Spoken Language English through Telugu І WH QUESTIONS

In this session , we learn Spoken Language English through Telugu For Competitive Examinations With Telugu explanation .

Spoken Language English through Telugu І WH QUESTIONS І Spoken English from Telugu І present continuous tense negative questions І www.paviacademy.com
Spoken Language English through Telugu І WH QUESTIONS – Pavi Academy

♦ Learn Spoken Language English through Telugu І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

∎ Present Continuous is used to talk about going on actions .

How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Where + are you + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Where తో ప్రారంభించాలి .

Step 02 . are you ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Where + are you + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Where are you not looking – నువ్వు ఎక్కడ చూడటం లేదు

Where are you not doing – నువ్వు ఎక్కడ చేయటం లేదు

Where are you not doing now = నువ్వు ఎక్కడ ఇప్పుడు చేయడంలేదు

Where are you not doing today = ఈరోజు నువ్వు ఎక్కడ చేయడంలేదు

Where are you not doing tonight = ఈ రాత్రికి నువ్వు ఎక్కడ చేయడంలేదు

Where are you not doing there = నువ్వు ఎక్కడ అక్కడ చేయడంలేదు

Where are you not doing right now = ప్రస్తుతం నువ్వు ఎక్కడ చేయడంలేదు

Where are you not adding = నువ్వు ఎక్కడ జోడించడంలేదు / నువ్వు ఎక్కడ కలపడంలేదు

Where are you not advising = నువ్వు ఎక్కడ సలహా ఇవ్వడంలేదు

Where are you not accepting= నువ్వు ఎక్కడ అంగీకరించడం లేదు

Where are you not bathing = నువ్వు ఎక్కడ స్నానం చేయడంలేదు

Where are you not taking a bath = నువ్వు ఎక్కడ స్నానం చేయడంలేదు

Where are you not bringing = నువ్వు ఎక్కడ తీసుకురావడంలేదు

Where are you not beating = నువ్వు ఎక్కడ కొట్టడంలేదు

Where are you not coming = నువ్వు ఎక్కడ రావడంలేదు

Where are you not coming back = నువ్వు ఎక్కడ తిరిగి రావడంలేదు

Where are you not calling = నువ్వు ఎక్కడ పిలవడంలేదు

Where are you not cursing = నువ్వు ఎక్కడ శపించడంలేదు

Where are you not crushing = నువ్వు ఎక్కడ చూర్ణం చేయడంలేదు

Where are you not drinking = నువ్వు ఎక్కడ త్రాగడంలేదు

Where are you not digging = నువ్వు ఎక్కడ తవ్వడంలేదు

Where are you not going = నువ్వు ఎక్కడ వెళ్ళడంలేదు

Where are you not giving = నువ్వు ఎక్కడ ఇవ్వడంలేదు

Where are you not getting = నువ్వు ఎక్కడ పొందడంలేదు

Where are you not profiting = నువ్వు ఎక్కడ లాభం పొందడంలేదు

Where are you not hanging = నువ్వు ఎక్కడ వేలాడటంలేదు

Where are you not holding = నువ్వు ఎక్కడ పట్టుకోవటంలేదు

Where are you not inviting = నువ్వు ఎక్కడ ఆహ్వానించడంలేదు

Where are you not imitating = నువ్వు ఎక్కడ అనుకంరించడంలేదు

Where are you not telling = నువ్వు ఎక్కడ చెపట్టంలేదు

Where are you not jumping = నువ్వు ఎక్కడ దూకడంలేదు

Where are you not killing = నువ్వు ఎక్కడ చంపడంలేదు

Where are you not searching = నువ్వు ఎక్కడ శోదించడంలేదు / నువ్వు ఎక్కడ వెతకటం లేదు

Where are you not leaving = నువ్వు ఎక్కడ వదిలివేయడంలేదు

Where are you not laughing = నువ్వు ఎక్కడ నవ్వడంలేదు

Where are you not living = నువ్వు ఎక్కడ జీవించడంలేదు

Where are you not paying = నువ్వు ఎక్కడ చెల్లించడంలేదు

Where are you not proving = నువ్వు ఎక్కడ నిరూపించడంలేదు

Where are you not pushing = నువ్వు ఎక్కడ నెట్టివేయడంలేదు

Where are you not preserving = నువ్వు ఎక్కడ సంరక్షించడంలేదు

Where are you not reading = నువ్వు ఎక్కడ చదవడం లేదు

Where are you not reading now = నువ్వు ఎక్కడ ఇప్పుడు చదవడం లేదు

Where are you not reading right now = నువ్వు ఎక్కడ ప్రస్తుతం చదవడం లేదు

Where are you not respecting= నువ్వు ఎక్కడ గౌరవించడంలేదు

Where are you not tearing = నువ్వు ఎక్కడ చీల్చడంలేదు

Where are you not speaking = నువ్వు ఎక్కడ మాట్లాడటంలేదు

Where are you not sleeping = నువ్వు ఎక్కడ నిద్రపోవడంలేదు

Where are you not spending = నువ్వు ఎక్కడ ఖర్చు చేయడంలేదు

Where are you not selling = నువ్వు ఎక్కడ అమ్మడంలేదు

Where are you not singing = నువ్వు ఎక్కడ పాడటంలేదు

Where are you not shaking = నువ్వు ఎక్కడ వణకడంలేదు

Where are you not stealing = నువ్వు ఎక్కడ దొంగిలించడంలేదు

Where are you not sending = నువ్వు ఎక్కడ పంపడంలేదు

Where are you not sweeping = నువ్వు ఎక్కడ తుడవడంలేదు

Where are you not saying = నువ్వు ఎక్కడ చెప్పటంలేదు

Where are you not seeking = నువ్వు ఎక్కడ కోరడంలేదు

Where are you not swearing = నువ్వు ఎక్కడ ప్రమాణం చేయడంలేదు

Where are you not swimming = నువ్వు ఎక్కడ ఈత కొట్టడంలేదు

Where are you not studying = నువ్వు ఎక్కడ చదవడంలేదు

Where are you not studying now = నువ్వు ఎక్కడ ఇప్పుడు చదవడంలేదు

Where are you not showing = నువ్వు ఎక్కడ చూపిచడంలేదు

Where are you not starting = నువ్వు ఎక్కడ ప్రారంబించడంలేదు

Where are you not taking = నువ్వు ఎక్కడ తీసుకోవడంలేదు

Where are you not throwing = నువ్వు ఎక్కడ విసరడంలేదు

Where are you not teaching = నువ్వు ఎక్కడ బోదించడంలేదు / నువ్వు ఎక్కడ నేర్పించడం లేదు

Where are you not thinking = నువ్వు ఎక్కడ ఆలోచించడంలేదు

Where are you not thinking about me = నువ్వు ఎక్కడ నా గురించి ఆలోచించడంలేదు

Where are you not trying = నువ్వు ఎక్కడ ప్రయత్నించడంలేదు

Where are you not writing = నువ్వు ఎక్కడ రాయడంలేదు

Where are you not writing to us = నువ్వు ఎక్కడ మాకు రాయడంలేదు

Where are you not writing to them = నువ్వు ఎక్కడ వారికి రాయడంలేదు

Where are you not writing to his = నువ్వు ఎక్కడ అతనికి రాయడంలేదు

Where are you not writing to her = నువ్వు ఎక్కడ ఆమెకు రాయడంలేదు

Where are you not writing to this = దీనికి నువ్వు ఎక్కడ రాయడంలేదు

Where are you not walking = నువ్వు ఎక్కడ నడవడంలేదు

Where are you not washing = నువ్వు ఎక్కడ కడగడంలేదు

Where are you not winning = నువ్వు ఎక్కడ గెలుచుకోవడంలేదు

Where are you not wearing = నువ్వు ఎక్కడ ధరించడంలేదు / నువ్వు ఎక్కడ వేసుకోవడం లేదు

Where are you not warning = నువ్వు ఎక్కడ హెచ్చరించడంలేదు

Where are you not thinking about it = నువ్వు ఎక్కడ దాని గురించి ఆలోచించడంలేదు

Where are you not training = నువ్వు ఎక్కడ శిక్షణ పొందడం లేదు

Learn Spoken Language English through Telugu .

Thanks for reading this article Spoken Language English through Telugu . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 56 : Negative Present Continuous English From Telugu ( Part : 06 )

♦ Lesson : 57 : Negative Present Continuous English From Telugu ( Part : 07 )

♦ Lesson : 58 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 08 )

♦ Lesson : 59 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 09 )

♦ Lesson : 60 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 10 )

♦ Lesson : 61 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 11 )

♦ Lesson : 62 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 12 )

♦ Lesson : 63 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 13 )

♦ Lesson : 64 : Questions Negative Present Continuous English From Telugu ( Part : 14 )

♦ Lesson : 65 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 15 )

♦ Lesson : 66 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 16 )

♦ Lesson : 67 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 17 )

♦ Lesson : 68 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 18 )

♦ Lesson : 69 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 19 )

♦ Lesson : 70 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 70 )

♦ Lesson : 71 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 71 )

♦ Lesson : 72 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 72 )

♦ Lesson : 73 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 73 )

♦ Lesson : 74 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 74 )

♦ Lesson : 75 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 75 )

♦ Lesson : 76 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 76 )

Post Author: Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *