళు ధరిస్తారు

They dress to impress – వాళ్ళు ఆకట్టుకోవడానికి దుస్తులు ధరిస్తారు

They drown – వాళ్ళు మునిగిపోతారు

They dry off with a towel – వాళ్ళు ఒక తువ్వాలతో పొడిగా చేస్తారు

They dye – వాళ్ళు రంగు వేస్తారు

They dye our hair – వాళ్ళు మా జుట్టుకు రంగు వేస్తారు

They elicit – వాళ్ళు బయటపడతారు

They elope – వాళ్ళు పారిపోతారు

They elucidate – వాళ్ళు విశదీకరిస్తారు

They embed – వాళ్ళు పొందుపరుస్తారు

They emigrate – వాళ్ళు వలస వెళతారు

They light – వాళ్ళు వెలిగిస్తారు

They light the candle – వాళ్ళు కొవ్వొత్తి వెలిగిస్తారు

They pray – వాళ్ళు ప్రార్థిస్తారు

They pray for you – వాళ్ళు మీ కోసం ప్రార్థిస్తారు

They pray for him – వాళ్ళు అతని కోసం ప్రార్థిస్తారు

They pray to God – వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారు

They pray to God for you – వాళ్ళు మీ కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు

They type – వాళ్ళు టైప్ చేస్తారు

They hide – వాళ్ళు దాచుకుంటారు

They hide their feelings – వాళ్ళు వాళ్ళ భావాలను దాచుకుంటారు

They hide their feelings a lot – వాళ్ళు వాళ్ళ భావాలను చాలా దాచుకుంటారు

They hide their pain – వాళ్ళు వాళ్ళ బాధను దాచుకుంటారు

They hide their pain with a smile – వాళ్ళు వాళ్ళ బాధను చిరునవ్వుతో దాచుకుంటారు

They wear – వాళ్ళు ధరిస్తారు

They wear a shirt – వాళ్ళు చొక్కా ధరిస్తారు

They wear a dress – వాళ్ళు దుస్తులు ధరిస్తారు

They wear a pink scarf – వాళ్ళు పింక్ కండువా ధరిస్తారు

They sing – వాళ్ళు పాడతారు

They sing a song – వాళ్ళు ఒక పాట పాడతారు

They sing for you – వాళ్ళు మీ కోసం పాడతారు

They work – వాళ్ళు పని చేస్తారు

They observe – వాళ్ళు గమనిస్తారు

They observe it – వాళ్ళు దానిని గమనిస్తారు

They observe it consistently – వాళ్ళు దానిని స్థిరంగా గమనిస్తారు

They marry – వాళ్ళు పెళ్లి చేసుకుంటారు

They marry me – వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారు , వాళ్ళు నన్ను వివాహం చేసుకుంటారు

They marry her – వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకుంటారు

They quarrel – వాళ్ళు గొడవ పడతారు

They quarrel with him – వాళ్ళు అతనితో గొడవ పడతారు

They rule – వాళ్ళు పాలన చేస్తారు , వాళ్ళు పరిపాలిస్తారు

They win – వాళ్ళు గెలుస్తారు

They win that – వాళ్ళు దాన్ని గెలుస్తారు

They participate – వాళ్ళు పాల్గొంటారు

They join – వాళ్ళు చేరతారు

They phone – వాళ్ళు ఫోన్ చేస్తారు

They start – వాళ్ళు ప్రారంభిస్తారు

They start working – వాళ్ళు పని ప్రారంభిస్తారు , వాళ్ళు పనిచేయడం ప్రారంభిస్తారు

They start working at 7 am – వాళ్ళు 7 గంటలకు పని ప్రారంభిస్తారు , వాళ్ళు 7 గంటలకు పనిచేయడం ప్రారంభిస్తారు

