Spoken Language English from Telugu І wh Questions continuous

In this article , we learn Spoken Language English from Telugu For Competitive Examinations With Telugu explanation .

Spoken Language English from Telugu І wh Questions І Spoken English from Telugu І wh questions in present continuous tense І www.paviacademy.com І తెలుగు
Spoken Language English from Telugu І wh Questions – Pavi Academy

♦ Spoken Language English from Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Where + are they + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Where తో ప్రారంభించాలి .

Step 02 . are they ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Where + are they + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Where are they not looking – వారు ఎక్కడ చూడటం లేదు

Where are they not doing – వారు ఎక్కడ చేయటం లేదు

Where are they not doing now = వారు ఎక్కడ ఇప్పుడు చేయడంలేదు

Where are they not doing today = ఈరోజు వారు ఎక్కడ చేయడంలేదు

Where are they not doing tonight = ఈ రాత్రికి వారు ఎక్కడ చేయడంలేదు

Where are they not doing there = వారు ఎక్కడ అక్కడ చేయడంలేదు

Where are they not doing right now = ప్రస్తుతం వారు ఎక్కడ చేయడంలేదు

Where are they not adding = వారు ఎక్కడ జోడించడంలేదు / వారు ఎక్కడ కలపడంలేదు

Where are they not advising = వారు ఎక్కడ సలహా ఇవ్వడంలేదు

Where are they not accepting= వారు ఎక్కడ అంగీకరించడం లేదు

Where are they not bathing = వారు ఎక్కడ స్నానం చేయడంలేదు

Where are they not taking a bath = వారు ఎక్కడ స్నానం చేయడంలేదు

Where are they not bringing = వారు ఎక్కడ తీసుకురావడంలేదు

Where are they not beating = వారు ఎక్కడ కొట్టడంలేదు

Where are they not coming = వారు ఎక్కడ రావడంలేదు

Where are they not coming back = వారు ఎక్కడ తిరిగి రావడంలేదు

Where are they not calling = వారు ఎక్కడ పిలవడంలేదు

Where are they not cursing = వారు ఎక్కడ శపించడంలేదు

Where are they not crushing = వారు ఎక్కడ చూర్ణం చేయడంలేదు

Where are they not drinking = వారు ఎక్కడ త్రాగడంలేదు

Where are they not digging = వారు ఎక్కడ తవ్వడంలేదు

Where are they not going = వారు ఎక్కడ వెళ్ళడంలేదు

Where are they not giving = వారు ఎక్కడ ఇవ్వడంలేదు

Where are they not getting = వారు ఎక్కడ పొందడంలేదు

Where are they not profiting = వారు ఎక్కడ లాభం పొందడంలేదు

Where are they not hanging = వారు ఎక్కడ వేలాడటంలేదు

Where are they not holding = వారు ఎక్కడ పట్టుకోవటంలేదు

Where are they not inviting = వారు ఎక్కడ ఆహ్వానించడంలేదు

Where are they not imitating = వారు ఎక్కడ అనుకంరించడంలేదు

Where are they not telling = వారు ఎక్కడ చెపట్టంలేదు

Where are they not jumping = వారు ఎక్కడ దూకడంలేదు

Where are they not killing = వారు ఎక్కడ చంపడంలేదు

Where are they not searching = వారు ఎక్కడ శోదించడంలేదు / వారు ఎక్కడ వెతకటం లేదు

Where are they not leaving = వారు ఎక్కడ వదిలివేయడంలేదు

Where are they not laughing = వారు ఎక్కడ నవ్వడంలేదు

Where are they not living = వారు ఎక్కడ జీవించడంలేదు

Where are they not paying = వారు ఎక్కడ చెల్లించడంలేదు

Where are they not proving = వారు ఎక్కడ నిరూపించడంలేదు

Where are they not pushing = వారు ఎక్కడ నెట్టివేయడంలేదు

Where are they not preserving = వారు ఎక్కడ సంరక్షించడంలేదు

Where are they not reading = వారు ఎక్కడ చదవడం లేదు

Where are they not reading now = వారు ఎక్కడ ఇప్పుడు చదవడం లేదు

Where are they not reading right now = వారు ఎక్కడ ప్రస్తుతం చదవడం లేదు

Where are they not respecting= వారు ఎక్కడ గౌరవించడంలేదు

Where are they not tearing = వారు ఎక్కడ చీల్చడంలేదు

Where are they not speaking = వారు ఎక్కడ మాట్లాడటంలేదు

Where are they not sleeping = వారు ఎక్కడ నిద్రపోవడంలేదు

Where are they not spending = వారు ఎక్కడ ఖర్చు చేయడంలేదు

Where are they not selling = వారు ఎక్కడ అమ్మడంలేదు

Where are they not singing = వారు ఎక్కడ పాడటంలేదు

Where are they not shaking = వారు ఎక్కడ వణకడంలేదు

Where are they not stealing = వారు ఎక్కడ దొంగిలించడంలేదు

Where are they not sending = వారు ఎక్కడ పంపడంలేదు

Where are they not sweeping = వారు ఎక్కడ తుడవడంలేదు

Where are they not saying = వారు ఎక్కడ చెప్పటంలేదు

Where are they not seeking = వారు ఎక్కడ కోరడంలేదు

Where are they not swearing = వారు ఎక్కడ ప్రమాణం చేయడంలేదు

Where are they not swimming = వారు ఎక్కడ ఈత కొట్టడంలేదు

Where are they not studying = వారు ఎక్కడ చదవడంలేదు

Where are they not studying now = వారు ఎక్కడ ఇప్పుడు చదవడంలేదు

Where are they not showing = వారు ఎక్కడ చూపిచడంలేదు

Where are they not starting = వారు ఎక్కడ ప్రారంబించడంలేదు

Where are they not taking = వారు ఎక్కడ తీసుకోవడంలేదు

Where are they not throwing = వారు ఎక్కడ విసరడంలేదు

Where are they not teaching = వారు ఎక్కడ బోదించడంలేదు / వారు ఎక్కడ నేర్పించడం లేదు

Where are they not thinking = వారు ఎక్కడ ఆలోచించడంలేదు

Where are they not thinking about me = వారు ఎక్కడ నా గురించి ఆలోచించడంలేదు

Where are they not trying = వారు ఎక్కడ ప్రయత్నించడంలేదు

Where are they not writing = వారు ఎక్కడ రాయడంలేదు

Where are they not writing to us = వారు ఎక్కడ మాకు రాయడంలేదు

Where are they not writing to them = వారు ఎక్కడ వారికి రాయడంలేదు

Where are they not writing to his = వారు ఎక్కడ అతనికి రాయడంలేదు

Where are they not writing to her = వారు ఎక్కడ ఆమెకు రాయడంలేదు

Where are they not writing to this = దీనికి వారు ఎక్కడ రాయడంలేదు

Where are they not walking = వారు ఎక్కడ నడవడంలేదు

Where are they not washing = వారు ఎక్కడ కడగడంలేదు

Where are they not winning = వారు ఎక్కడ గెలుచుకోవడంలేదు

Where are they not wearing = వారు ఎక్కడ ధరించడంలేదు / వారు ఎక్కడ వేసుకోవడం లేదు

Where are they not warning = వారు ఎక్కడ హెచ్చరించడంలేదు

Where are they not thinking about it = వారు ఎక్కడ దాని గురించి ఆలోచించడంలేదు

Where are they not training = వారు ఎక్కడ శిక్షణ పొందడం లేదు

Learn Spoken Language English from Telugu .

Thanks for reading this article Spoken Language English from Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 77 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 77 )

♦ Lesson : 78 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 78 )

♦ Lesson : 79 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 79 )

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *