Kinds of Nouns and English Grammar learn from Telugu language . 1: Proper noun 2: Common noun 3 : Collective noun 4 : Material noun 5 : Abstract noun .

KINDS OF NOUNS | Types of Noun | English Grammar 

Kinds of Nouns and English Grammar learn from Telugu language . The Noun  : నామవాచకము : A noun is a word used as the name of a person , place or thing .  వ్యక్తులు లేదా స్థలములు లేదా జంతువులు లేదా వస్తువులు లేదా గుణములు మొదలైన  వాటి పేర్లను సూచించే  పదాలను (నామవాచకాలు ) అంటారు. Examples : 1 : Names […]

Parts of speech in English : వాక్యములో ప్రతీపదము  చేసే పనిని బట్టి ఆ పదాలను  వివిధ రకాలుగా  విభజించారు . ఆ రకములను  Parts of speech  (భాషా భాగములు ) అంటారు.

Parts of speech in English | English Grammar through Telugu

Parts of speech in English learn from Telugu language and learn English Grammar through Telugu.

Parts of speech : భాషా భాగములు:

Words are divided into different kinds or classes according to their use i.e the work they do in a sentence.

They are called parts of speech.

వాక్యములో ప్రతీపదము  చేసే పనిని బట్టి పదాలను  వివిధ రకాలుగా  విభజించారు . రకములను  Parts of speech  (భాషా భాగములు ) అంటారు.

There are 8 parts of speech in English .

ఇంగ్లీషులో భాషాభాగములు  రకాలు . అవి :

  1. Noun (నామవాచకము)
  2. Pronoun   (సర్వనామము)                                                                                                    
  3. Adjective (విశేషణము)Parts of speech in English : వాక్యములో ప్రతీపదము  చేసే పనిని బట్టి ఆ పదాలను  వివిధ రకాలుగా  విభజించారు . ఆ రకములను  Parts of speech  (భాషా భాగములు ) అంటారు.
  4. Verb (క్రియ)
  5. Adverb (క్రియావిశేషణము)
  6. Preposition (విభక్తి పదము)
  7. Conjunction (సముచ్చయము)
  8. Interjection ( ఆశ్చర్యార్థకము)

 

  1. Noun (నామవాచకము) :

A noun is a word used as the name of a person , place or thing.

వ్యక్తులు లేక  స్థలములు లేక  జంతువులు లేదా వస్తువులు లేదా గుణములు మొదలైన  వాటి పేర్లను సూచించే  పదాలను Nouns (నామవాచకాలు ) అంటారు.

Eg :   : Raju , Ravi , Krishna , ganga

         Kakinada , Rajahmundry , hyderabad

         Fox , Dog , Camel , Lion

         Gold , Pen , Pencil Read more about Parts of speech in English | English Grammar through Telugu

The English alphabet:  The set of letters used in writing a language is called Alphabet .  a , e , i , o , u  అక్షరాలు Vowels. మిగిలిన అక్షరాలు Consonants. 

The English alphabet | Use of capitals | Vowels | Consonants 

In this article we are going to know about The English alphabet by Telugu For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com . The English alphabet :  అక్షరమాల  :       The set of letters used in writing a language is called the alphabet . ఒక భాషను వ్రాయటానికి ఉపయోగించే అక్షరాలను ‘అక్షరమాల’ alphabet అంటారు […]

error: Content is protected !!