They start now – వాళ్ళు ఇప్పుడు ప్రారంభిస్తారు

They start again – వాళ్ళు మళ్ళీ ప్రారంభిస్తారు

They hear – వాళ్ళు వింటారు

They suffer – వాళ్ళు బాధపడతారు

They suffer from insomnia – వాళ్ళు నిద్రలేమితో బాధపడతారు

They suffer from depression – వాళ్ళు నిరాశతో బాధపడతారు

They suffer from fever – వాళ్ళు జ్వరంతో బాధపడతారు

They surrender – వాళ్ళు లొంగిపోతారు

They surrender to her – వాళ్ళు ఆమెకు లొంగిపోతారు

They rob – వాళ్ళు దోచుకుంటారు

They jump – వాళ్ళు దూకుతారు

They grow – వాళ్ళు పెరుగుతారు

They repair – వాళ్ళు మరమ్మతు చేస్తారు , వాళ్ళు బాగు చేస్తారు

They introduce themselves – వాళ్ళు ( వాళ్ళ మట్టుకు వాళ్ళే ) పరిచయం చేసుకుంటారు

They introduce him – వాళ్ళు అతన్ని పరిచయం చేస్తారు

They join politics – వాళ్ళు రాజకీయాల్లో చేరతారు

They reply — వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తారు

They reply to it – వాళ్ళు దానికి ప్రత్యుత్తరం ఇస్తారు

They love — వాళ్ళు ప్రేమిస్తారు

They face – వాళ్ళు ఎదుర్కొంటారు

They fail – వాళ్ళు విఫలమవుతారు

They faint – వాళ్ళు మూర్ఛపోతారు

They give up – వాళ్ళు వదులుకుంటారు , వాళ్ళు విడిచిపెడతారు

They poke – వాళ్ళు దూర్చుతారు

They repent – వాళ్ళు పశ్చాత్తాప పడతారు

They sail – వాళ్ళు ప్రయాణిస్తారు

They sail on the ocean – వాళ్ళు సముద్రంలో ప్రయాణిస్తారు

They sail on the ocean often – వాళ్ళు తరచూ సముద్రంలో ప్రయాణిస్తారు

They often travel by sea – వాళ్ళు తరచూ సముద్రంలో ప్రయాణిస్తారు

They recite – వాళ్ళు పారాయణం చేస్తారు

They remember – వాళ్ళు గుర్తుంచుకుంటారు

They preach morals – వాళ్ళు నీతులు బోధిస్తారు

They indebt – వాళ్ళు రుణపడి ఉంటారు

They regret – వాళ్ళు చింతిస్తారు

They postpone – వాళ్ళు వాయిదా వేస్తారు

They get down – వాళ్ళు దిగిపోతారు

They solve – వాళ్ళు పరిష్కరిస్తారు

They solve the problem – వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారు

They solve it – వాళ్ళు దాన్ని పరిష్కరిస్తారు

They wait for divorce – వాళ్ళు విడాకుల కోసం వేచి ఉంటారు

They make — వాళ్ళు చేస్తారు

They publish – వాళ్ళు ప్రచురిస్తారు

They take the tablets – వాళ్ళు మాత్రలు తీసుకుంటారు , వాళ్ళు మాత్రలు వేసుకుంటారు

For more Details :

My Website : https://www.paviacademy.com/

My YouTube Channel : www.youtube.com/paviacademy

Learn Simple Present Tense Telugu to English by paviacademy .

Thank you for reading this article Simple Present Tense Telugu to English . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related English through Telugu Lessons :

Lesson : 100 : Present Continuous English through Telugu (తెలుగు లో )

Lesson : 101 : Simple Present Tense Telugu to English ( Part : 01 )

Lesson : 102 : Simple Present Tense Telugu to English ( Part : 02 )

Lesson : 103 : Simple Present Tense Telugu to English ( Part : 03 )

Lesson : 104 : Simple Present Tense Telugu to English ( Part : 04 )

#Learn simple present tense examples with telugu meaning #simple present tense telugu in english #simple present tense telugu sentences #simple present tense telugu to english sentences #simple present tense telugu to english with 784 sentences   

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *