Learn Hindi in Online – Spoken Hindi through Telugu

90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 20 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో – Speaking Hindi in Online ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.

Day 20 : 90 Days Spoken Hindi Course in Telugu

Rule :  जाना चाहिए
( or )
जाना है

Positive sentence

Explanation : వివరణ :

1 . వాక్యము చివర चाहिए వచ్చినప్పుడు subject కు ( కర్త కు ) को చేర్చాలి .

2. . चाहिए వాడినప్పుడు కర్మ (object ) యొక్క లింగ , వచనములను బట్టి ప్రధాన క్రియ ( main verb ) యొక్క రూపం మారును . [ఇచ్చట ప్రధాన క్రియ, వెళ్ళటం = जाना ]

3 . వెళ్ళాలి , తినాలి , రావాలి … అనే సందర్భంలో subject place లో నేను అని ఉంటే Hindi లో मुझे అని రావాలి .

4 . ఇదే విధంగా subject place లో మేము అంటే हमें , నువ్వు అంటే तुझे లేదా तुम्हे , వాళ్ళు అంటే उन्हें , అతడు / ఆమె / అది … అంటే उसे  , రవి అంటే रवि को , singular names గాని plural names గాని వస్తే ఆ name తరువాత को అని రావాలి .

5 . है లేదా चाहिए అనబడు 2 వ క్రియ యొక్క అనువాదం మారదు .

6 . subject …. male లేదా female అని గుర్తించాలి . అంటే సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి .

7 . ( subject ) నేను అంటే … అబ్బాయి మాట్లాడుతున్నాడా లేదా అమ్మాయి మాట్లాడుతున్నాదా అని అర్ధం చేసుకోవాలంటే సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి .

Important Note :

Firstly…. चाहिए వాడినప్పుడు కర్మ (object ) యొక్క లింగ , వచనములను బట్టి main verb యొక్క రూపం మారును .

Secondly…. కర్మ (object ) లోపించినప్పుడు main verb యొక్క రూపం మారదు .

Thirdly ….. चाहिए వాడినప్పుడు subject కు ( కర్త కు ) को చేర్చాలి .

मैं + को = मुझे / मुझ को

हम + को = हमें / हम को

तुम + को = तुम्हे / तुझे / तुम को

आप + को = आप को

यह + को = इसे / इस को

वह + को = उसे / उस को

वे + को = उन्हें / उन को

ये + को = इन्हें / इन को

रवि + को = रवि को

For Examples:

1. నేను వెళ్ళాలి
मुझे जाना चाहिए
( मैं + को = मुझे / मुझ को )

2. మేము పంచాలి
हमें बाँटना चाहिए
( हम + को = हमें / हम को )

3. నువ్వు నవ్వాలి
तुम्हे हंसना चाहिए
( तुम + को = तुम्हे / तुझे / तुम को )

4. మీరు పాడాలి
आपको गाना चाहिए
( आप + को = आप को )

5. వాళ్ళు దూరం చెయ్యాలి / తొలగించాలి
उन्हें हरना चाहिए
( वे + को = उन्हें / उन को )

6. అతడు తయారు చెయ్యాలి
उसे / उसने बनाना चाहिए
( वह + को = उसे / उस को )

7. ఆమె తీసుకోవాలి
उसे / उसने लेना चाहिए
( वह + को = उसे / उस को )

8 . అది పిలవాలి
उसे / उसने पुकारना चाहिए
( वह + को = उसे / उस को )

9 . రవి నాటాలి
रवि को बोना चाहिए
( रवि + को = रवि को )

10 . పవిత్ర తిరిగి రావాలి
पवित्र को लौटना चाहिए
( पवित्र + को = पवित्र को )

11 . ఇతడు దొర్లాలి
इसे लोटना चाहिए
( यह + को = इसे / इस को )

12 . ఈమె ఊపాలి
इसे झलना चाहिए
( यह + को = इसे / इस को )

13. వీళ్ళు ఎక్కాలి
इन्हें चढ़ना चाहिए
( ये + को = इन्हें / इन को )

14 . రవి , పవిత్ర దాక్కోవాలి
रवि और पवित्र को छुप जाना चाहिए

15. రవి , శ్రీను ఆలోచించాలి
रवि और श्रीनु को सोचना चाहिए

16. పవిత్ర , సరళ వాసన చూడాలి
पवित्र और सरला को सूंघना चाहिए

Important sentences:

Notice the change of verb here.
ఇక్కడ verb యొక్క మార్పును గమనించండి.

1. उसे काम करना चाहिए – అతను పని చేయాలి
ఈ వాక్యంలో काम అనేది కర్మ . ఇది పుంలింగ ఏకవచనంలో ఉంది . కనుక క్రియ (main verb ) करना కూడా ఏకవచనంలో వాడబడింది.

2 . तुम्हे दो अक्षर लिखने चाहिए – మీరు రెండు అక్షరాలు రాయాలి.
ఈ వాక్యంలో दो अक्षर అనేది కర్మ . ఇది పుంలింగ బహు వచనంలో ఉంది . కనుక క్రియ (main verb ) लिखने కూడా పుంలింగ బహు వచనంలో వాడబడింది .

3. मुझे सेवा करनी चाहिए – నేను సేవ చేయాలి
ఈ వాక్యంలో सेवा అనేది కర్మ . ఇది స్త్రీ లింగ ఏకవచనంలో ఉంది . కనుక క్రియ (main verb ) करनी కూడా స్త్రీ లింగ ఏకవచనంలో వాడబడింది.

4. हमें देश की सेवा करनी चाहिए – మనం దేశ సేవ చేయాలి.

5. मरीजों को समय पर दवा लेनी चाहिए – రోగులు సమయానికి మందు తీసుకోవాలి.

6. कार्यकर्ताओं को कड़ी मेहनत करनी चाहिए – కార్మికులు కష్టపడి పనిచేయాలి

7. आपको यह दवा लेनी चाहिए – మీరు ఈ మందు తీసుకోవాలి

8. उसे पढ़ना चाहिए – అతను చదవాలి

9. उसे सुबह चलना चाहिए – అతను ఉదయం నడవాలి

10. आपको सुबह टहलना चाहिए – మీరు ఉదయం నడవాలి

11. हमें गरीबों की मदद करनी चाहिए – మేము పేదలకు సహాయం చేయాలి

For more Details :

My Website : https://www.paviacademy.com

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/paviacademy

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Speaking Hindi in Online through Telugu – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి І Learn Hindi in Online through Telugu in 90 Days .

Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.

Related 90 Days Spoken Hindi in Telugu Full Course:

Day01 : 90 Days Spoken Hindi in Telugu

Day02 : 90 Days Spoken Hindi in Telugu

Day03 : 90 Days Spoken Hindi in Telugu

Day04 : 90 Days Spoken Hindi in Telugu

Day05 : 90 Days Spoken Hindi in Telugu

Day06 : 90 Days Spoken Hindi in Telugu

Day07 : 90 Days Spoken Hindi in Telugu

Day08 : 90 Days Spoken Hindi in Telugu

Day09 : 90 Days Spoken Hindi in Telugu

Day10 : 90 Days Spoken Hindi in Telugu

Day11 : 90 Days Spoken Hindi in Telugu

Day12 : 90 Days Spoken Hindi in Telugu

Day13 : 90 Days Spoken Hindi in Telugu

Day14 : 90 Days Spoken Hindi in Telugu

Day15 : 90 Days Spoken Hindi in Telugu

Day16 : 90 Days Spoken Hindi in Telugu

Day17 : 90 Days Speaking Hindi from Telugu

Day18 : 90 Days Speaking Hindi from Telugu

Day19: 90 Days Speaking Hindi from Telugu

speaking Hindi in Online - తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి –Paviacademy
speaking Hindi in Online – తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి –Paviacademy

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *