Wh Questions in Present Continuous Tenses І Learn English

In this article , we learn Wh Questions in Present Continuous Tenses For Competitive Examinations With Telugu explanation .

Wh Questions in Present Continuous Tense І Learn English– PaviAcademy
Wh Questions in Present Continuous Tense І Learn English– PaviAcademy

♦ Wh Questions in Present Continuous Tenses І Learn Spoken English in Telugu – తెలుగు లో సులువుగా – స్పోకెన్ ఇంగ్లీష్ – వ్యాకరణము www.paviacademy.com ద్వారా నేర్చుకొండి .

♦ Present Continuous wh Questions ( Negative ) ♦

⇒ Present Continuous is used to talk about going on actions .

♦ How do we make wh Questions Negative in Present Continuous :

wh Questions Negative in Present Continuous is formed with Why + is she + not + ing form of the main verbs .

Present continuous tense wh Negative questions :

Step 01 . Why తో ప్రారంభించాలి .

Step 02 . is she ఉండాలి .

Step 03. not ఉండాలి .

Step 04. v1 కి ing కలపాలి .

Step 05. Object ఉండాలి .

Step 06. Extra Words ఉండాలి .

Rule :  Why + is she + not + v 1 + ing + obj + Extra words

Negative Sentences and wh Questions with Examples :

Why is she not looking – ఆమె ఎందుకు చూడటం లేదు

Why is she not doing – ఆమె ఎందుకు చేయటం లేదు

Why is she not doing now = ఆమె ఎందుకు ఇప్పుడు చేయడంలేదు

Why is she not doing today = ఈరోజు ఆమె ఎందుకు చేయడంలేదు

Why is she not doing tonight = ఈ రాత్రికి ఆమె ఎందుకు చేయడంలేదు

Why is she not doing there = ఆమె ఎందుకు అక్కడ చేయడంలేదు

Why is she not doing right now = ప్రస్తుతం ఆమె ఎందుకు చేయడంలేదు

Why is she not adding = ఆమె ఎందుకు జోడించడంలేదు / ఆమె ఎందుకు కలపడంలేదు

Why is she not advising = ఆమె ఎందుకు సలహా ఇవ్వడంలేదు

Why is she not accepting= ఆమె ఎందుకు అంగీకరించడం లేదు

Why is she not bathing = ఆమె ఎందుకు స్నానం చేయడంలేదు

Why is she not taking a bath = ఆమె ఎందుకు స్నానం చేయడంలేదు

Why is she not bringing = ఆమె ఎందుకు తీసుకురావడంలేదు

Why is she not beating = ఆమె ఎందుకు కొట్టడంలేదు

Why is she not coming = ఆమె ఎందుకు రావడంలేదు

Why is she not coming back = ఆమె ఎందుకు తిరిగి రావడంలేదు

Why is she not calling = ఆమె ఎందుకు పిలవడంలేదు

Why is she not cursing = ఆమె ఎందుకు శపించడంలేదు

Why is she not crushing = ఆమె ఎందుకు చూర్ణం చేయడంలేదు

Why is she not drinking = ఆమె ఎందుకు త్రాగడంలేదు

Why is she not digging = ఆమె ఎందుకు తవ్వడంలేదు

Why is she not going = ఆమె ఎందుకు వెళ్ళడంలేదు

Why is she not giving = ఆమె ఎందుకు ఇవ్వడంలేదు

Why is she not getting = ఆమె ఎందుకు పొందడంలేదు

Why is she not profiting = ఆమె ఎందుకు లాభం పొందడంలేదు

Why is she not hanging = ఆమె ఎందుకు వేలాడటంలేదు

Why is she not holding = ఆమె ఎందుకు పట్టుకోవటంలేదు

Why is she not inviting = ఆమె ఎందుకు ఆహ్వానించడంలేదు

Why is she not imitating = ఆమె ఎందుకు అనుకంరించడంలేదు

Why is she not telling = ఆమె ఎందుకు చెపట్టంలేదు

Why is she not jumping = ఆమె ఎందుకు దూకడంలేదు

Why is she not killing = ఆమె ఎందుకు చంపడంలేదు

Why is she not searching = ఆమె ఎందుకు శోదించడంలేదు / ఆమె ఎందుకు వెతకటం లేదు

Why is she not leaving = ఆమె ఎందుకు వదిలివేయడంలేదు

Why is she not laughing = ఆమె ఎందుకు నవ్వడంలేదు

Why is she not living = ఆమె ఎందుకు జీవించడంలేదు

Why is she not paying = ఆమె ఎందుకు చెల్లించడంలేదు

Why is she not proving = ఆమె ఎందుకు నిరూపించడంలేదు

Why is she not pushing = ఆమె ఎందుకు నెట్టివేయడంలేదు

Why is she not preserving = ఆమె ఎందుకు సంరక్షించడంలేదు

Why is she not reading = ఆమె ఎందుకు చదవడం లేదు

Why is she not reading now = ఆమె ఎందుకు ఇప్పుడు చదవడం లేదు

Why is she not reading right now = ఆమె ఎందుకు ప్రస్తుతం చదవడం లేదు

Why is she not respecting= ఆమె ఎందుకు గౌరవించడంలేదు

Why is she not tearing = ఆమె ఎందుకు చీల్చడంలేదు

Why is she not speaking = ఆమె ఎందుకు మాట్లాడటంలేదు

Why is she not sleeping = ఆమె ఎందుకు నిద్రపోవడంలేదు

Why is she not spending = ఆమె ఎందుకు ఖర్చు చేయడంలేదు

Why is she not selling = ఆమె ఎందుకు అమ్మడంలేదు

Why is she not singing = ఆమె ఎందుకు పాడటంలేదు

Why is she not shaking = ఆమె ఎందుకు వణకడంలేదు

Why is she not stealing = ఆమె ఎందుకు దొంగిలించడంలేదు

Why is she not sending = ఆమె ఎందుకు పంపడంలేదు

Why is she not sweeping = ఆమె ఎందుకు తుడవడంలేదు

Why is she not saying = ఆమె ఎందుకు చెప్పటంలేదు

Why is she not seeking = ఆమె ఎందుకు కోరడంలేదు

Why is she not swearing = ఆమె ఎందుకు ప్రమాణం చేయడంలేదు

Why is she not swimming = ఆమె ఎందుకు ఈత కొట్టడంలేదు

Why is she not studying = ఆమె ఎందుకు చదవడంలేదు

Why is she not studying now = ఆమె ఎందుకు ఇప్పుడు చదవడంలేదు

Why is she not sWhy ing = ఆమె ఎందుకు చూపిచడంలేదు

Why is she not starting = ఆమె ఎందుకు ప్రారంబించడంలేదు

Why is she not taking = ఆమె ఎందుకు తీసుకోవడంలేదు

Why is she not throwing = ఆమె ఎందుకు విసరడంలేదు

Why is she not teaching = ఆమె ఎందుకు బోదించడంలేదు / ఆమె ఎందుకు నేర్పించడం లేదు

Why is she not thinking = ఆమె ఎందుకు ఆలోచించడంలేదు

Why is she not thinking about me = ఆమె ఎందుకు నా గురించి ఆలోచించడంలేదు

Why is she not trying = ఆమె ఎందుకు ప్రయత్నించడంలేదు

Why is she not writing = ఆమె ఎందుకు రాయడంలేదు

Why is she not writing to us = ఆమె ఎందుకు మాకు రాయడంలేదు

Why is she not writing to them = ఆమె ఎందుకు వారికి రాయడంలేదు

Why is she not writing to his = ఆమె ఎందుకు అతనికి రాయడంలేదు

Why is she not writing to her = ఆమె ఎందుకు ఆమెకు రాయడంలేదు

Why is she not writing to this = దీనికి ఆమె ఎందుకు రాయడంలేదు

Why is she not walking = ఆమె ఎందుకు నడవడంలేదు

Why is she not washing = ఆమె ఎందుకు కడగడంలేదు

Why is she not winning = ఆమె ఎందుకు గెలుచుకోవడంలేదు

Why is she not wearing = ఆమె ఎందుకు ధరించడంలేదు / ఆమె ఎందుకు వేసుకోవడం లేదు

Why is she not warning = ఆమె ఎందుకు హెచ్చరించడంలేదు

Why is she not thinking about it = ఆమె ఎందుకు దాని గురించి ఆలోచించడంలేదు

Why is she not training = ఆమె ఎందుకు శిక్షణ పొందడం లేదు

Learn Wh Questions in Present Continuous Tenses .

Thanks for reading this article Wh Questions in Present Continuous Tenses . I Hope you liked it. Give feed back, comments and please share this article.

Related English through Telugu Lessons :

♦ Lesson : 80 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 80 )

♦ Lesson : 81 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 81 )

♦ Lesson : 82 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 82 )

♦ Lesson : 83 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 83 )

♦ Lesson : 84 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 84 )

♦ Lesson : 85 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 85 )

♦ Lesson : 86 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 86 )

♦ Lesson : 87 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 87 )

♦ Lesson : 88 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 88 )

♦ Lesson : 89 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 89 )

♦ Lesson : 90 : Wh Questions Negative Present Continuous English From Telugu ( Part : 90 )

Post Author: Pavi Academy

Pavi Academy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *