Spoken English through Telugu Lesson 07 and Present Continuous

In this article we are going to know about Present Continuous Tense by English Telugu For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

Present Continuous Tense ,Learn Spoken English through Telugu , English Speaking Through Telugu Language  , www.paviacademy.com
Spoken English through Telugu Lesson 07 ǁ Present Continuous ǁ Pavi Academy

తెలుగు వివరణతో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు Present Continuous by English Telugu సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

Present Continuous Tense :

Present Continuous Tense is used to talk about going on actions .

Structure of sentences while speaking about actions going on in the present .

It + is + v 1 + ing + obj + Extra words

ఇంగ్లిష్ సంభాషణలో tenses ఎంతో కీలకమైనవి .

* ఇచ్చిన సంభాషణలో is studying / is walking / is singing / is working ….

* ఈ is + v 1 + ing verb forms (present continuous / present progressive tense అంటారు )

* is + v 1 + ing ఇప్పుడు జరుగుతున్న పనులకు వాడతాం .

* is + v 1 + ing టైం తెలిస్తే అంటే ఏ టైం , ఏ రోజు , ఏ నెల , ఏ సంవత్సరం , ఎన్ని రోజులు , ఎంత సేపు , అనే వివరాలు తెలిస్తే జరగబోయే పనులకు వాడవచ్చు .

How to Form the Present Continuous Tense :

The present continuous tense is formed with is plus the – ing form of the main verbs .

It తో is వస్తుంది . తరువాత main verb కి ing form కలపాలి .

Rule :  It + is + v 1 + ing + obj + Extra words

It is looking at- అది చూస్తున్నాది

It is doing – అది చేస్తున్నాది

It is doing now = అది ఇప్పుడు చేస్తున్నాది

It is doing today = ఈరోజు అది చేస్తున్నాది

It is doing tonight = ఈ రాత్రికి అది చేస్తున్నాది

It is doing there = అది అక్కడ చేస్తున్నాది

It is doing right now? = ప్రస్తుతం అది చేస్తున్నాది

It is adding = అది జోడిస్తున్నాది / అది కలుపుతున్నాది

It is advising = అది సలహా ఇస్తున్నాది

It is accepting = అది అంగీకరిస్తున్నాది

It is bathing = అది స్నానం చేస్తున్నాది

It is taking a bath = అది స్నానం చేస్తున్నాది

It is bringing = అది తీసుకువస్తున్నాది

It is beating = అది కొడుతున్నాది

It is coming = అది వస్తున్నాది

It is coming back = అది తిరిగి వస్తున్నాది

It is calling = అది పిలుస్తున్నాది

It is cursing = అది శపిస్తున్నాది

It is crushing = అది చూర్ణం చేస్తున్నాది

It is drinking = అది తాగుతున్నాది

It is digging = అది తవ్వుతున్నాది

It is going = అది వెళుతున్నాది

It is giving = అది ఇస్తున్నాది

It is giving me = అది నాకు ఇస్తున్నాది

It is getting = అది పొందుతున్నాది

It is profiting = అది లాభం పొందుతున్నాది

It is hanging = అది వేలాడుతున్నాది

Definition of Present Continuous Tense :

• An action which is going on at the time of speaking . = మాట్లాడే సమయంలో జరుగుతున్న చర్య.
• A temporary action . = తాత్కాలిక చర్య.
• An action that you have already decided to do in the future . = భవిష్యత్తులో మీరు ఇప్పటికే చేయాలని నిర్ణయించుకున్న చర్య.

examples of Present Continuous Tense :

It is holding = అది పట్టుకుంటున్నాది

It is inviting = అది ఆహ్వానిస్తున్నాది

It is imitating = అది అనుకరిస్తున్నాది

It is telling = అది చెబుతున్నాది

It is jumping = అది దూకుతున్నాది

It is killing = అది చంపుతున్నాది

It is searching = అది శోధిస్తున్నాది

It is leaving = అది వదిలివేస్తున్నాది

It is laughing = అది నవ్వుతున్నాది

It is living = అది జీవిస్తున్నాది

It is paying = అది చెల్లిస్తున్నాది

It is proving = అది నిరూపిస్తున్నాది

It is pushing = అది నెట్టివేస్తున్నాది

It is preserving = అది సంరక్షిస్తున్నాది

It is reading = అది చదువుతున్నాది

It is reading now = అది ఇప్పుడు చదువుతున్నాది

It is reading right now = అది ప్రస్తుతం చదువుతున్నాది

It is respecting= అది గౌరవిస్తున్నాది

It is speaking = అది మాట్లాడుతున్నాది

It is sleeping = అది నిద్రపోతున్నాది

It is spending = అది ఖర్చు చేస్తున్నాది

uses of present continuous tense :

1. Present continuous tense is used to tell an action that are happening at the time of speaking .

మాట్లాడే సమయంలో జరుగుతున్న ఒక చర్యను చెప్పడానికి ప్రస్తుతం present continuous tense ఉపయోగించబడుతుంది .

2.Present continuous tense is used to tell action happening in the present, even if it is not done at the time of speaking .

Present continuous tense మాట్లాడే సమయంలో చేయకపోయినా, వర్తమానంలో జరుగుతున్న చర్యలను చెప్పడానికి ఉపయోగిస్తారు .

Let us see some example sentences for present continuous tense .

It is selling = అది అమ్ముతున్నాది

It is singing = అది పాడుతున్నాది

It is shaking = అది వణుకుతున్నాది

It is stealing = అది దొంగిలిస్తున్నాది

It is sending = అది పంపుతున్నాది

It is sweeping = అది తుడుస్తున్నాది

It is saying = అది చెపుతున్నాది

It is seeking = అది కోరుతున్నాది

It is swearing = అది ప్రమాణం చేస్తున్నాది

It is swimming = అది ఈత కొడుతున్నాది

It is studying = అది చదువుతున్నాది

It is studying now = అది ఇప్పుడు చదువుతున్నాది

It is showing = అది చూపిస్తున్నాది

It is starting = అది ప్రారంభిస్తున్నాది

It is taking = అది తీసుకుంటున్నాది

It is throwing = అది విసురుతున్నాది

It is teaching = అది బోధిస్తున్నాది

It is thinking = అది ఆలోచిస్తున్నాది

It is thinking about me = అది నా గురించి ఆలోచిస్తున్నాది

It is telling = అది చెబుతున్నాది

It is trying = అది ప్రయత్నిస్తున్నాది

It is writing = అది రాస్తున్నాది

It is writing to me = అది నాకు వ్రాస్తున్నాది

It is writing to us = అది మాకు వ్రాస్తున్నాది

It is writing to them = అది వారికి వ్రాస్తున్నాది

It is writing to his = అది అతనికి వ్రాస్తున్నాది

It is writing to her = అది ఆమెకు వ్రాస్తున్నాది

It is writing to this = దీనికి అది వ్రాస్తున్నాది

It is walking = అది నడుస్తున్నాది

It is washing = అది కడుగుతున్నాది

It is wearing = అది ధరిస్తున్నాది

It is warning = అది హెచ్చరిస్తున్నాది

It is thinking about it = అది దాని గురించి ఆలోచిస్తున్నాది

It is training = అది శిక్షణ పొందుతున్నాది

Note :

కొన్ని verbs విషయంలో ఆ verbs చెప్పే పని ఇప్పుడు జరుగుతున్నా వాటిని is + v 1 + ing రూపం లో వాడం . అందుకు బదులు simple present form లోనే చెబుతాం . ఈ క్రింది verb లకు continuous రూపం లేదు . అంటే ing form వుండదు . కాబట్టి present simple గాను లేదా present continuous గాను గుర్తించాలి .

అవి ఏమనగా

Agree = ఒప్పుకొను

Astonish = ఆశ్చర్యపడు

believe = నమ్ము

belong = చెందు

care = జాగ్రత్తపడు

concern = సంబంధం కలిగి ఉండు

consider = భావించు

consist of = కలిగి ఉండుట

contain = ఇమిడి యుండు

cost = ఖరీదు అగు

depend = ఆధారపడు

deserve = అర్హత కలిగి ఉండు

desire = కోరుకొను

despise = పట్టించుకోకపోవుట

detest = ద్వేషించడం

differ = వేరే విధంగా ఉండు

disagree = విభేదించు , ఒప్పుకొనకపోవు

disbelieve = నమ్మకపోవు

dislike = అయిష్టపడు

displease = కోపం కలుగజేయు

distrust = నమ్మకపోవు

doubt = సందేహించు

equal = సమానమగు

feel = అనుభవించు

fit = తగియుండు

forget = మరచి పోవు

forgive = క్షమించు

guess = ఊహించు

hate = ద్వేషించు

have = కలిగియుండు

hear = విను

imagine = ఊహించు

impress = మనస్సుపైన ప్రభావం కనబరచు

include = చేర్చు

intend = ఉద్దేశించు

know = తెలిసికొను

lack = లేకపోవడం

like = ఇష్టపడు

love = ప్రేమించు

mean = అర్ధమిచ్చు

need = ఆవశ్యకమైయుండు

notice = గమనించు

owe = బాకీయుండు

own = కలిగియుండు

perceive = చూచి తెలుసుకొను

please = సంతోష పెట్టు

possess = కలిగియుండు

prefer = ఇష్టపడు / ఎంచుకొను

presuppose = ముందుగా ఊహించు

realize = అవగాహన చేసుకొను

recall = వెనుకకు పిలుచు

recognize = గుర్తించు

refuse = తిరస్కరించు

remember = గుర్తు చేసుకొను

satisfy = సంతృప్తిపడు

seem = కనిపించు

smell = వాసన చూచు

suppose = భావించు

trust = నమ్ము

understand = అర్దం చేసుకొను

want = కోరు

wish = కోరు

Promise = ప్రమాణం చేయు

hope == ఆశించు

appear = కనిపించు

observe = గమనించు

envy = అసూయపడు

appreciate = మెచ్చుకొను

admire = మెచ్చుకొను

comprise = కలిగి ఉన్న

decide = నిర్ణయించు

పై list లో ఇచ్చిన verbs ని ఎప్పుడూ is + v 1 + ing form లో వాడం .

ing does not come everywhere. __ ing అన్ని చోట్లా రాదు .

* verbs expressing feelings , emotions and actions of the mind ఎప్పుడూ is + v 1 + ing రూపం లో వాడం .

* మనసుకు , భావాలకు , మన బుద్దికి , ఆలోచనలకు , సంబంధించిన విషయాలను తెలిపే verb లకు is + v 1 + ing రూపం లో వాడం . వాటిని అలా వాడాల్సినప్పుడు simple present form లో వాడతాం . అంటే like / likes , think / thinks , ….form లో వాడతాం . 

1. అది నిర్ణయిస్తుంది = It decides
( It is deciding కాదు . నిర్ణయించటం ఇప్పుడు జరుగుతున్నా సరే .)

2. అది అసూయపడుతూ ఉంది = It envies ( is enving కాదు ).

పై list లో మిగతా verbs కు కూడా ఇదే rule .

ముఖ్య విషయం :

పైన చెప్పిన verbs విషయం లో liking , loving , thinking , understanding …. etc.  ing forms ను సందర్భాన్ని బట్టి వాడవచ్చు .

Learn Present Continuous Tense by English Telugu .

Thanks for reading this article ” Present Continuous Tense by English Telugu “.
I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

Lesson : 1 : Present Continuous English through Telugu ( Part : 01 )

Lesson : 2 : Present Continuous English through Telugu ( Part : 02 )

Lesson : 3 : Present Continuous English through Telugu ( Part : 03 )

Lesson : 4 : Present Continuous English through Telugu ( Part : 04 )

Lesson : 5 : Present Continuous English through Telugu ( Part : 05 )

Lesson : 6 : Present Continuous English through Telugu ( Part : 06 )

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *